CATEGORIES
Categorías
దాయాదికి గాజులు వేస్తాం
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మోదీ రియాక్షన్ పాకిస్థాన్ కరెంటు లేదు, పిండి లేదు ఆఖరికి గాజులు కూడా లేవా అని వ్యాఖ్య పరోక్షంగా ఆర్థిక దుస్థితిపై విమర్శలు
జూన్ 5న జైలు నుంచి బయటకు వస్తా..!
• ఇండియా కూటమి విజయం సాధిస్తే.. మేలే • కూటమి ప్రధాని అభ్యర్థిగా అరవింద్ కేజ్రివాల్..
వందరోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం
• కూటమి విజయం సాధిస్తోంది • దేశంలో మోడీకి వ్యతిరేక పవనాలు
నా తల్లిపై అత్యాచారం
• తన తల్లిపై లైంగికదాడికి పాల్పడ్డారన్న బాధిత మహిళ.. సహకరించకుంటే తండ్రిని ఉద్యోగం నుంచి తీసేస్తాని బెదిరింపు..
ముంబైలో ఈదురుగాలులతో భారీ వర్షం
• మెరుపులు, ఉరుములతో భారీ వర్షం • ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం
నేటి మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం
• గంట గంటకు పోలింగ్ శాతం పెరిగింది ఓటర్లల్లో చైతన్యం వచ్చింది
అమ్మాయిలదే హవా..
పదో తరగతిలో 93.60 శాతం, 12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం ఉత్తీర్ణత
నేడు వారణాసిలో మోడీ నామినేషన్
కాశీ వీధుల్లో మోడీ భారీ రోడ్ షో.. హాజరైన సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు
ఎక్కడా రీపోలింగ్ అవసరం రాదు
ఈసారి భారీగా పెరిగిన పోలింగ్ శాతం.. రాత్రి పదివరకు పోలింగ్ జరుగుతుంది తెనాలి, నరసరావు పేట ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్.. ఎన్నికల సరళిపై ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడి
ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదు
రాయబరేలి ప్రచారంలో ప్రజల ప్రశ్నలకు రాహుల్ స్పందన
చరిత్రలో నేడు
మే 14 2024
ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు..ఊపిరి పీల్లుకున్న అధికారులు.. భారీగా పోలింగ్ నమోదు
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్,కమ్మర్పల్లి, ఏరుగట్ల, భీంగల్, మెండోర, బాల్కొండ, ముప్ కాల్, వేల్పూర్, మండలాల్లో గల ఆయా గ్రామాల్లో సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
పటాన్చెరు టీఎస్ఐఐసీలో భారీ అవినీతి తిమింగలం
• జోనల్ కమిషనర్ అనురాధ వ్యవహార తీరు దేనికి సంకేతం.. • ఉన్నతాధికారులకు సైతం వాటాలు ముట్టాయని అనుమానాలు.. • ఎన్నికల కమిషన్ అనురాధ లాంటి అధికారులపై చర్యలు తీసుకోదా..?
దస్ గ్యారెంటిస్
• దేశవ్యాప్తంగా పథకాలు అమలుకు భరోసా • ఉద్యోగాల కల్పన, పంటలకు కనీస మద్దతు • ఉచిత విద్యుత్, విద్య, వైద్యం
సీఏఏ అమలును ఆపలేరు
బెంగాల్ రాష్ట్రం అవినీతికి కేంద్రం కాంగ్రెస్ సీట్లు యువరాజు ఏజ్ను మించవు వెస్ట్ బెంగాల్ లో ప్రధాని మోడీ ప్రచారం
సమరానికి సై
తెలంగాణలో లోక్సభ సమరం 17 స్థానాలకు హోరాహోరీ పోటీ మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా సీట్లు
టీఎస్ ఈఏపీసెట్ 'కీ' విడుదల
• ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష • ప్రాథమిక 'కీ'ని విడుదల చేసిన జేఎన్టీయూహెచ్ • రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ • మే 25న తుది ఫలితాలు రిలీజ్
కాయ్ రాజా కాయ్.
• తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ • ఆంధ్రలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు • తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు
దేశ సంపద స్నేహితుల వద్దే
• భారత్లో మోడీ మాత్రమే బాగుపడ్డారు • నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, మహిళలు ఇబ్బందిపడ్డారు • కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ • యూపీలోని రాయ్ బరేలీలో ప్రచారం
అకాల వర్షాలు.. రైతుల కన్నీళ్లు
• భారీ వర్షాలకు పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం • పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,32,32,318
• పురుష ఓటర్లు.. • 1,65,28,366 0 మహిళా ఓటర్లు.. 1,67,01,192 0 యువ ఓటర్లు 9లక్షల 20వేల 313
జోరుగా ప్రలోభాల పర్వం
ఓటు కోసం నానా తంటాలు మద్యంతో పాటు ప్యాకేజీలు ఓటుకు నోటు పంచుతున్న నేతలు
ఏపీలో సార్వత్రిక సమరం
- తీర్పు ఇవ్వబోతున్న ఓటర్లు - జగన్, చంద్రబాబుల భవితవ్యంపై తీర్పు - 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ
ఆర్టీసీ సంక్రాంతి రికార్డు బ్రేక్
-మూడు రోజుల్లో 1.42 లక్షల మంది తరలింపు - ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ వెల్లడి
సిఎం రేవంత్ ఆటవిడుపు
ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసిపోయింది. కొద్ది నెలలుగా ప్రచారంలో రోజుకు పలు ప్రాంతాలు తిరుగుతూ క్షణం తీరిక లేకుండా గడిపిన రాజకీయ నాయకులు కాస్త ఊరట పొందుతున్నారు.
వందే భారత్ రైలు ఇంజిన్ కింద చిక్కుకున్న ఆవు..
ఒక ఆవు వందే భారత్ రైలు కింద చిక్కుకున్నది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆవు వెనుక భాగం రైలు ఇంజిన్ ముందు ఇరుక్కుపోయింది.
చరిత్రలో నేడు
మే 13 2024
స్వర్గం అమ్మ పాదాల క్రింద
జామా మసీదు గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్వాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ - వైస్ ప్రెసిడెంట్ జమాత్ ఇ ఇస్లామి హింద్ అమ్మ తన వెచ్చని కౌగిలిలో ప్రేమ, ఆప్యాయత, ధైర్యసాహసాలు రంగరించి తన బిడ్డకు పాలుపడుతుంది
పెన్షనర్లకు శాశ్వత భవనం కేటాయించాలి
తెలంగాణ రాష్ట్ర మై హెూమ్ అధినేత జూపల్లి రామేశ్వర రావు తన క్లాస్మేట్ అని, ఆయన సహకారంతో, సభ్యుల సహకారంతో మక్తల్ లో పెన్షనర్స్ సంఘ భవన నిర్మాణం కొరకు కృషి చేస్తానని బి. గోపాలం తెలిపారు,
పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది
సజావుగా ఎంపీ ఎన్నికలు నిర్వహించాలి కలెక్టర్ వెంకటేష్ దోత్రే