CATEGORIES
Categorías
అమెరికా సైనికుల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చాం
1.20 లక్షల మంది క్షేమంగా చేరుకున్నారు ఇది మావిజయం మరో తరం అమెరికా బిడ్డలు యుద్ధంలో బలికావడం నాకిష్టం లేదు బలగాల ఉపసంహరణ పూర్తిగా సమర్థించుకున్న జో బైడెన్
నేటినుంచి పాఠశాలల పునఃప్రారంభం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠ శాలలను తెరువాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెసిడెన్షియల్, సాంఘి సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలను కొవిడ్ నిబంధనల మేరకు తెరి చేందుకు మంగళవారం ఆదేశా లు జారీ చేసింది.
40 అంతస్తులని కూల్చేయండి సుప్రీం హుకుం
ఉత్తర్ ప్రదేశ్ లో నోయిడాలోని అక్రమ ఇళ్ల నిర్మా ణంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 40 అంతస్తుల జంట భవనాలను (ట్విన్ టవర్స్) కూల్చివేయాలని మంగళవారం ఆ దేశాలు ఇచ్చింది.
ఆప్షన్ ను పూర్తిగా ఖాళీ చేసిన అమెరికా దళాలు
20 ఏళ్ల ఆమెరికా దళాల సేవలకు సెలవ్ 17రోజులుగా పౌరుల తరలింపు పెద్ద ప్రక్రియ బలగాల ఉపసంహరణ పూర్తయిన సందర్భంగా బైడెన్ వ్యాఖ్య ఖతార్ నుంచి దౌత్యసంబధాలు కొనసాగుతాయన్న విదేశాంగశాఖ
దేశంలో పెరుగుతున్న కరోనా
కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు దేశవ్యాప్తంగా మరో 350 మంది మృత్యువాత కొత్త వేరియెంట్ వస్తేనే థర్డ్ వేవ్ అన్న కాన్పూర్ శాస్త్రవేత్త
పూరి జగన్నాథ్ ను విచారించిన ఇడి
డ్రగ్స్ కేసు వ్యవహారంలో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు కొనసాగిన విచారణలో అధికారులు పలు కోణాల్లో ఆయన్ను ప్రశ్నించారు.
రాష్ట్రంలో జలకళ
పొగుతున్న వాగులు, వంకలు నగరంలో నిండిన జంట జలాశయాలు ఎండీ జలాశయం గేట్లపత్తివేత
బడిగంట కొట్టొద్దు
సెప్టెంబరు ఒకటో నుంచి పాఠశాలలను ప్రారంభించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ శనివారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 45 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి.
కొత్త ఆవిష్కరణలు ఎవరి సొత్తు కాదు
వ్యవసాయోత్పత్తులు పెరిగినా..ఆదాయం అంతంత మాత్రమే ఉత్పత్తులకు అనుగుణంగా ఆదాయం పెంచుకోవాలి వ్యవసాయరంగానికి ప్రోత్సాహంతో పెరిగిన దిగుబడులు అగ్రిహబ్ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్
అమరవీరులకు అగ్రరాజ్యం నివాళి..
కాబుల్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 13 మంది అమెరికా సైనికులకు అగ్రరాజ్యం అశ్రునివాళులు అర్పించింది.
వరుస పేలుళ్ళతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్
తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్ వరుసగా బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతు న్నది.
పారాలింపిక్స్ లో భారత్ కు రజతం
టోక్యో పారాలింపిక్స్ లో ఐదోరోజు భారత్ కు మరో రజత పతకం దక్కింది. కొద్దిసేపటి క్రితం జరిగిన పురుషుల హైజంప్ 347 పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ 2.06 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు.
దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం
దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య శనివారంతో పోలిస్తే కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 45,083 కొత్త కేసులు బయటపడగా.. 460 మంది కొవిలో మృతి చెందారు.
చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ షురూ
దేశంలో చిన్నారుల కోసం కరోనా టీకా తెచ్చేందుకు మరో సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అమెరికాకు చెందిన నొవావాక్స్ సంస్థ చిన్నారుల కోసం తయారు చేసిన టీకా (అనీలనీలజీలీ)ను భారత్ లో రెండు, మూడో దశల ప్రయోగాలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
అయోధ్యలో రాష్ట్రపతి పూజలు
రాముడు లేకుండా అయోధ్య లేదని.. రాముడు నివసించిన చోటే అయోధ్య ఉందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్.రామచంద్రరావు
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్రపతి సుప్రీం కోర్టుకు బదిలీ అయిన జస్టిస్ హిమారోఫీ
స్వాతంత్ర్య వీరులకు స్పూర్తినిచ్చిన జలియన్‌వాలా బాగ్
జలియన్‌వాలాబాగ్ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు.
సెప్టెంబర్ 25న భారత్ బంద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరా టాన్ని రైతు సంఘాలు మరింత ఉదృతం చేయాలని నిర్ణయిం చాయి.
సిరిసిల్ల నేతన్నల మాట..రాత మార్చిన నేత కేటీఆర్
నాడు ఆత్మహత్యలు వద్దంటూ కడుపు నింపని గోడ రాతలు నేడు చేతినిండా పని కల్పిస్తున్న మన పాలకులు 'పాలకుల చిత్తశుద్ధే సమస్యకు పరిష్కారం చూపింది' అంటున్న సిరిసిల్ల నేతన్నలు సిరిసిల్లలో ఆగిన నేతన్నల ఆత్మహత్యల నేపథ్యములో “ జనంసాక్షి' గ్రౌండ్ రిపోర్ట్ ' జనంసాక్షి' రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
సాగు చట్టాలు వద్దేవద్దు
తమిళనాడు అసెంబ్లీ తీర్మానం రైతులపై పెట్టిన కేసులు కూడా ఉపసంహరణ బిజెపి,ఎఐడిఎంకె వాకౌట్
బ్యాంకులో పైసలు లేవు
రిలయన్స్ తో కుదిరిన డీల్ విషయంలో ఫ్యూచర్ రిటైల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ డీల్లో ముందుకెళ్లరాదంటూ సుప్రీంకోర్టు ఇటీవలే అమెజానకు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో మరోసారి ఫ్యూచర్ గ్రూప్ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టింది.
ప్రతిపక్షాలు సంస్కారవంతమైన భాష మాట్లాడండి
• లేదంటే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు • పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మండిపాటు • కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదని వెల్లడి • బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర దేనికో? • వరద సాయంలో తెలంగాణకు కేంద్రం మొండిచేయి • ఇవ్పడు బీజేపీది బేచో ఇండియా విధానం • మౌలాలిలో 21 ఎకరాల రైల్వే భూములు అమ్మకం • జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు సహించం • టీఆర్ఎన్ పర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
నిబంధన'లపై వాట్సప్, ఫేస్ బుక్ అభ్యంతరం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను సవాల్ చే స్తూ మెసేజింగ్ యాప్ వాట్సాప్, సోష ల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు న్యా యస్థానాలను ఆశ్రయించాయి.
కోవిడ్ మార్గదర్శకాలు మరో నెల పొడిగింపు
అప్రమత్తంగా ఉంటడాలంటూ రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం కేసులు పెరగడంతో అప్రమత్తం అయిన కేంద్ర ఆరోగ్య శాఖ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి అజయ్ భల్లాసూచన
కేరళలో మళ్లీ నైట్ కర్వ్యూ
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా కేరళ సర్కా రు కీలక నిర్ణయం తీసుకుంది. తిరిగి రాత్రి కర్ఫ్యూను విధించాలని నిర్ణయించింది.
హుజురాబాద్లో దళితబంధు షురూ..
దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే యజ్ఞం వారిని బాగుపర్చాలన్నదే కేసీఆర్ సంకల్పం నలుగురు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
తగ్గనున్న కొవిషీల్డ్ రెండు డోసుల వ్యవధి..?
పునఃసమీక్షించే యోచనలో కేంద్ర ప్రభుత్వం దిల్లీ: ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రోజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ డోసుల మధ్య కనీస వ్యవధిని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశాన్ని అమ్మకానికి పెట్టారు
ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మే పనిలో మోడీ ప్రభుత్వం బిజీగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు.
కరోనాపై రానున్న 2 నెలలు కీలకం
దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోం దని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అనేక పండుగలు ఉండటంతో కరోనా ని యంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది.