CATEGORIES
Categorías
14 జిల్లాల్లో రెడ్ అలర్ట్
• హైదరాబాద్లో కుండపోత.. • జనజీవనం అతలాకుతలం • భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష • ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దని అధికారులకు ఆదేశాలు • ఏ సమస్య ఉన్నా 100కు ఫోన్ చెయ్యండి • హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ విజ్ఞప్తి
సందే.. గ్రేట్ ఫండే..
హుస్సేన్‌సాగర్ ట్యాంక్ బండ్ అందాల వీక్షణకు భారీగా తరలివచ్చిన సందర్శకులు
బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, ప్రముఖ తెలంగాణ వాది కొండ లక్ష్మన్ బాపూజీ
బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది అని సీఎం కేసీఆర్ కొనియాడారు. రేపు కొండ లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలు.
నేడు భారత్ బంద్
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ నిర్వహించనున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.
దొడ్డు బియ్యం కొనుగోలు చేయండి
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశ మయ్యారు. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే దొడ్డుబి య్యం కొనుగోలుపై కేంద్ర మంత్రితో చర్చించారు.
తీరం దాటిన 'గులాబ్'
గులాబ్ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే ప్రక్రి య మరో మూడు గంటల్లో పూర్తవుతుందని తెలిపింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది.
మహారాష్ట్రలో మహిళా కానిస్టేబుళ్ల పని గంటల తగ్గింపు
ఎంత లాఠీ చేతబట్టి ఖాకీ దుస్తుల్లోకి మారినా.. ఇంటికి దీపం ఇల్లాలే' అనే నానుడి మహిళా పోలీసులకు కూడా వర్తిస్తుందని మహారాష్ట్ర పోలీసు విభా గం గుర్తించింది.
సివిల్స్ ఫలితాల విడుదల
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యో గుల నియామకం కోసం నిర్వ హించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష2020 తుది ఫలితాలు విడుదల య్యాయి. మొత్తం 761 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. వీరిలో 545 మం ది పురుషులు, 216 మంది మ హిళలు ఉన్నారు.
హైదరాబాద్లో భారీ వర్షం..
హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట, కాచ్చిగూడ, నల్ల కుంట, గోల్నాకలో వాన పడుతున్నది.
సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన, చిట్యాల (చాకలి) ఐలమ్మ 126 వ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
వరవరరావుకు స్వల్ప ఊరట
భీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీ గా ఉన్న వరవరరావు.. తన బెయిల్ పొడిగించాలంటూ బాంబే హై కోర్టు లో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై స్వ ల్ప ఊరట లభించింది. ఈ పిటిషన్ విచారణను చేపట్టిన బాంబే హైకోర్టు అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
బైడెన్ జీ.. మా రైతు సమస్యలపైనా దృష్టి సారించండి..
భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెను రైతు సంఘం నేత రాకేష్ టికాయిత్ విజ్ఞప్తి చేశారు. భారత ప్రధానితో జరిగే సమావేశంలో వీటిపై ప్రస్తావించాలని ట్విటర్‌లో పేర్కొన్నారు.
బీఎస్ఈ చరిత్రలో మరో రికార్డు
దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్క తమైంది. శుక్రవారం సెన్సెక్స్ ఆరం భంలోనే 60,000 పాయింట్ల మరుపురాని మైలురాయిని తాకింది.
పెరిగిన మోదీ ఆస్తుల విలువ
ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు గత సంవత్సరం కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 3.7 కోట్లకు చేరింది.
నేనంటే మోదీకి దడ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇటలీలో వచ్చేనెల జరుగనున్న ప్రపంచ శాంతి సదస్సుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం మమతాబెనర్జికి అనుమతి నిరా కరించింది.
ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎం పీ సంతోష్ కుమార్, సీఎస్ సోమే శ్ కుమార్ ఉన్నారు.
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్ష మహానగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకు.. 31 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు
సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇంకా మనం సె కండ్ వేవ్ మధ్యలోనే ఉన్నామని..ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.
వాయు కాలుష్యంతో ఏటా 70 లక్షల అకాల మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70లక్షల అకాల మరణాలకు గాలి కాలుష్యం కారణమవుతోం దని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది. మానవాళి ఎదుర్కొంటున్న పర్యావ రణ ముప్పులో గాలి కాలుష్యం అతిపెద్దదని హెచ్చరించింది.
పెగాసస్ పై నిపుణుల కమిటీ
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసతో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
అస్సాంలో ఆందోళనలు ఉద్రిక్తం..
పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి! రాష్ట్ర ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తోంది రాహుల్ గాంధీ ఆరోపణ
సంస్థాగతంగా టీఆర్ఎసన్ను బలోపేతం చేయాలి
తెరాస జిల్లా కమిటీలు, ప్లీనరీపై త్వరలో నిర్ణయం జిల్లా అధ్యక్షులను త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారు పార్టీ ప్రధానకార్యదర్శులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
నాలుగు నెలల్లో ఆర్టీసీని గాడిలో పెట్టాలి
ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశం తోనే ప్రభుత్వం అనేకసార్లు ఆదుకుందని, ఈ ఏ డాది కూడా ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద రూ.3,000 కోట్లు కేటాయించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
కోవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే శ్రీవారి దర్శనం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శ నానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువ చ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వ చ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ ఉన్నట్లు సర్టిఫికెట్ తేవాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ వేదికపై మాకూ అవకాశం ఇవ్వండి
అఫ్ఘానిస్థాన్‌ను హస్తగతం చేసుకు న్న తర్వాత తాలిబన్లు తాత్కాలిక ప్ర భుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం తాము స మ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశా మని చెప్పుకొంటున్న తాలిబన్లు.. అంతర్జాతీయ సమాజం గుర్తించేం దుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా రు.
3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయండి
తెలంగాణలో రానున్న మూడు నెలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లోనూ సిబ్బందికి రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొంది.
బ్రిటన్ కు భారత్ హెచ్చరిక
• రెండు డోసులు కోవీ షీల్డ్ తీసుకున్నాక క్వారంటైన్ ఎందుకు? • ఇది వివక్షపూరిత విధానం • పద్ధతి మార్చుకోకపోతే ప్రతిచర్య తప్పదు
మహారాష్ట్రలో కోవిడ్ కలకలం
డెల్టాలోని ఏవై.4 రకం కేసులు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తల వెల్లడి
కాంగ్రెస్ మహాధర్నాకు షరతులతో అనుమతి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ కాం గ్రెస్ ఆధ్వర్యంలో తెరాస, భాజపాయేతర పార్టీలు రేపు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించ నున్నాయి.
ఏపీ పసలేని వాదనలు
ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.