CATEGORIES
Categorías
పఠాన్చెరులో బీటలు వారనున్న బీఆర్ఎస్ కోట
• సరైన సమయంలో విజ్ఞతతో కూడిన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం • నీలం మధు ముదిరాజ్ను పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే..
కాలేశ్వరం, మేడిగడ్డ సమస్య పది పిల్లర్లది కాదు మొత్తం బ్యారేజీది
• ఇంజినీర్ ఇన్ చీఫ్ చెప్పింది శుద్ధ అబద్దం
రెండవ జాబితా విడుదల
• పక్కా వ్యూహంతో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన • సమతుల్యత పాటించిన అధిష్టానం
రైతుబంధుతో అన్నదాతలకు ఆసరా..
• అవకాశాల కోసం పార్టీలు మారే వారిని నమ్మొద్దు • తెలంగాణ మీద కాంగ్రెస్ పార్టీ వారికి పట్టింపులేదు
కాంగ్రెస్ పార్టీ కాలంచెల్లిన చరవాణి
• కాంగ్రెస్ లక్ష్యంగా మోడీ తీవ్ర విమర్శలు • 2014లోనే కాంగ్రెస్ ను జనం విసిరేశారు..
కొత్త ఉత్సాహం నింపిన చంద్రయాన్ - 3 సక్సెస్
• 2025 నాటికి పూర్తి స్థాయిలో ఆస్టోన్రాట్ని స్పేస్ కి పంపే లక్ష్యం..
కవితకు ఆహ్వానం పంపిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
• తెలంగాణ సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం.. • యూనివర్సిటీని మెప్పించిన సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు..
శమీ పూజలు నిర్వహించిన కేసీఆర్
• ప్రగతిభవన్ వేదికగా జరిగిన కార్యక్రమం.. • వాహన, ఆయుధ పూజల నిర్వహణ..
ఆర్మీతో కలిసి ఆయుధపూజ చేసిన రక్షణ మంత్రి
దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ..
డిజిటల్ లావాదేవీలపై ఈసీ నజర్..
• అభ్యర్థుల నగదు ట్రాన్స్ఫర్స్ పై ఆరా.. • ప్రతీ అంశంపై దృష్టిపెడుతున్న వైనం..
నేపాల్లో మరోసారి భూకంపం..
• రిక్టర్ స్కేల్పై 4.1గా తీవ్రత నమోదు.. • వరుస భూకంపాలతో వణకిపోతున్న నేపాల్.. • తీవ్ర భయాందోళనలకు గురౌతున్న పౌరులు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు
ట్రేడ్/టెక్నీకల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..
దూకుడు పెంచిన కాంగ్రెస్..
• ప్రచారంలో దూసుకుపోయేలా ప్రణాళిక.. • రెండవ లిస్ట్ ప్రకటించాక రంగానికి సిద్ధం..
సరికొత్త రికార్డ్ సృష్టించిన చార్ దామ్ యాత్ర
• గణనీయంగా పెరిగిన భక్తుల సంఖ్య.. • 50 లక్షల మార్కును దాటిన సందర్శకులు..
నూతన ప్రతిపాదనలు తీసుకొచ్చిన అమెరికా..
• లాటరీ పద్ధతిలో దుర్వినియోగాలనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం..
ప్రయోగానికి సిద్ధం
• మిషన్ గగన్యోన్కు నేడే శ్రీకారం • కీలక టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు • పరీక్షకు సిద్ధమైన ఇస్రో శాస్త్రవేత్తలు
ఏషియన్ గేమ్స్ విజేతలకు అభినందనలు
సీఎం జగన్ ను కలిసిన పలువురు క్రీడాకారులు రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్న రోజా
బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ
• కారును పోలిన గుర్తుల వల్ల నష్టం వాటిల్లుతోందన్న బీఆర్ఎస్ • రోడ్డు రోలర్, చపాతీ మేకర్ గుర్తులు కేటాయించవద్దని వినతి
నమో భారత్ సూపర్ ఫాస్ట్
• దేశంలో మొదటిసారి ర్యాపిడ్ రైలు సర్వీసులు • ఢిల్లీ-మీరట్ మధ్య నడవనున్న హైస్పీడ్ రైలు
ప్రజా తెలంగాణ కోరుకుంటే..దొరల తెలంగాణ వచ్చింది
ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఢిల్లీలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా జగిత్యాల సభలో రాహుల్ ప్రసంగం
కరెంట్ గోసలు అన్నీఇన్నీ కావు
• కరెంట్ కోసం ఆనాటి సీఎంలను నిలదీసా • కరెంట్ కష్టాలే ఉద్యమం రాజేశాయి
రూ.30 లక్షలు చెల్లించాలి
• సఫాయి కార్మికుల మరణాల గురించి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు.. పరిహారం చెల్లించాలని సుప్రీం ఆర్డర్స్
ఒకే సిమ్.. రెండు వాట్సాప్లు
సెకండ్ అకౌంట్ యాడ్ చేసే ఫీచర్ లాంచ్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపిన సీఈవో
ఐపీఎస్లకు పోస్టింగ్స్
• ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం • మరో అధికారిపై ఈసీ బదిలీ వేటు • టాస్క్ ఫోర్స్ ఓఎస్టీని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు
హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు
• ప్రశాంతంగా ముగిసిన హెచ్సీఏ ఎన్నికలు • మొత్తం సభ్యుల సంఖ్య 173
కేంద్ర ఉద్యోగుల, రైతులపై వరాల జల్లు..
• ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు • కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
తెలంగాణ ఒక పుణ్యభూమి
• తెలంగాణాలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ.. • ప్రారంభమైన బస్సు యాత్ర...
చావునోట్లో తలపెడితే తెలంగాణ ఇచ్చారు
• మరో పదేళ్లు ఇలాగే సాగితే తెలంగాణ పురోగమిస్తది.. • ఇక కాంగ్రెస్ని గెలిపిస్తే కరెంట్కు రాంరాం..
ముస్లింల ఓట్లు నాకొద్దు..
• సంచలన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్.. • ముస్లింల పేరుచెప్పుకుని పబ్బం గడుకునే పార్టీ ఎం.ఐ.ఎం.
యువత నిశ్శబ్ద యుద్ధం చేస్తోంది
• బీఆర్ఎస్, కాంగ్రెస్కు వ్యతిరేకంగా వారు కదులుతున్నారు.. • యువతను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ ది..