CATEGORIES
Categorías
57ఏళ్లకే వృద్ధాప్య పింఛను జీవో జారీ
• అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ • లక్షలాది మందికి లబ్ధి • వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు
జోరుపెంచిన రాహుల్
• సైకిల్ పై పార్లమెంటుకు. • మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత • వివక్ష నేతలతో అల్పాహార విందు • బీజేపీని ఎదుర్కోవడంపై చర్చ • విపక్షాలను ఏకం చేస్తున్న పెగాసస్ వ్యవహారం • పార్లమెంట్ లో చర్చకు ముందుకు రాని ప్రభుత్వం • మోడీని లక్ష్యంగా చేసుకుని విపక్షాల వ్యూహం
కటకటాల్లోకి స్వామి..
విశ్వ చైతన్య స్వామితో పాటు మరో ముగ్గురు శిష్యులను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. భక్తి ముసుగులో మోసం చేశారని ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కేరళలో విజృంభిస్తున్న కరోనా
దేశంలో సెకండ్ వేవ్ ముప్పు తొలగలేదు డెల్టా వేరియంట్ ప్రభావం తీవ్రంగానే ఉంది 8రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందన్న కేంద్రం
నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామ స్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్..
సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల విడుదల
సెంట్రోల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలి తాలు మంగళవారం విడుదలయ్యాయి.
మందుబాబులకు భారీ జరిమానా, జైలుశిక్ష
నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్లకు కూకట్పల్లి న్యాయ స్థానం జైలుశిక్ష విధించింది. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 621 మంది మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశ “పెట్టారు.
ఏడాది విధులు మిగిలుండగానే ప్రధాని సలహాదారుడు అమర్జీత్ సిన్హా రాజీనామా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లయం (పీఎంవో)లో సలహాదారుగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు.
మయన్మారు స్వయం ప్రకటిత ప్రధాని
మయన్మార్ ఆర్మీ చీఫ్ యంగ్ మిన్ ఆంగ్ ఫ్లయింగ్ తనకు తాను దేశ ప్రధానినని ప్రకటించుకున్నారు. గత కొద్ది నెల లుగా ఆ దేశం రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటుంది "గా.. 'మయన్మార్ సంరక్షక ప్రభుత్వం' పేరుతో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చే సింది.
మధ్యవర్తిత్వమే మంచిది
కృష్ణా నదీ జలాల వివాదంలో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని పరిష్కరించు కుంటే మంచిదని జస్టిస్ ఎస్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్ప ష్టం చేసింది.
సాగు చట్టాలపై సరికొత్త నిరసన
విపక్ష స భ్యుల వాయిదా తీర్మానాలను తిరస్కరించడం తో.. పార్లమెంట్ పదే పదే వాయిదా పడు తున్న విషయం తెలిసిందే.
ఐరాస భద్రతా మండలిలో భారత్కు అధ్యక్ష బాధ్యతలు
ఐరాస( ఐక్య రాజ్య సమితి ) భద్ర “తా మండలిలో భారత్ కు ఆగస్టు నె ల అధ్యక్ష బాధ్యతలను అప్పగించా రు. ఈ మేరకు అధ్యక్ష బాధ్య తల ను భారత ప్రతినిధి తిరుమూర్తి స్వీ కరించారు.
గ్రీన్ పంచాయత్ లో ముఖరా(కె) ఆదర్శం..
కేంద్రం ప్రశంసలు హర్షం వ్యక్తం చేసిన ఎంపీ సంతోషకుమార్
నిర్లక్ష్యం వహిస్తే మూడో దశ
• తెలంగాణలో అదుపులోనే కరోనా • అయినా ముందు జాగ్రత్తలే మందు • సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదు • ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో అధికంగా కేసులు • కొందరు పాజిటివ్ వచ్చినా నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్నారు :వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు
నాగర్జునసాగర్ గేట్లు ఎత్తివేత
కృష్ణానదికి వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.
41 ఏళ్ల నిరీక్షణకు తెర..
1980 తర్వాత సెమీస్లోకి భారత పురుషుల హాకీ జట్టు బ్రిటన్‌పై 3-1 గోల తేడాతో గెలుపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు
ఛత్తీస్ గఢ్ సరి హద్దుల్లో తుపాకుల మోత మోగిం ది. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో జరిగిన కూంబింగ్ ఆయి 'రేషన్లో భాగంగా భద్రతా బలగా లకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ప్రధాని మోదీకి సొంత తమ్ముడు షాక్
జీఎస్టీ చెల్లించవద్దని వ్యాపారులకు సూచించిన సోదరుడు ప్రహ్లాదెమోదీ
పది రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభణ
ఆ రాష్ట్రాల అధికారులతో కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష టెస్టులు, వ్యాక్సినేషన్ వేగం పెంచాలని సూచన 46 జిల్లాల్లో 10శాతం పాజిటివిటీ రేటు..!
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయనతో పాటు కాం గ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, అంజన కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్, జావిద్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
సెమీస్ లో సింధు ఓటమి
చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు చేతిలో 18-21, 12-21తో పరాజయం నేడు కాంస్య పతకం కోసం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో పోరు
సబ్ రిజిష్టారు ఇంట్లో అవినీతి కట్టలు
భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. గురువారం ఓ వ్యక్తికి సంబంధించిన ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ విషయంలో మధ్యవర్తి ప్రభాకర్‌లో కలిసి రూ.20వేలు లంచం తీసుకున్న అరోపణలతో సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
చాపకింద నీరులా డెల్టాప్లస్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండేసి కేసులు నమోదు అత్యధికంగా మహారాష్ట్రలో 23 కేసులు లోక్సభలో వెల్లడించిన కేంద్రం
న్యాయమూర్తి హత్యను సుమోటోగా స్వీకరించిన సుప్రీం
జార్ఖండ్ జడ్జి మృతి కేసుపై సుప్రీం కోర్టు స్పందించింది. వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
ఒలింపిక్స్లో భారత్ కు మరో మెడల్
ఖాయం చేసిన యువబాక్సర్ లట్లేనా క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణిపై ఘన విజయంతో సెమీస్ లోకి...
ఈటలకు అస్వస్థత..
ప్రజా దీవెన యాత్రలో భాగంగా మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
వైద్యవిద్యలో కొత్త రిజర్వేషన్లు
• ఓబీసీలకు 27..ఈడబ్ల్యూఎస్ ల కు 10శాతం • కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం
మహిళా భద్రత..అత్యంత ప్రాధాన్యత
మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో వచ్చే మహిళల కోసం భరోసా సెంటర్స్ పనిచేస్తున్నాయని చెప్పారు.
మళ్లీ విజృంభిస్తున్న కరోనా
గాంధీ ఆస్పత్రిలో పెరుగుతున్న కేసులు కేరళలో వారాంతపు లాక్ డౌన్ కర్ణాటకలోనూ స్వల్పంగా పెరిగిన కేసులు
బెల్లంపల్లిలోని ఆకెనపల్లి గ్రామంలో 3 రోజుల్లో 28కోవిడ్ కేసులు
గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ చా పకింద నీరులా విస్తరిస్తోంది. మం చిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు మూడు రోజుల్లో 28 కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.