CATEGORIES
Categorías
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 17 2024
కనీస మద్దతు ధర చట్టం..
- రుణాల మాఫీ కోసం ఉద్యమిస్తున్న రైతులకు అండగా నిలబడదాం...
భారత్ బంద్ ప్రశాంతం..
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, చట్టాలకు నిరసనగా శుక్రవారం కార్మికులు చేపట్టిన భారత్ బంద్ పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా విజయవంతమైంది.
ముఖ్యమంత్రి మావాడే..
• ఇటీవలే విధుల్లో చేరిక.. ఒక ఉద్యోగ సంఘం స్థాపన.. • రెవెన్యూ బదిలీల్లో చక్రం తిప్పుతూ భూదందాలకు తెర.. • నవీన్ మిట్టల్.. ఓఎస్పీ రమేష్ పాకతో చేతులు కలిపి దందాలు..
ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం
• బాండ్ల పేరుతో విరాళాలివ్వటం క్విడ్ ప్రోకో కిందకే వస్తుంది • విరాళాల వివరాలను, దాతల పేర్లను చెప్పాల్సిందే
ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా పెరిగిన రద్దీ
టీఎస్ ఆర్టీసీలో మెట్రో తరహా సీట్లకు కసరత్తు మహాలక్ష్మి దెబ్బకు మారుతున్న సిటీ బస్సుల సీటింగ్
రేణుకా చౌదరి, అనిల్ యాదవ్లకు బీఫామ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
• కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా ఉన్న గుర్తింపే రేణుకకు రాజ్యసభ అవకాశం
ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ
జపాన్ ను వెనక్కి నెట్టిన జర్మనీ.. 1.9 శాతం జపాన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి
లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్న సోనియా
• రాయబరేలీ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా పోటీ
నిరుద్యోగుల కలలను..నిజం చేస్తున్న సీఎం
• నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. • త్వరలోనే గ్రూప్-1 పరీక్షలను నిర్వహిస్తాం..!
యథేచ్ఛగా పార్కింగ్..అవస్థలు పడుతున్న వాహనదారులు
దానికి తోడు ప్రధాన రోడ్లపై చిరు వ్యాపారాలు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్న పట్టణ వాసులు వికారంగా మారిన వికారాబాద్ పట్టణం
భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత
కూసుమంచి నుండి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్న సూర్యాపేట పోలీసులు
రాజకీయ ఒత్తిళ్లకు జీ హుజూరు..!
మక్త చెరువు సమీపంలోని అక్రమ భవంతి నిర్మాణంపై చర్యలకు అధికారుల వెనకడుగు..!
అలసత్వానికి కేరాఫ్ అంగన్వాడీ టీచరు..
అంగన్వాడీ కేంద్రంలో ఆమె రూటే సపరేటు.. అడిగేవారెవరూ లేరన్నట్లుగా విధినిర్వహణ.. ఇష్టానుసారంగా అంగన్వాడీ టీచరు స్వరూప పనితీరు..
సందేశఖలీ అల్లర్లకు ఆర్ఎస్ఎస్ కారణం
సందేశఖలీపై టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
క్వార్టర్స్లో భారత్కు షాకిచ్చిన చైనా
మలేషియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్ భారత పురుషుల జట్టు పోరాటం ముగిసింది.
యుఎస్ఏ వైన్ పెయిర్ ఉత్తమ విస్కిల జాబితాలో ఏకైక భారతదేశపు బ్రాండ్ ఇంద్రి
పిక్కాడిలి డిస్టిల్లరీస్ హౌస్ నుండి భారతదేశం గర్వించదగిన స్వదేశీ సింగిల్ మాల్ట్ బ్రాండ్, ఇంద్రి మరోసారి ప్రపంచంలో ఉత్తమమైన విస్కీలలో స్థానం సంపాదించింది.
వసూళ్ల పెద్దమ్మ ప్రభావతమ్మ..?
మన దేశంలో మహిళను దేవతగా పూజిస్తాం.. ప్రభాత వేళలో నిద్ర లేవగానే మహిళలైన భార్య ముఖం కానీ, కూతురు ముఖం చూసిన తరువాతే పూజగదిలో దేవుళ్ళని చూడాలని పెద్దలు చెబుతారు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మహిళా ముఖం చూడాలంటేనే హడలిపోతున్నారు నిర్మాణదారులు.. కన్న కష్టాలు పడి పదో పరకో కూడబెట్టుకుని, అప్పులు సోపులు చేసి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వానికంటే ముందు ఈవిడకి ట్యాక్స్ చెల్లించుకోవాల్సిందే.. ఈవిడ లంచాల వేధింపులు భరించలేక బెంబేలెత్తిపోతున్నారు.. కుత్బుల్లాపూర్ సర్కిల్ లో సెక్షన్ అధికారిగా విధులు వెలగబెడుతున్న ప్రభావతిని కట్టడి చేసి తమను కాపాడాలని కోరుతున్నారు పలువురు నిరుపేద నిర్మాణ దారులు..
ముడుపులు ముట్టాయా..?
- భూ కబ్జాదారులతో ములాఖాత్ అయిన నల్లబెల్లి ఎస్.ఐ.. -భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల తరుపున పైరవీలు చేస్తున్న చింతకింది కుమారస్వామి..
కారు దిగి కాంగ్రెస్లోకి..
- నేడే గాంధీ భవన్ లో పట్నం రినీష్ రెడ్డితో కలిసి చేరనున్న జడ్పి చైర్ పర్సన్ సునితారెడ్డి
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 16 2024
సోడియం అయాన్ బ్యాటరీ విడుదల చేసిన సోడియన్ ఎనర్జీ
ప్రముఖ సోడియం అయాన్ బ్యాటరీ డెవలపర్ సోడియన్ ఎనర్జీ సంస్థ తమ స్వయం సాంకేతికతతో అభివృద్ధి చేసిన సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తులను మొట్ట మొదటి సారిగా భారత్ మార్కెట్ లోకి హైదరాబాద్ వేదికగా విడుదల చేసింది.
బస్సుల్లో రద్దీ తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ నయా ప్లాన్
- మెట్రో రైలు మాదిరి సీటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం. -ప్రస్తుతానికి కొన్ని రూట్లలో నయా ప్లాన్ అమలుకు శ్రీకారం
రాజీవ్ గాంధీ అంటే గౌరవమే..
తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో కీలక చర్చ
సమాజాన్ని చైతన్యవంతంగా ఉంచగలిగెది రచయితలె
ఆర్ కృష్ణయ్య ప్రవీణ్ శ్రీ విరచిత శ్రీ లేఖలు పుస్తకావిష్కరణ
సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి -
ఈనెల 19,20,23, 26, 27 మరియు మార్చి 08, 09,16,19,30 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకున్న అంగవైకల్యం.
కాగజ్నగర్ మైనింగ్ అక్రమ వ్యాపారం
• చెరువుల్లో విచ్చలవిడిగా తవ్వకాలు. • \"మామూళ్ల\" మత్తులో మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గదర్ 2 జీ తెలుగులో!
తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ పొందినఛానళ్లలో ఒకటైన జీ తెలుగు తన ప్రేక్షకులను అల రించేందుకు అందివచ్చిన ప్రతిఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.
అప్పట్లో ఒకేసారి 20 ఫోన్లు వాడాను- సుందర్ పిచాయ్
గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన టెక్నాలజీ అలవాట్ల గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు.
టార్గెట్ టీ20 వరల్డ్ కప్..ఏడాదిన్నర తర్వాత స్టార్ పేసర్ రీఎంట్రీ..
ఈ ఏడాది జూన్లో అమెరికా వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా ఆయా దేశాలు జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి.