CATEGORIES
Categorías
చరిత్రలో నేడు
మే 24 2024
క్వాలిఫయర్ 1లో ఘోర ఓటమి..సన్రైజర్స్ మేల్కొనేనా..?
ఐపీఎల్ పదిహేడో సీజన్ క్వాలిఫయర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
ఐదేండ్ల నిరీక్షణకు తెర..నగాల్కు వింబుల్డన్ మెయిన్ డ్రా
ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన క్కు సిద్ధమవుతున్న అతడు పురుషుల సింగిల్స్ లో వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
సంజూశామ్సన్ కు నో ఛాన్స్..
సూర్యకుమార్ యాదన్ని నాలుగో నంబర్లో పంపవచ్చు. నేను రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ లో వెళతాను
కేంద్రానికి రూ.2.11లక్షల కోట్ల డివిడెంట్ ప్రకటించిన ఆర్బీఐ
కేంద్రంలో కొత్త ఏర్పడబోయే సర్కారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది.
షారూఖ్ ఖాన్కు గుండెపోటు!
బాలీవుడ్ బాద్ షా, కోల్కతా నైట్ రైడర్స్ కో-ఓనర్ షారూఖ్ ఖాన్ గుండె పోటుకు గురైనట్లు తెలుస్తోంది.
ఎన్నికలప్పుడే పివోకె గుర్తుకు వస్తుంది
మోడీ బరిలో ఉన్న వారణాసిలో పేపర్ లీక్ ల ఘటన బీజేపీ తీరుపై మండిపడ్డ అసదుద్దీన్ ఓవైసీల
మూడోసారి మోడీనే ప్రధాని!
• భారత్ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల • బీజేపీ 305 సీట్లు గెలుచుకుంటుంది
మమత సర్కార్కు భారీ షాక్
• 2010 తరవాత జారీ చేసిన ఓబిసి సర్టిఫికెట్ల రద్దు • కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు • తీర్పును అంగీకరించమన్న దీదీ
గాడి తప్పుతున్న ప్రచారం
ప్రధాన పార్టీల తీరుపై ఈసీ ఆగ్రహం.. కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులకు నోటీసులు లో
విపక్ష కూటమి క్యాన్సర్ కన్నా డేంజర్
విపక్షాలకు అధికారమిస్తే జన్ ధన్ ఖాతాలు కట్ మీ నగదును బదిలీ చేసేసుకుంటారు
కోట్లలో అక్రమాస్తులు..
• సోదాల్లో రూ.500 నోట్ల కట్టలు, ఆభరణాలు, 17 ప్రాంతాల్లో స్థిరాస్తుల పత్రాలు గుర్తించిన అధికారులు
బోనస్ పేరుతో మోసం
• వడ్లు కొనేందుకు ఎందుకు జాప్యం • హామీ మేరకు అన్ని రకాల వడ్లు కొనాల్సిందే
6 నెలల్లో..6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు
పదేళ్లపాటు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నాం.. విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నాం.. కాలిన మోటార్లు, కనిపిస్తున్నాయి.
అంగట్లో అమ్మకానికి ఆడబిడ్డ
ఖరీదు రూ. 4.50 లక్షలు
నా జోలికి వస్తే..మీ ఉద్యోగాలు పోతాయ్
వైద్య అధికారులకు బెదిరింపులకు పాల్పడుతున్న సుప్రజ హాస్పటల్ యాజమాన్యం
ఓయూ ఇంచార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన దానకిషోర్
ఉస్మానియా యూనివర్సిటీ ఇంఛార్జ్ వైస్ చాన్సలర్ (వీసీ) గా సీనియర్ ఐఏఎస్ అధికారి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి యం. దాన కిషోర్ బాధ్యతలు చేపట్టారు.
మీడియా పేరుతో వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నారు
ఓ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బాధితురాలు విజ్ఞప్తి
చరిత్రలో నేడు
మే 23 2024
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సిఎం రేవంత్
- ప్రత్యేక దర్శనం చేయించిన అధికారులు.. -రంగనాయక మండపంలో వేదాశీర్వచనం.. - ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడి..
డబ్ల్యూటీ ఐటీసీ నెట్వర్క్కు జింబాబ్వేలో ఘన స్వాగతం
టెక్నాలజీ, ఆరోగ్య, ఫార్మా, అగ్రిటెక్ రంగాల్లో ఒప్పందాల కోసం జింబాబ్వేలో పర్యటన జెడ్డిఏతో డబ్ల్యూటీఐటీసీ నెట్వర్క్ ఒప్పందం
గ్రూప్-4 కీలక అప్ డేట్
త్వరలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ 1:3 జనరల్, 1:5 పీడబ్ల్యూడీ పద్దతిలో ఎంపిక విధానం.. అన్ని డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోండి టీఎస్ పీఎస్సీ వెల్లడి
హైదరాబాద్లో బాహాటంగా రిగ్గింగ్
• రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా... • రీ పోలింగ్ జరపాల్సిందే.. • బిజెపి అభ్యర్థి మాధవీలత డిమాండ్
18న కేబినెట్ భేటీ
• చాలా రోజులకు సచివాలయానికి సీఎం రేవంత్.. • ఆర్థిక పరిస్థితిపై మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష • ధాన్యం కొనుగోలు, వ్యవసాయ పరిస్థితులపై చర్చ
తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ టెన్షన్
• పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు పై ఎవరి ధీమా వారిదే.. • ఫలితాలకు ముందే కలవరానికి గురవుతున్న జాతీయ పార్టీలు... • క్రాస్ ఓటింగ్ పై లోలోపల ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ పార్టీ..
చారిత్రక ఘట్టం
• 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు
అన్నదాతల ఆగ్రహం
• ధర్నాలు.. నిరసనలు.. రాస్తారోకోలు • అకాల వర్షాలతో తడిసిన ధాన్యం • పలుచోట్ల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం
సియెర్రా సాఫ్ట్ వేర్..సాప్ట్ మోసం
• మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14నెలలుగా అందని జీతం • కలెక్టరేట్ సహా ఆయా మండలాల్లోని తహసీల్దార్ ఆఫీస్ ల్లో పనిచేస్తున్న 35మంది..
ధాన్యం కొనుగోలులో ఇంత నిర్లక్ష్యమా
• రైతులకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ రోడ్డెక్కి ఆందోళన చేస్తుంది.. • తడిసిన ధాన్యం కొనడంలో ఎందుకీ ఉదాసీనత
పీఓకే ఎప్పటికీ భారత్లో భాగమే..
దానిని విలీనం చేసుకోవడమే తరువాయి కాశ్మీర్లో శాంతి నెలకొంటే, పీఓకే ఆజాదీ నినాదాలతో దద్ధరిల్లుతోంది. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా స్పష్టీకరణ