CATEGORIES
Categorías
చరిత్రలో నేడు
ఏప్రిల్ 30 2024
కాగజ్ నగర్ లో బలవంతపు డెలివరీ ఆపరేషన్లు..!
ఆపరేషన్కు రు.50 వేల వరకు వసూలు. పరీక్షల పేరుతో పేషంట్లను భయపడుతున్న వైద్యులు.
సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
గురువారం నాడు జరిగిన మ్యాచ్ లో మరో అరుదైన ఘనతను ఎస్‌ఆర్జెన్ టీం సొంతం చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్లో కీలక బాధ్యతలు చేపట్టనున్న యువీ
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఒలంపిక్స్ లో 8 సార్లు బంగారు పథకాలను గెలిచిన ఉసేన్ బోల్ట్ తో కలిసి యువరాజ్ సింగ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నట్లు ఐసీసీ తాజాగా పేర్కొంది.
ఓటర్ స్లిప్పుల పంపిణి ప్రారంభం
మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ స్లిప్పుల పంపిణి ప్రారమయిం దనిమి ర్యాలగూడ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ జి. శ్రీనివాస్ రావు తెలిపారు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై అవగాహన
వచ్చే వ్యవసాయ సంవత్సరం నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలుపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అర్థగణాంకశాఖ సంచాలకులు జి. దయానందం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
విపక్షాలకు చెంపదెబ్బ
• వీవీప్యాట్లపై సుప్రీం తీర్పు ప్రజాస్వామ్యానికి ఎంతో శుభదినం • ఈవీఎంలపై ప్రతిపక్షాలు ప్రతిరోజు విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరి ప్రమేయం
• ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ • ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ జారీ చేయలేదు
ఇదిగో నా రాజీనామా..
• గ్యారెంటీలు, రుణమాఫీ చేస్తే మళ్లీ పోటీ చేయను.. • చేయకపోతే సీఎం పదవి నుంచి తప్పుకుంటావా..
భారీగా ఆస్తి నష్టం..తప్పిన ప్రాణనష్టం.
• పరిశ్రమలో ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు సహకరించిన “సాహాస బాలుడు\" సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే, డీసీపీ..
కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుంది
• ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్.. • బ్రిటిష్ వారసత్వాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుంది.
రెండోదశ పోలింగ్ పూర్తి
13 రాష్ట్రాలు, 88 నియోజకవర్గంలో ఎన్నికలు త్రిపురాలో అత్యధికం..యూపీలో అత్యల్పం..
మోడీలో టెన్షన్
• ప్రధాని మోడీలో ఓటమి భయం కనిపిస్తుంది.. • వేదికలపై ఏడ్చినా ఆశ్చరపోనక్కర్లేదు
ఈవీఎంలను వ్యతిరేకించొద్దు
• 100% వీవీ ప్యాట్ల లెక్కింపు కుదరదు • పేపర్ బ్యాలెట్ ఎన్నికలు అసాధ్యం
కొత్త అగ్గిపెట్టె డ్రామా ఇది..
• హరీష్ నీ డ్రామాలు కట్టిపెట్టు స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వు • రుణమాఫీ చేసి తీరుతాం..నీతో రాజీనామా చేపిస్తాం
రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో..
• ఆగస్ట్ 15తో సిద్దిపేటకు పట్టిన శని విరగడ అవుతుంది.. • హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం..
రహదారిని మూసివేసే అర్హత అటవిశాఖకు ఎక్కడిది
-పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు - ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రహదారిని తక్షణమే పునరుద్ధరించాలి: సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం
పంచభూతాలే పంచప్రాణాలు
ఇంటా బయట స్వచ్ఛమైన గాలి స్థిరమైన వాతావరణం స్వచ్ఛమైన సరిపడా నీళ్లు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత రేడియేషన్ నుంచి రక్షించుకోవడం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం పనిచేసే ప్రదేశాలు శుభ్రంగా ఉండటం ఆరోగ్యాన్ని సంరక్షించేలా సిటీల నిర్మాణం పోషకాహారం సమతుల్య పర్యావరణం ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ది
ఇళ్ల మధ్యలో టపాకాయల గోడౌన్లు..!
తీవ్రమైన ఎండ వేడిమికి రోజుకోచోట ఊహించని విధంగా అగ్నిప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి.
కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం కాలి బూడిదైన 10 ద్విచక్ర వాహనాలు
కూకట్ పల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ కూలర్ల షాపులో, షాపు మూసివేసిన అనంతరం గురువారం రాత్రి గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.
చరిత్రలో నేడు
ఏప్రిల్ 27 2024
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ఎన్ని కల సంఘం ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ అంబాసిడర్గా ఉసేన్ బోల్ట్
ప్రస్తుతం ఐపీఎల్ ఆ తర్వాత యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న టీ 20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
సీఎం అయితే మాకేంటి..?
అక్రమాల వల్లే అరెస్ట్ చేశాం ఈడీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు
మరో ఎన్నికకు షెడ్యూల్
వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం మే 2 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు 10వ తేదీన పరిశీలన, 27న పోలింగ్
పదేళ్ల బీజేపీ పాలనలో భ్రష్టుపట్టిన దేశం
అన్ని రంగాల్లో పాలనా వైఫల్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు
ప్రాణాలు తీస్తున్న మనసాపం
• పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనోవేదన.. ఒక్కరోజులోనే ఆరుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య
భానుడి భగభగలు
దేశ వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదు ఒడిశాలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం
• రాష్ట్ర వ్యాప్తంగా 547 నామినేషన్లు దాఖలు • చివరి రోజు కావడంతో భారీ నామినేషన్లు.. • ఈనెల 29వ తేదీన ఉపసంహరణకు గడువు
దమ్ముంటే రా..
• అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో వస్తానని..నువ్వు వస్తావా.. • రాజీనామా పత్రంతో నేను వస్తా.. నువ్వు వస్తావా?