CATEGORIES
Categorías
రూ. 500 కోట్లు.. 700 ఉద్యోగాలు..
తెలంగాణలో టెలి కమ్యూనికేషన్స్ పెట్టబడి.. మంత్రి శ్రీధర్ బాబుతో ప్రతినిధుల భేటీ
రైతు బంధు రికవరీ చేసుడే..
• రైతు బంధుపై కాంగ్రెస్ గవర్నమెంట్ నజర్ • గత సర్కారులో దుర్వినియోగమైన రైతు బంధు
చేయి అందుకోనున్న మరో ఎమ్మెల్యే
• బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్ • నేడు కాంగ్రెస్లోకి ప్రకాశ్ గౌడ్
ప్రజల నిర్ణయం మేరకే..
• రైతుల అభిప్రాయాల మేరకు రైతుభరోసా • పకడ్బందీగా పథకం అమలుకు చర్యలు
ఇన్నాళ్లకు గుర్తొచ్చారా..?
• నేతన్లను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కృషి చేస్తా..
తెలంగాణ బడ్జెట్ సెషన్
సమావేశాల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీలో సమీక్ష నిర్వహించారు
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
• తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండీ • రెండ్రోజుల నుంచి సర్వర్లు డౌన్
దేశాభివృద్ధిలో యువతే కీలకం
• యువత మన దేశానికి వరం • జనాభా నియంత్రణకు కృషి చేయాలి
అంగన్వాడీ కేంద్రంలో నిర్లక్ష్యం
-బాలుడి తలకు తీవ్ర గాయం - -కేంద్రం ముందు కుటుంబీకుల ఆందోళన - సద్దుమణిగించిన స్థానిక పెద్ద మనుషులు
ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఔత్సాహి కులు తమ ఆవిష్కరణల వివరాలు ఆగస్టు 3వ తేదీ వరకు పంపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
చరిత్రలో నేడు
జూలై 12 2024
డేటా విశ్లేషణపై ఆర్టీసీ అధికారులకు అవగాహన
-డేటా విశ్లేషణపై అధికారులకు అవగాహన కల్పించిన డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్
ఆధ్యాత్మిక సంస్కృతికి మూలం భారతీయ నృత్యం
భారతీయ నృత్యా లు అనాదిగా వస్తున్న పరంపర అని, శాస్త్రీయ నృత్యాలు జాతి మహానీయ మహర్షుల వరాలని అన్నారు,
జగన్నాథ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్
ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు ఆలయ నిర్మాణానికి స్థలం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన బండి రమేష్
ఒక్క పదం..
• రెండుసార్లు మంత్రిగా ప్రమాణం • తొలుత సహాయ మంత్రిగా, తరువాత కేబినెట్ మంత్రిగా..
నామినేటెడ్ పదవుల జాతర.
రాష్ట్రంలో 34 కార్పోరేషన్ల నియామకం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మునిగిన ముంబై
• ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు • కుంభవృష్టితో పలు ప్రాంతాలు నీట మునక
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
• పలు నగరాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులు • చిన్నపిల్లల ఆసుపత్రిపై బాంబుల దాడి
ధన్వంతరి ఇంటర్నేషనల్ మోసం
• ఫౌండేషన్ పేరుతో భారీ మోసం • అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశలు
నీట్గా లీకేజ్..
• పేపర్ లీకైనట్లు స్పష్టమవుతున్నందున ఇది తేలాలి
షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు
స్పష్టం చేసిన తెలంగాణ విద్యాశాఖ
కదులుతున్న కాళేశ్వరం డొంక..!
• కమిషన్ ముందుకు 14 మంది పంప్ హౌస్ ఇంజనీర్లు • కమిషన్ విచారణలో తేలనున్న అసలు గుట్టు...
పరీక్షల్లో మార్పులు
ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ విడుదల ఆగస్ట్ 3 వరకు ఫీజుల చెల్లింపు
వైఎస్ స్పూర్తితోనే ఆరు గ్యారెంటీలు
వైఎస్ఆర్ పాదయాత్రతోనే కాంగ్రెస్కు అధికారం రాహుల్ ప్రధాని అయితేనే పేదలకు న్యాయం
ఆ సమయంలో డిప్రెషన్లో ఉన్నా
భారత జట్టు యువ స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే టీ20 సిరీస్ లో ఎంపిక కాకపోవటం అతని అభిమానులను కలవరపెడు తుంది.
వన్డే, టెస్టుల్లో కెప్టెన్గా కొనసాగనున్న రోహిత్ శర్మ
రోహిత్ శర్మ కెరీర్పై చాలా విమర్శలు వచ్చాయి. పైగా ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ పెద్దగా రాణించక పోవడంతో.. ఇక టీ20 వరల్డ్ కప్ కూడా పోయినట్లే అని కొంతమంది అన్నారు.
చరిత్రలో నేడు
జూలై 09 2024
నవజాత శిశువు వైద్య చికిత్సకు సురక్ష సేవా సంఘం ఆసరా
నాగర్ కర్నూలుకి చెందిన ఓ నిరుపేద పేద కుటుంబం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు..
ప్రియదర్శిని హెూటల్ నుంచి వచ్చే మురికి నీటి ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నం..
మేడ్చల్ మండలం లోని ఎల్లంపేట గ్రామ పరిధిలో ఉన్న ప్రియదర్శిని హెూటల్ నుండి వచ్చే మురికి నీరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎల్లంపేట మాజీ సర్పంచ్ గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
రథం లాగిన రాష్ట్రపతి
నేత్రపర్వంగా పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర..