CATEGORIES
Categorías
యూఎస్ వర్జిన్ ఐలాంలో ముగ్గురు భారతీయుల అరెస్ట్..
అగ్రరాజ్యం అమెరికాలో ముగ్గురు భారతీయులను బార్డర్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు.అక్రమంగా దేశంలోకి ప్రవేశించారన్న ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నామని బార్డర్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.
మొత్తం ధాన్యం కొనలేం
ఒప్పందం మేరకే కొంటాం కేంద్ర ఆహార శాఖమంత్రి పియూష్ గోయల్ వెలడి
మరణించిన రైతులకు ప్రధాని గౌరవం ఇవ్వలేదు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పైగా చేపట్టిన నిరసనలో మరణించిన రైతు లకు ప్రధాని మోదీ గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పర్యటన
తెలంగాణఛత్తీస్ గఢ్ సరిహద్దు లోని చర్ల మండలం చెన్నాపురంలో ఏర్పాటు చేసిన బేస్ క్యాంపు జీపీ మహేందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.
మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించండి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధా ని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, , మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు.పోలవరం, ఎగువ భద్ర ప్రాజెక్టు మాదిరిగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
పెద్దలకు వర్క్ ఫ్రం హోమ్....పిల్లలు స్కూళ్లకు వెళ్లాలా..!
గత కొద్దివారాలుగా దిల్లీని వాయు కాలు ష్యం వేధిస్తోంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వాలు తగిన చర్య లు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు
ఒమిక్రాన్‌ని తెలంగాణ అప్రమత్తం
మాస్కు మరిచారో రూ.1000 జరిమానా.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాల్సిందే మాస్కులు ధరించడం.. భౌతిక దూరంపాటించడం తప్పనిసరి జాగ్రత్తలు పాటిస్తేనే ఎలాంటి వైరస్ అయినా దరిచేరదు యూకె నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ గా గుర్తింపు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు వెల్లడి
నాలుగుకు చేరిన ఒమిక్రాన్
భారత్ లో మరో ఒమిక్రాస్ కేసు నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్ ను గుర్తించారు.అతడు గత నెల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, దిల్లీ మీదుగా ముం బయి చేరుకున్నాడు.
ఐదు రాషాలకు కేఆర్ఎంబీ లేఖ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు శుక్రవారం లేఖ రాసింది.
ఎస్ఎస్వి గ్రూప్ పై నిషేధ ప్రతిపాదన లేదు
పెగాసస్ స్పైవేర్ దుమా రానికి కారణమైన ఇజ్రాయెల్‌కు చెందిన ఎస్ఎస్వీ గ్రూప్ పై దేశంలో నిషేధం విధించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది.
ఎస్బీఐ పేరుతో ఢిల్లీలో నకిలీ కాల్‌సెంటర్
దేశంలోనే అతిపెద్ద సైబర్ మో సాన్ని ఛేదించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొడతాం
దేశ భద్రతకు ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొట్టే పూర్తి సమర్ధత భారత నావికాదళానికి ఉందని చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ హరి కుమార్ చెప్పారు.
ఎన్డీఏ అంటే నో డాటా అవేలబుల్..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పుం "పాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాం *మెంట్ సమావేశాల్లో విపక్ష సభ్యులు అడుగుతున్న పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానం దాటవేస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్రా ప్రాజెక్టులకు ఎనీటీ భారీ జరిమానా
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. పోలవరంలో పర్యావరణ అనుమ తులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120 కోట్ల జరిమానా విధించింది.
భాజపాను బొందపెడితేనే భా బి దేశానికి విముక్తి
• పేదలపట్ల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు • 750మంది రైతులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గులు • బంగ్లాదేశ్,నేపాల్ కంటే హీనమైన స్థితిలో ఉన్నాం • దేశంలో మతఘర్షణలతో పబ్బం గడిపే ఉన్మాదులు • కిషన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి • యాసంగిలో ధాన్య సేకరణ ఉండదు • మోదీ సర్కారుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్
ధాన్యం సేకరణ ఉండదని కేంద్రం చెప్పలేదు
గత ఒప్పందాల ప్రకారమే రాష్ట్రం నుంచి కేంద్రం ధా న్యం కొనుగోలు చేస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి తెలి పారు. కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నా.. వారిని అదుకోడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని తెలి పారు.
సగం మైక్రోసాఫ్ట్ షేర్లు అమ్మేసుకున్న సత్య నాదెళ్ల, కారణం ఏంటంటే..
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్స్లో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కంపెనీలో తన పేరిట ఉన్న సగం షేర్లను అమ్మేసుకున్నారు.
ప్రజారోగ్యానికి వైద్యశాఖ నడుంబిగించాలి
కొత్త వేరియంట్ నివారణకు సన్నద్ధత కావాలి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం ఒమిశ్రాను ఎదుర్కొనే చర్యలపై ఉపసంఘం ఏర్పాటు...
టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌కు డోకా లేదు
దక్షిణాఫ్రికాను ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. ఈ కొత్త కరోనా వేరియంట్ లో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే క్రీడా ప్రపంచంలో కొన్ని ఈవెంట్లు వాయిదా వేశారు.
ట్విట్టర్ కొత్త సీఈవోగా భారతీయుడు
టెక్ ప్రపంచంలో మరో భారతీయు డికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమి తులయ్యారు.
ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాలకు క్రికెట్ అంటే పిచ్చి
ట్విటర్ నూతన సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎంపికైనప్పటి నుంచి నెటిజన్లు ఆయన కోసం గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరాగ్ గురించి ఆసక్తికర ఫోటోలు, విషయాలు బయటపడ్డాయి. నవంబర్ 29న జాక్ డోర్సీ నుంచి సీఈవో బాధ్యతలు తీసుకున్న పరాగ్ అగర్వాలకు క్రికెట్ అంటే ప్రాణం.
క్రిష్ణా ఇవేంటెస్టులు!?
తప్పుడు రిపోర్టుతో పేషేంట్ ను బెంబేలెత్తించిన డయాగ్నస్టిక్ సెంటర్ సిటి సీనియారిటి 13-14 బదులుగా 20-21 గా నమోదు టెస్ట్ రిపోర్ట్ చూసి స్పృహ కోల్పోయిన పేషేంట్ కరీంనగర్ లో పేరుమోసిన 'క్రిష్ణా' డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాకం
ఒమిక్రాన్ పుకార్లు నమ్మొద్దు
రాష్ట్రంలో ఇప్పటివరకుకొత్త వేరియంట్ జాడలేదు అయినా ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది విదేశీ ప్రయాణికులను పరీక్షించి క్వారంటైన్‌కు తరలింపు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు
ఆఫ్రికా ప్రయాణికుల కోసం గాలింపు
1000 మందికి 446 మంది గుర్తింపు వంద మంది నమూనాల సేకరణ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాల్టి తో ముగిసింది. ఎమ్మెల్సీ పోరులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.మరో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తెరాస అభ్యర్థిగా దండెం విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి బరిలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
యాసంగిలో వరిపంట వేయొద్దు
పారాబాయిల్డ్ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్ సీఐ నిర్ణయించాయి విత్తన కంపెనీలు,మిల్లర్లతో ఒప్పందాలున్న వారు సొంతరిస్కుతో వేసుకోవచ్చు
దేశంలో పేదరాష్ట్రాలుగా బీహార్,జార్ఖండ్, ఉత్తరప్రదేశ్
నీతి ఆయోగ్ వెల్లడించిన మల్టీడైమె న్షల్ పేదరిక సూచీ (ఎంపీఏ) నివేదికలో బిహార్, జార్ఖండ్, యూపీ అతి పేద రాష్ట్రాలుగా నిలిచాయి.
బహుప్రమాదంగా ఒమిక్రాన్'
దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో విరుచుకుపడుతోన్న కొత్త వేరియంట్ అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ఎట్టిపరిస్థితుల్లోనూ కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరిక
కొవిడ్ నిర్లక్ష్యం దాచేస్తే దాగని సత్యం
దక్షిణాఫ్రికాలోని బోనాలో కనిపించిన కొత్త కోవిడ్-19 రూపాంతరం ఒమిక్రాస్ అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కుప్పలు తెప్పలుగా కొవిడను మోసుకొస్తున్న ఆఫ్రికా విమానాలు
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ 'ఒమిక్రాస్' యావత్ ప్రపం చాన్ని వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన దేశాలు.. మళ్లీ ప్రయాణ ఆంక్షల బాటపట్టాయి.