CATEGORIES
Categorías
ఓటరు కార్డుతో ఆధార్ లింక్..
దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు పలు సంస్కరణలకు బుధవారం పచ్చజెండా ఊపింది.
కోహ్లికి అవమానం..
కెప్టెన్సీ తొలగింపుపై గంటన్నర ముందే చెప్పారట..! మీడియా సమావేశంలో వెల్లడించిన విరాట్
రేపు సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం
19న వనపర్తి, 20న జనగామ జిల్లాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్
హైదరబాద్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని, లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఇక ముందు కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని మంత్రి కెటిఆర్ అన్నారు.
ప్రజాస్వామ్యంపై మోదీకి పాఠాలు చెప్పాలి
ఇంత నియంతృత్వమా..! రాహుల్ గాంధీ ఫైర్
లఖింపూర్ ఫోరీ ఘటన ఓ ప్రణాళికాబద్ద కుట్ర
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి కొడుకు రైతులను కారుతో తొక్కించి చం పిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
దేశంలో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి
బీజేపీ అన్ని రాష్ట్రాల్లో విస్తరించే ఛాన్స్ లేదు ఆ పార్టీ బలపడితే దేశానికి క్షేమం కాదు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
ఆరు నెలల్లో అందుబాటులోకి పిల్లల టీకా..
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాను రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పునా మంగళవారం ప్రకటించారు.
అసంపూర్ణ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలతో ఓట్లు రాలవు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి భారతీయ జనతాపార్టీపై విమర్శలు గు ప్పించారు.
హైదరాబాదు స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నాం
సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో హైదరాబాదు స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపా లకశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.
పోలీసుల బస్సుపై మిలిటెంట్ల కాల్పులు
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్ శివారులో పోలీసుల బస్సుపై కాల్పు లకు తెగబడ్డారు.
నేడు స్టాలితో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం
నేడు సాయంత్రం తమిళనాడు సీఎం స్టాలితో సమావేశం అవుతా నని కేసీఆర్ ప్రకటించారు. శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొ న్నారు.
దీర్ఘశ్రేణి సూపర్సోనిక్ క్షిపణి స్మార్ట్ ప్రయోగం సక్సెస్
భారత నేవీ కోసం రూపొందించిన సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పి డో వ్యవస్థ (స్మార్ట్)ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్? డీఓ) విజయ వంతంగా పరీక్షించింది.
ఇదేమీ చిత్రం..గుజరాత్లో హఠాతుగా పెరిగిన కరోనా మరణాలు
గుజరాత్ లో కొవిడ్ కారణంగా మర ణించిన వారి సంఖ్య ఒక్కసారి సుమారు పదివేల మేర పెరిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారిక లెక్కల ప్రకారం 10,098గా ఉన్న కొవిడ్ మరణాల సంఖ్య 19,964కు చేరింది.
అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇదీ ఒకటి
టోర్నడో బాధితులను ఆదుకుంటాం : జో బైడెన్ కెంటకీలో అత్యవసర పరిస్థితి ప్రకటన
తల్లిగీ జమాత్ పై సౌదీలో నిషేధం
సౌదీ అరేబియా సంచలన నిర్ణ యం తీసుకున్నది. ఇస్లామిక్ దేశా లు ఆశ్చర్య పోయే రీతిలో తల్లిగీ జ మాత్ సంస్థను నిషేధించింది.
మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్
ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్ది సమయం హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ప్ర ధాని కార్యాలయం పేర్కొంది.
నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్
శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి రాత్రి చెన్నైలోనే బస
రైతులపై కేసుల ఉపసంహరణ అధికారం రాష్ట్రాలదే..
సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్య మించిన రైతన్నలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంపై ఆయా రాష్ట్రాలదే నిర్ణయమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు.
ముంబైలో 144 సెక్షన్
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' కలక లం రేపుతోంది. నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏడు కేసులు నమోద య్యాయి.
సింగరేణి పరిరక్షణకు యుద్ధానికైనా సిద్ధం
కార్మిక సంఘాలు జనవరి 20న మరోసారి సమావేశం 3 రోజుల సమ్మె విజయవంతం నేటినుంచి విధుల్లోకి కార్మికులు
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి
ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ దే మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
కొవిడ్ వేళ పేదలకు అండ గాంధీ ఆసుపత్రి
84వేల మందికి వైద్యసేవలు అందించిన ఘనత పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు అధునాతన సౌకర్యాలతో కూడిన సీటీ-స్కానన్ను ప్రారంభించిన మంత్రులు హరీశ్, మహమూద్, తలసాని
అమెరికాలో పనిచేయని బూస్టర్ డోసు
అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్19 సృష్టిస్తోన్న విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థాయి అత్యున్నత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యధిక మంది ఈ మహ మ్మారి కాటుకు బలైపోయిన విషయం తెలిసిందే.
రెహనుమా-ఎ-దక్కన్ చీఫ్ ఎడిటర్ సయ్యద్ వికారుద్దీన్ ఇకలేరు
ఉర్దూ దినపత్రిక 'రహనుమా ఏద క్కన్' చీఫ్ ఎడిటర్, ఇండో అరబ్ లీగ్ చైర్మన్ సయ్యద్ వికారుద్దీన్ ఖాద్రీ (82) శుక్రవారం కన్నుమూ శారు. ఆయన మృతి పట్ల ముఖ్య మంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
90 రోజులకు బూస్టడోసు తీసుకోవచ్చు
గత కొద్దికాలంగా బూస్టర్ డోసుల పంపిణీపై చర్చ నడుస్తుండగా.. ఒమిక్రాస్ కలవరంతో ఆ చర్చలు మరింత వేగవంతం అయ్యాయి.
ధారావిలో ఒమిక్రాన్ కలకలం
ఆందోళనకర వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ రకం కేసుల సంఖ్య భారత్ లో క్రమంగా పెరుగు తోం ది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 25 ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
చేనేతకు చేయూత ఏదీ?
విన్నపాలు ముగిసాయి.. పోరాటమే మిగిలింది తెలంగాణ చేనేతకు కేంద్రం మొండిచేయి మండిపడ్డ మంత్రి కేటీఆర్
నా ఇష్టం వచ్చినప్పుడే సభకు వెళతా..
పార్టీ విప్ తో నాకు సంబంధం లేదు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్
విదేశీ విమానాలపై మరిన్ని ఆంక్షలు
అంతర్జాతీయ విమాన సర్వీసుల పున రుద్ధరణ విషయంలో మళ్లీ మెళిక పడింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొతమార్గదర్శకాలను జారీ చేసింది.