CATEGORIES
Categorías
గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!!
సహజంగా అందరం దేవాలయానికి వెళ్లి దేవుని ముందు రెండు చేతులెత్తి దండం పెట్టుకుని, మన బాధలన్నీ ఆయన ముందు చెప్పుకుని, అవన్నీ తొలగిపోవాలని ప్రార్ధిస్తూవుంటాం.
నిత్యా మేనన్, సమంత, తమన్నా.. హాట్ హాట్!
ఓటీటీల్లో ప్రసారం అయ్యే వెబ్ సీరిస్ లకు సంతకం చేశారంటే.. ఎంత మడిగట్టుకు కనిపించిన హీరోయిన్లు అయినా, వారెంత స్టార్లు అయినా హాట్ హాట్ గా రెచ్చిపోవాల్సిందేనేమో!
ఈ పథకంలో చేరితే చాలు..రైతులకు నెలనెలా రూ.3 వేలు
కేంద్రం ప్రస్తుతం పలు వర్గాల వారికి వివిధ రకాలుగా సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చాలా వరకు ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తోంది.
అయ్యప్పస్వామి నగలు చోరీ.. దొంగను పట్టించిన సీసీ కెమెరా
నెలవారీ పూజల కోసం తెరిచిన అయ్యప్ప ఆలయం స్వామికి బంగారు బ్రాస్లెట్ సమర్పించిన భక్తుడు హుండీలోకి బెల్టు ద్వారా వెళ్తుండగా కాజేసిన ఉద్యోగి
టీటీడీపై దుష్ప్రచారం తగదు : చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి హితవు
శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
టీడీపీ నేతలకు 175 సీట్ల టార్గెట్
దసరాకు మ్యానిఫెస్టో విడుదల.. భూమి విలువ తగ్గి రిజిస్ట్రేషన్ విలువ పెరిగి.. టీడీపీ నేతల్ని దెబ్బతీసి వైసీపీ పైశాచిక ఆనందం
పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమ గీతం పాడడమే తన ధ్యేయంగా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
సామాన్యుడికి షాక్ ఇస్తున్న ధరాఘాతం
ధరలు.. సామాన్యుడికి షాక్ ఇస్తు న్నాయి. నడుస్తున్న చరిత్రలో రేట్ల పెరుగుదల సాధారణమైపోయింది. పెరగడమే కానీ తరగడం లేదని అందరికీ సుపరిచితమైంది.
రాహుల్ ప్రధానిగా.. సానుకూల పవనాలు
తిరుపతి పార్లమెంట్ పరిధి సర్వేపల్లి నియోజకవర్గం ఇండ స్ట్రియల్ పార్కులో రూ.610 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు
గ్లోబల్ సమ్మిట్ లోని ఒప్పందాల్లో రూ.1,425 కోట్ల పెట్టుబడులు
తిరుపతి పార్లమెంట్ పరిధి సర్వేపల్లి నియోజకవర్గం ఇండ స్ట్రియల్ పార్కులో రూ.610 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు
శ్రీవారి తొలి మజిలీ యే దేవరకొండ
ఏడుకొండలు శేషగిరిలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు మొదటగా తొలి అడుగు వేసింది మాత్రం దేవరకొండ పైనేనని పురాతన కాలం నాటి నుంచి వస్తున్న నానుడి మాట.
విద్యా హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి
ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సత్య కాంత్ కుమార్ బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి : జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్
సచివాలయాల్లో 11 రకాల సేవలు ఫ్రీ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణకు నిర్ణయించింది.
ఘనంగా జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ 2కే23 ఛాంపియన్ షిప్ పోటీలు
తిరుపతి పట్టణంలోని గిరిజన భవన్లో 12వ జాతీయ స్థాయి జాతీయ స్థాయి తోంగ్-ఇల్-మూ-డో మార్షల్ ఆర్ట్స్ 2కే23 ఛాంపియన్ షిప్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
అభివృద్ధికి పట్టం కట్టండి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు
కుప్పం ఎమ్మెల్యేగా భరతు గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు నిచ్చారు.
కొండెక్కుతున్న టమోటా ధరలు
దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కిలో టమోటా రూ.50 నుంచి రూ.100 పలుకుతోంది. దిగుబడి తగ్గడం, సరఫరా లేకపోవడంతో టమోటాల ధరలకు రెక్కలొచ్చాయి.
యువ న్యాయవాదులను ప్రోత్సహిస్తూ వైఎస్సార్ లా నేస్తం
నాలుగవ విడత వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాదికి దాదాపుగా 2,677 మంది జూనియర్ అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు మంచి చేస్తూ రూ.6,12,65,000 వారి అకౌంట్లో జమ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
జగనన్న కాలనీ పనులను వేగవంతం చేయండి
శ్రీరంగరాజపురంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సన్మోహన్
జయహో కలెక్టర్ సగిలి షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు..
ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్ట చర్యలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఆయామండలాల వారీగా నివేదికల సేకరణ
జిల్లాలో మూడవవిడత ఆసరా మొత్తం రూ.300.53 కోట్లు
మహిళలు ఆర్ధిక ఎదుగదలకు ఉపయోగించుకోవాలి : జిల్లా కలెక్టర్
ఏపీలో 2023-24 సంక్షేమ క్యాలెండర్ విడుదల
ఏపీలో జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023-24ను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
జనం నాడి పట్టిన జగన్!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత బలీయమైన ముద్ర వేసిన నాయకుడు. స్వపక్ష మైనా, విపక్షమైనా జగన్ కేంద్రంగానే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి. జగన్ కేం ద్రంగా జరుగుతున్న చర్చ, రచ్చ... గతంలో ఏ నాయకుడిపై లేదంటే అతిశయోక్తి కాదు
పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం !
చుట్టూ జలపాతాలు, దట్టమైన అడవి ప్రకృతి దృశ్యాలతో, ఎత్తైన కొండకోనల్లో, ప్రశాంత వాతావరణంలో కొలువైన క్షేత్రం పెంచలకోన.
ఆధ్యాత్మిక అనుభవంతో..నీ జీవిత పరమావధిని తెలుసుకో..
నీ జీవిత పరమావధి ఏమిటో తెలు సుకో.. ఈ జీవితం, సృష్టి, వీటిలో ఉన్న నిగూఢ రహస్యాలను తెలుసుకో. స్వేఛానుభూతిని పొందు, నీ అంతరంగ లోతుల్ని వెతుకు.
ఉమ్మడి కుటుంబం సినిమాకి 56 ఏళ్లు
“బలగం” హిటికి కారణం ఎమోషన్స్.
వందే భారత్ ట్రైన్ ప్రయాణం.. ఆహ్లాదకరం
వందే భారత్ ఎక్స్ప్రెస్ దేశంలో రైలు ప్రయాణ ప్రామాణికత ము చేయడానికి భారతీయ రైల్వేలు రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రణాళిక ఉత్తమ ఫలితం.
కర్ణాటకలో అమూల్ పాల ఉత్పత్తుల అమ్మకం
నందినిని నిర్వీర్యం చేయడానికేనని విమర్శలు అధికార బీజేపీకి తలనొప్పిగా మారిన వ్యవహారం
ఆటోలకు మీటర్లు ఉండవు..బైక్ ట్యాక్సీలకు లైసెన్సులు ఉండవు
ఆర్టిసి తర్వాత ప్రయాణికులకు రవాణ సౌకర్యం కల్పిస్తున్న అతి పెద్ద ప్రైవేట్ ట్రాన్స్పోర్టు వ్యవస్థ ఆటోలు, గత కొన్ని సంవత్సరాలుగా మీటర్ లేకుండా ఇష్టం వచ్చినవిధంగా చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించు కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
చంద్రగిరి కొండ.. అంతుచిక్కని ఎన్నో వింతలు, విశేషాలు
చంద్రగిరి కొండ ఓ చారిత్రక ప్రదేశం.అక్కడ కొండే కదా వుండేది అనుకోవచ్చు. దానికీ ఓ చరిత్ర వుంది.
పెళ్లికాని వారు..శ్రీనివాస మంగాపురంలోని శ్రీవేంకటేశ్వరున్ని దర్శించికుంటే..
పెళ్లి కాని వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీవేంకటేశ్వరున్ని దర్శిస్తే వెంటనే పెళ్లి జరగుతుంది