CATEGORIES
Categorías
ఛత్తీస్ ఘడ్ బస్సు బోల్తా
-15మంది మృత్యువాత - మరో 12మందికి తీవ్ర గాయాలు - ప్రధాని, రాష్ట్రపతి సంతాపం
దేవుడి ఫోటోతో కాదు.. మోడీ ఫోటోతో రండి
- కరీంనగర్కు ఏం చేశారో వినోద్, బండి చెప్పాలి - అంజన్న ఆశిస్సులతో 17 ఎంపి స్థానాలు మావే - మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
కవిత కేసులో సిబిఐ ఇంటరాగేషన్
- సవాల్ చేస్తూ కవిత పిటిషన్ - 26కు వాయిదా వేసిన కోర్టు
గర్భస్థ శిశు పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ ఆదేశాలను సార ప్రకారము డిప్యూటీ డిఎంహెచో డాక్టర్ ప్రకాష్ మరియు బృందం ప్రైవేట్ ఆసుపత్రులను మరియు పిసిపిఎన్దిటి స్కానింగ్ సెంటర్ తనిఖీ చేయడం జరిగినది.
చరిత్రలో నేడు
ఏప్రిల్ 11 2024
పోలాండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు చంద్రభాను ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (పి ఓ టి ఏ) వారు పోలాండ్ రాజధాని అయిన వార్సాలో ఎంతో ఘనంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా వారి ప్రధమ వార్షికోత్సవ వేడుకలను నిర్వ హించారు.
సమోసాలో కండోమ్లు, గుట్కా
• మాజీ ఉద్యోగుల నిర్వాకమేనని తేల్చిన పోలీసులు • క్యాటరింగ్ కంపెనీ మేనేజర్ పై కోపంతోనే చేయించారట
నేరచరితుల్లో అత్యధికులు బీజేపీలోనే..
• మొదటి దశ ఎన్నికల్లో నే 252మంది అభ్యర్థులపై కేసులు • బీజేపీ అభ్యర్థుల్లో 28 మందిపై కేసులు
సీఎం అయితే...ప్రత్యేక హక్కులుండవ్
• అరెస్ట్ నిబంధనల ప్రకారమే జరిగింది • నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదు
106 మంది కోడ్ ఉల్లంఘన సస్పెండ్
106 మంది ప్రభుత్వ సిబ్బందిపై ఈసీ సస్పెన్షన్ వేటు 38 మంది సెర్చ్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు
మైనారిటీ శరణార్థులకు భారత్ ఆశ్రయం
• దేశం బలంగా ఉంటేనే.. ప్రపంచం మాట వింటుంది •లక్ష్యం ఎంత కఠినమైనా భారత్ సాధిస్తుంది... • రామాలయాన్ని ప్రశంసించిన నేతలపై కాంగ్రెస్ వేటు
జైల్లోనేనా..!
• నేను బాధితురాలిని.. నాకు న్యాయం కావాలి • లిక్కర్ కేసులో నేను బాధితురాలిని మాత్రమే..
ఓటర్కు ఆ హక్కు లేదు..
• ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదన్న సుప్రీం • అరుణాచల్ ప్రదేశ్ తేజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆస్తులను వెల్లడించలేదని కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ నేత
యాదాద్రి ఆలయంలో సెల్ఫోన్ నిషేధం
భక్తులకు ఇప్పటికే అమలవుతున్న రూల్ ఇకపై భద్రతా సిబ్బందికీ వర్తింపజేయనున్నట్లు వెల్లడి
జడ్ స్లప్ సెక్యూరిటి
• ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ • సీఈసీకి రక్షణ కల్పించనున్న సాయుధ కమాండో దళాలు
విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత
ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురి సంతాపం
తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థాన వేడుకలు
తిరుమలలో శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని టీటీడీ మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది.
ప్రమాదకరంగా కాళేశ్వరం
మేడిగడ్డ బ్యారేజ్లో మంగళవారం 20వ పిల్లర్ మరింత కుంగిపోయింది.
ఆరు గ్యారెంటీలు గాలికొదిలేసి..
- బిల్డర్లు మొదలు అందరూ ఢిల్లీకి వెళ్లి వందల కోట్లు ఆర్జీ ట్యాక్స్ ఇచ్చి రావాలని ఆరోపణ
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్ ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాత్(25) మృతి చెందాడు.
టెట్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (మార్చి) 2024 ఆన్లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగియనుంది.
మోడల్ స్కూల్లోని అవినీతి అధికారిపై చర్యలెక్కడ..?
• పెద్దపల్లి డీఈవో కార్యాలయంలోనే బ్లాక్ షీప్ • ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను కాపాడే ప్రయత్నం • సస్పెండ్ కాకుండా మేనేజ్ చేసిన ఓ అధికారి
సాయన్న కుటుంబానికే చాన్స్
• కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత • ఉగాది తర్వాత అధికారిక ప్రకటన
వ్యతిరేక శక్తులకు అడ్డాగా ఇండియా కూటమి
• మోడీ హామీలు ఇండియా కూటమికి మింగుడు పడటం లేదు
న్యాయ్ పేరుతో నయా నాటకం
• జనజాతర కాదు.. అబద్ధాల జాతర • అసత్యాలతో అధికారంలోకి కాంగ్రెస్ • 6 గ్యారెంటీల పేరిట గారడి చేసిన వైనం
భట్టి కారు డ్రైవర్పై ఖాకీల జులుం..?
• డిప్యూటీ సీఎం కాన్వాయ్ సభా ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డగింత
రాష్ట్రంలో రావులకు రాహుకాలం
• తెలంగాణలో అధికారం పోయిన తగ్గని దొర అహంకారం • అధికారంతో విర్రవీగితే బుద్ధి చెప్పిన ప్రజలు • నైజాం పైజామాను ఊడగొట్టిన చరిత్ర తెలంగాణది
భానుడికి కాస్త బ్రేక్..
• చల్లని కబురు అందించిన వాతావరణ శాఖ • తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు.. • పలు ప్రాంతాలకు వడగాలులు వీచే సూచన
మాదిగల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి
సీఎం రేవంత్ రెడ్డిని కోరిన మాదిగ హక్కుల దండోరా
టీఎస్ఎస్ పీడీసీఎల్లో రూ. 1,200 కోట్ల స్కామ్
ట్రాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ అవినీతి కుంభకోణం