CATEGORIES
Categorías
అక్రమ క్రమబద్దీకరణ చేసిన అధికారులపై చర్యలెప్పుడూ..?
• కోడ్ ఆఫ్ కండక్ట్ ను సీరియస్ గా తీసుకోని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ • ఎన్ని ఫిర్యాదులిచ్చినా.. నో యాక్షన్..!
ముఖ్యమంత్రి పేరు వాడుకుంటూ..
• ఇరిగేషన్ ఎన్.ఓ.సి లేకుండానే హెచ్.ఎం.డి.ఏ అనుమతులు మంజూరు చేసిన యాదగిరి రావు..
కాంగ్రెస్లోకి గడల..
గతంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు.. ప్రస్తుతం లాంగ్ లీవ్ లో గడల శ్రీనివాస్ రావు
ప్రకటనలకే పరిమితం..
• ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఏమైంది • ఔటర్ చుట్టూ భూమలుపై విచారణ ఏదీ
పండబెటి తొక్కుతాం
ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం అలాంటి వాళ్లను వేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం
హైదరాబాద్లో ఝార్ఖండ్ రాజకీయం
•హైదరాబాదు చేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు • జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం
మేడారం జాతరకు వేలాయే..
వీర వనితలు సమ్మక్క-సారలమ్మలు.. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు మేడారం జాతర
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 03 2024
చరిత్రలో నేడు
ఫిబ్రవరి, 02 2024
పర్యాటకంగా లక్షద్వీప్ అభివృద్ధి
• ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తాం • టూరిజం ప్రోత్సాహానికి వడ్డీలేని రుణాలు
వాళ్లందరూ మంచోళ్లు
• అప్పట్లో టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం • సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఇక ఆ ఫీజు లేదు..
మేడారం జాతరలో పర్యావరణ రుసుము జాతర ముగిసే వరకు నిలిపివేత
సుప్రీంను ఆశ్రయించిన సోరెన్
ఈ అక్రమ అరెస్ట్ పై పిటిషన్
జాగ్రత్తగా ఉండండి
రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలవడంపై స్పందించిన కేసీఆర్
కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్
అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలు
మరో రెండు గ్యారంటీలు
• ఈ బడ్జెట్లోనే పథకాలకు నిధుల కేటాయింపు • 1.09 కోట్లకు పైగా వచ్చిన దరఖాస్తులు • అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు
నిరాశజనకంగా మోడీ బడ్జెట్
• విపక్షాల విమర్శల తూటాలు • ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణంపై రాహుల్ విమర్శలు
ఇది వృద్దిరేటు ఆధారిత బడ్జెట్
నిర్మలమ్మకు ప్రధాని మోడీ కితాబు
మొరార్జీ దేశాయ్ రికార్డు సమం చేసిన నిర్మలమ్మ
వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీతరామన్
బడ్జెట్ 2024-25 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు
గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. ఆయన ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు.
భువనగిరి లోక్సభ టికెట్ ఆశిస్తున్న తీన్మార్ మల్లన్న
• ఈ మేరకు గాంధీ భవన్ లో అభ్యర్థిగా మల్లన్న దరఖాస్తు.. • అవకాశమిస్తే భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని హామీ
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..
• మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. • సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించిన జగన్
రాహుల్ కారుపై రాళ్ల దాడి
• దుండగుడి రాయి దాడిలో కారు అద్దాలు ధ్వంసం • సురక్షితంగా బయటపడ్డ రాహుల్ గాంధీ • బెంగాల్ మాల్డాలో రాహుల్ యాత్రలో ఘటన జరిగినట్లు వెల్లడి
కొత్త ప్రభుత్వంలో మొదలైన కొలువుల జాతర
సీఎం రేవంత్ చేతుల మీదగా 7094మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత
నేడే ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
• మధ్యాహ్నం 12.40 నిమిషాలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు మరోసారి పొడిగింపు
• వాహనదారులకు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
డిగ్రీ లెక్చరర్ల జోన్ల మార్పులో చేతివాటం..!
• రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన ఉన్నతాధికారులు • అంతరాష్ట్ర అధ్యాపకుల నుంచి ఆమ్యామ్యాలు • ఏపీ నుంచి వచ్చిన 14 మంది లెక్చరర్లకు..
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం
• 86 మందిని బదిలీ చేయడం ఇదే మొదటిసారి... • ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సీపీ నిర్ణయం
భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైంది
• వికసిత భారతావనిని నిర్మించే లక్ష్యం నెరవేరింది • గడచిన పదేళ్లలో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాం • ఆత్మనిరర్ భారత్, మేకిన్ ఇండియా మన బలాలు
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పూర్తిస్తాయి బడ్జెట్
• మూడోసారి అధికారంపై ధీమా.. వ్యక్తం చేసిన ప్రధాని • నేడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి