CATEGORIES
Categorías
అప్లాన్పై తాలిబన్ల పట్టు
అఫ్ఘానిస్థాన్‌లో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. తాలిబన్ల బాంబు దాడుల్లో సాధారణ ప్రజానీకం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
రానున్న 79 ఏళ్లలో 12 నగరాలు కడలి గర్భంలో..
2100 నాటికి భారత్ లోని 12 నగరాలు మునిగిపోనున్నాయంటూ నాసా ఓ నివేదికలో తెలి పింది. విశాఖ సహా 12 నగరాలు కడలి గర్భంలో కలిసి పోతా యన్న నివేదిక సారాంశం భయాందోళనలను కలిగిస్తోంది.
స్వయంపాలన పోరాటంలో యువత పాత్ర గొప్పది
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
బెంగుళూరులో చిన్నారులపై కరోనా పంజా
ఐదు రోజుల వ్యవధిలో 242 మంది పిల్లలకు పాజిటివ్.. థర్వైవ్ భయంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ఏటీఎంలో డబ్బులు లేకపోతే జరిమానా..
• రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం • అక్టోబరు 1 నుంచి అమలు
అభ్యర్థి ఎవరైనా నేనే గెలుస్తా:
హుజూరాబాద్‌లో అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్‌కు బా నిసే అని భాజపా నేత ఈ టల రాజేందర్ అన్నారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం అధి కార తెరాస రూ.
బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్‌కు కరోనా
బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు.
పశ్చిమాఫ్రికాలో మరో కొత్తవైరస్
గినియా దేశంలో వెలుగులోకి వచ్చిన 'మార్బర్గ్' ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
నేరచరిత్ర బహిర్గతం చేయనందుకు భాజపా,కాంగ్రెస్ ఎంపీలకు సుప్రీం జరిమానా
అభ్యర్థుల నేర చరిత్రను పార్టీలు 48 గంటల్లో వెల్లడించాలి అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు
కేరళలో విజృంభిస్తున్న కరోనా
గత వారం రోజుల్లో సగానికి పైగా కేసులు అక్కడి నుంచే.. ఐదు రాష్ట్రాల్లో 1పైనే నమోదవుతున్న ఆర్ ఫ్యాక్టర్
25న ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలను ఈనెల 25న ప్రకటించనున్నారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ జరిగింది.
ఇజ్రాయెల్ లో ఎలాంటి ఒప్పందం చేయలేదు.
పెగాసస్ పై నోరువిప్పిన కేంద్రం రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు కన్నుమూత
అన్ని కోర్టులకు సెలవు ప్రకటించిన హైకోర్టు సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్
సముద్ర భద్రత అవసరం
ప్రపంచ దేశాల మధ్య సముద్ర మార్గంలో వాణ జ్యానికి ప్రస్తుతం ఎదురవుతున్న అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాని మో దీ సూచించారు.
ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ భద్రతపై కేంద్రంతో చర్చిస్తున్నాం
ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ భద్రతపై కేంద్రంతో చర్చిస్తున్నామని జీఆ ర్ఎంబీ, కేఆర్ఎంబీ వెల్లడించాయి.
మతపరమైన సమావేశాలవల్లే...
దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణలోనే ఉన్నప్పటికీ కేరళలో మాత్రం కొవిడ్ ఉదృతి ఆందోళనకరంగా ఉంది.
వ్యాక్సిన్ మిక్సింగ్ ఫలితాలు మేలు
కరోనా వైరసన్ను ఎదుర్కొనేందుకు భిన్నరకాల టీకాలను కలిపి ఇచ్చే (మిక్సింగ్) విధానంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతు న్నాయి.
అమెరికాలో డెల్టా కలకలం
ఒక్క రోజే 1.3 లక్షల కేసులు శ్రీలంకలోనూ ప్రమాదకరంగా విడ్
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేదు
బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణి గట్టిగా వినిపించాలి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై అధికారులతో సీఎం సమాలోచనలు నీటి పారుదల శాఖపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
సోషల్ మీడియాలో చంపేశారు... నేను బతికే ఉన్నాను :నటి శారద
ప్రముఖ సీనియర్ నటి శారం "ఊర్వశి) కన్నుమూశారంటూ సోష “ల్ మీడియాలో ఆదివారం ఉద యం ఒక్కసారిగా వార్తలు గుప్పు మన్నాయి.
మూడేళ్లలో అమెరికా తరహా జాతీయ రహదారులు..
దేశంలో జాతీయ రహదారుల రూపు పూర్తిగా మారబోతోందని కేంద్ర జాతీ య రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
పోతిరెడ్డిపాడు నీటి తరలింపు ఆపండి
కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ ఛైర్మనక్కు నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు.
విద్యుత్ సవరణ బిల్లు ప్రజావ్యతిరేకం
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు-2020ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
చేనేతకు చేయూత
• తెలంగాణ నేతన్నలకు దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు • కార్మికుల ఉపాధి, ఆర్థికాభివృద్ధికి పెద్దపీట • వారికి అండగా నిలిచేలా పథకాల రూపకల్పన • కొండాలక్ష్మణ్ బాపూజీ పేరుతో నగదు పురస్కారాలు • జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ వెల్లడి
ఠాణాల్లో మానవహక్కుల ఉల్లంఘన విచారకరం
ఠాణాల్లో ఇప్పటికీ మానవహక్కుల ఉల్లంఘన జరగడం విచారకరమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. జాతీయ న్యాయ సేవా కేంద్రం-నల్సా యాప్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
కృష్ణాజలాల భేటికి రాలేం
మరో తేదీని ఖరారు చేయండి కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు
స్మశానవాటికలో దళితబాలిక అత్యాచారం..హత్య
బాధితకుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ అండగా మేముంటామని భరోసా
పి.వి.సింధుకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం
ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకి రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సీపీ సజ్జనార్, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ కల్లోలం రేపుతోంది. గతేడాది అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికించిన ఈ మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది.