CATEGORIES
Categorías
ఆన్లైన్ విద్య.. ఓ మిథ్య
• నిపుణుల హెచ్చరిక • ప్రత్యక్ష బోధన సాగితేనే పిల్లలకు మేలు • మానసిక నిపుణులు, తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే.. • అయితే తగిన రక్షణ చర్యలు ప్రాథమిక లక్ష్యం కావాలని వినతి
మోదీ దేశాన్ని అమ్మకానికి పెట్టారు
• 70 ఏళ్లుగా భారతను కాపాడాం • హేతుబద్ధతలేని ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం • కేంద్రం ప్రతి ఒక్కటీ అమ్మేయాలని చూస్తోంది • ఆర్థిక వ్యవస్థ నిర్వహించే తీరు భాజపాకు తెలియదు • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు
ఆఫ్ఘానిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ సరైన నిర్ణయమే
అనిస్థాన్ నుంచి తమ బలగాల ఉపసంహరణను అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ మరోసారి సమర్థిం చుకున్నారు.
పాఠశాలల ప్రారంభంపై చర్యలు తీసుకోవాలి
పారిశుద్ధ్య బాధ్యత స్థానిక సంస్థలదే.. కరోనా నిబంధనల మేరకు శానిటైజ్ చేయాలి అధికారులతో మంత్రి సబిత సమీక్ష
ఉద్ధవ్ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి రాణే అరెస్టు
మహారాష్ట్ర ముఖ్యమం త్రి ఉద్ధవ్ ఠాక్రే పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారా యణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు.
ఆఫ్ఘాన్‌పై ఏంచేద్దాం
అఫ్ఘానిస్థాన్లోని పరిస్థితులు, ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతితో మాట్లాడా రు.
బీసీ కమిషన్ చైర్మన్‌గా వకుళాభరణం
హుజురాబాదు రాజకీయంగా మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగా ణ బిసి కమిషన్ చైర్మన్ గా వకుళా భరణం కృష్ణమోహన్ రావును నియ మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆస్తులను మానిటైజ్ చేస్తాం
నిధులను సమీకరిస్తాం రూ.6లక్షల కోట్ల సేకరణే లక్ష్యం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
వ్యాక్సిన్ వేయించుకోనోళ్లను దొరకబడతం..
నగరంలోని కాలనీల్లో టీకా తీసుకోని వారి గుర్తిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
దేశ గ్రోత్ తో పోలిస్తే తెలంగాణ డబుల్
• దేశ జీడీపీని పెంచడంలో మనదే కీలకపాత్ర • జీడీపీలో బంగ్లాతో భారత్ పోటీ • అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రం • మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు
అమెరికాకు తాలిబన్ల డెడ్ లైన్....
ఆగస్టు 31 వరకు మీ బలగాలు ఉపసంహరించాలి లేదంటే తీవ్ర పరిణామాలు
హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం
• ప్రారంభించిన సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ • 3 నెలల్లోనే తన కల సాకారమైందని సంతోషం • వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు • పెట్టుబడిదారులకు వివాదంలేని వాతావరణం ఏర్పడుతుందని వెల్లడి
హైదరాబాదు మరో గుర్తింపు
'వాటర్ ప్లస్' నగరంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నగరాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు కృషి చేస్తామని ప్రకటన
మందకొడిగా వ్యాక్సినేషన్
45ఏళ్లు పైబడిన వారిలో 50శాతం మందికే తొలిడోసు వేధిస్తోన్న టీకాల కొరత ముంచుకొస్తున్న థర్డ్ వేవ్..
మన వాయిస్ గట్టిగా వినిపించాలి
దశాబ్దాలుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలి: సీఎం కేసీఆర్ నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో పాల్గొనే అధికారులకు దిశానిర్దేశం
డీఆర్‌డీవో సంచాలకుడిగా రాజాబాబు నియామకం
డీఆర్డీవో లాబొరెటరీ రీసెర్చ్ సెంటర్ ఇమా రత్ సంచాలకుడిగా ఉమ్మాలనేని రాజబాబు నియమితులయ్యారు.
మేం వెళ్లిపోతున్నాం..మాకు అడ్డురావొద్దు
కాబుల్ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని, ప్రాణనష్టం లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చని అమెరికా అధ్యక్షు డు జో బైడెన్ అన్నారు. అయినప్పటికీ, తాలిబన్ ఆక్రమిత అఫ్ఘాన్ నుంచి అమెరి కన్లను, మిత్రదేశాల వారిని తరలిస్తామని అభయమిచ్చారు.
ఫుట్ బాల్ దిగ్గజం కన్నుమూత
భారత ఫుట్ బాల్ దిగ్గజం షాహిద్ హకీమ్(82) గుండెపోటుతో కన్ను మూశారు.
భారత్కు పొంచి ఉన్న పర్యావరణ ముప్పు
పిల్లలకే ఎక్కువ ప్రమాదం ఐరాస ఆందోళన
మల్లన్న సాగర్ ట్రయల్ రన్ విజయవంతం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన భారీ రిజర్వాయర్ మల్లన్న సాగర్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా కాళేశ్వరం కాలువ నుంచి నీటిని జలాశ యంలోకి మళ్లిస్తున్నారు.
ఖుష్ ఖబర్..
లాభాల్లో టీఎస్ఆర్టీసీ రోజుకు రూ.9 కోట్ల ఆదాయం లాక్ డౌన్ తర్వాత తెలంగాణ ఆర్టీసీ క్రమంగా కోలుకుంటోంది. రోజుకు మరో రూ.2 నుంచి రూ.3 కోట్ల ఆదాయం పెంచుకోగలిగితే సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది
హైదరాబాద్ లో 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం
• ఇందుకోసం 175 సంచార టీకా వాహనాలు • ప్రత్యేక డ్రైవ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడి • ఇంటింటికీ వెళ్లి టీకా వేసుకోని వారిని గుర్తించాలని అధికారులకు సూచన
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ!
మూడు పేర్లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకుల పేర్లు ఈ నివేదికలో ఉన్నట్లు సమాచా రం.
లాక్ డౌన్ ఎత్తేయండి
ఆస్ట్రేలియాలో పలునగరాల్లో జనం ఆందోళన వీధుల్లోకి వచ్చిన నిరసన ప్రదర్శన 250మంది అరెస్టు
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్ రావు
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికైనట్లు ఆ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటిం చింది. తన విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరిం చినందుకు కమిటీ సభ్యులు హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఆఫ్ఘానిస్తాన్లో కో-ఎడ్యుకేషన్ రద్దు
అఫ్ఘానిస్థాన్లో ఇంకా అధికార పగ్గాలు చేపట్టకముందే తాలిబన్ల అరాచకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి.
సెప్టెంబరు నాటికి చిన్నారులకు కోవిడ్ టీకా..
దేశంలో సెప్టెంబర్ నాటికి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవ కాశం ఉందని ఐసీఎంఆర్నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రియా అబ్రహం పేర్కొన్నారు.
శత్రువు రాడారు దొరకకుండా మన యుద్ధ విమానాలు
శత్రు రాడర్ల నుంచి భారత వైమానిక దళం(ఐఎఎఫ్) యుద్ధ విమానాలను రక్షించడం కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అధునాతన చాఫ్ టెక్నాల అభివృద్ధి చేసింది.
భయం గుప్పిట్లో ఆఫ్ఘానిస్తాన్..
అఫ్ఘాన్ జాతీయుల పరిస్థితి అత్యంత దయనీ యంగా మారిపోయింది. ఇప్పటికే ఆ దేశం లో మూడువంతుల ప్రాంతం తీవ్రమైన కరవు ఇబ్బంది పడుతోంది.
గాంధీ అత్యాచార ఘటన అవాస్తవం
మందుకల్లు మానేయడం వల్లే మతి భ్రమించింది తేల్చేసిన పోలీసులు నారాయణగూడలో మరో మహిళ ఆచూకీ లభ్యం