CATEGORIES
Categorías
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్ డిమాండ్ చేశారు.
రుణయాప్లను తొలగించండి
డీజీపీకి హైకోర్టు ఆదేశాలు
కరోనాకు మరో వాక్సిన్
కరోనా మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వేళ మరో శుభవార్తను బ్రిటన్ కు చెందిన నాటింగ్ హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
దేశభక్తి అనేది బట్టల్లో కనిపిస్తుందా?
హృదయంలో కదా ఉంటుంది
రంకెలేసిన ಬುಲೆ
ప్రపంచ మార్కెట్లు దృఢంగా ఉన్నాయి. కేంద్రం బడ్జెట్ ప్రకటించిన నాటి నుంచే స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ మార్కెట్లు లాభాలలోనే కొనసాగుతుండటం విశేషం. బుధవారం సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. తొలిసారిగా గరిష్ట స్థాయిని తాకిన సూచీలు ఆ తర్వాత తిరిగి పడిపోయాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 50,231 పాయింట్ల వద్ద ట్రేడ్ కాగా నిఫ్టీ 14754.9 వద్ద ట్రేడ్ అయ్యింది.
'పది'లో ఆరు పేపర్లే
ఎస్ఎస్సి పరీక్షా పేపర్లు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ
(అ)తను.. విజయ్ దేవరకొండ కాదు..! !
మనం వెళ్తూ వెళ్తూ ఎవరినో చూస్తాం.. ఒక్కసారిగా స్టన్ అయిపోతాం. 'వీరు వారేనా..?” అని అనుకుంటాం. అదేవిధంగా.. ఒక యాక్టర్ లేదా యాస్ ను చూస్తాం.. వీళ్లు ఫలానా అనుకుంటాం. కానీ... తేరిపారా చూశాకగానీ అర్థం కాదు. వారు వేరు.. వీరు వేరు అని! ఇలా తరుచూ చాలా మంది విషయంలో జరుగుతూ ఉంటుంది.
జంకుతున్న జనం
కరీంనగర్ జిల్లాలో వింత వ్యాధి కలకలం
భారతీయుల ఉదారత, సహృదయత రోజురోజుకి ఇనుమడిస్తోంది.
దక్షిణాఫ్రికాకు భారత్ కొవిడ్-19 వ్యాక్సిన్ల పంపించడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హర్షం వ్యక్తం చేశాడు.
రూపాయి కాయిన్ నన్ను నటిగా మార్చింది.
“ప్రీతి జింటా..' ఈమె నటనకన్నా ముందుగా ఆమె సొట్ట బుగ్గలకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు! తన చెక్కిళ్లను చూసి మనసు పారేసుకున్న కుర్రోళ్లకు లెక్కేలేదనే మాట ఎంతమాత్రమూ అతికాదు.
అరుదైన శస్త్రచికిత్స
మెట్రోలో గుండెను తరలిస్తున్న దృశ్యం
ఆహారంలో బీట్రూట్ ఉంటే ఆరోగ్యం మీ వెంటే..!
బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్త హీనత సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ తినడంవల్ల వారి శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది. బీట్ రూట్ తో మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.
బడ్జెట్ పై ప్రశంసలు.. ఏటా విమర్శలు
75 స్వాంత్ర్యానికి దగ్గరపడుతున్న వేళ.. ఆహా ఓహోలు ఎక్కడ ఉన్నాయో వంతపాడుతున్నవారు 5 చెప్పాలి. నేటికీ సరైన రోడ్లు, రవాఆ సదుపాయాలు లేవు. గ్రామాలకు నేటికీ ఇంటర్నెట్ అందనంత దూరంలో ఉంది. కళ్ళెదురుగా కనిపిస్తున్న ఇలాంటి అనేకానేక లొసుగులను ప్రస్తావించుకోకుండా చంకలు గుద్దుకోవడం సరికాదు.
బ్రిస్బేన్ విజయం గొప్పది
ఇటీవల టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో 2-1తో చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
డేవిడ్ లూయిజ్ మా నాయకులలో ఒకరు: ఆర్టెటా
సిజన్లో కొన్ని గాయాలతో బాధపడుతున్న ఆర్సెనల్ డిఫెండర్ డేవిడ్ లూయిజ్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్ ను ఆస్వాదిస్తున్నాడు మరియు ప్రీమియర్ లీగ్ లో మాంచెస్టర్ యునైటెడ్ లో ఆర్సెనల్ 0-0తో డ్రాగా ఉండటంతో శనివారం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
రైతుసంఘాల మరో నిర్ణయం
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
లెగ్ స్పిన్నర్‌గా మారనున్న జస్ ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా పర్యటనలో చారిత్రాత్మక విజయంతో సర్వత్రా ప్రశంసలందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్న భారత జట్టు మరో సమరానికి సన్నద్ధమవుతోంది.
రామభక్తి కన్నా.. స్వామి భక్తీ మిన్న !
కొన్ని వందల ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం చూపిన తరవాత అయోధ్యలో ఆలయ నిర్మాణం జరగ బోతున్న వేళ తెలంగాణలోనే .. అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు పారేసుకుంటున్నారు.. ఎందుకు రామాలయపై విమర్శలు చేస్తున్నారు.
జాంబిరెడ్డిపై భారీ ఆశలే పెట్టుకుందిగా..!
టాలీవుడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన సూరాసరి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ దక్షా నగర్కర్.
పిల్ల చేష్టల చైనా
పదే పదే అతిక్రమణలకు పాల్పడి చైనా తన పిల్లచేష్టలతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. తూర్పు లద్దాఫ్ లోని గాల్వాన్ లోయలో నిరుడు జూలో అకారణంగా మన జవాన్లపై రాళ్లు కర్రలతో దాడిచేసి 20మంది సైనికుల ఉసురుతీసింది.
నేటినుంచి మోగనున్న బడిగంట!
కరోనా విస్తృతి నేపథ్యంలో మూతబడిన స్కూళ్లు సుదీర్ఘ విరామం తర్వాత నేడు తెరుచుకోనున్నాయి. సుమారు పది నెలల పాటు స్కూళ్లు మూతబడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి 9 ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
కాళేశ్వరంతో మారుతున్న దశ
దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు
ఐపీఎల్ ఫ్యాను గుడ్ న్యూస్!
ఐపీఎల్ ప్రేమికులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వచ్చే సీజనను భారత్ లోనే నిర్వహిస్తామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ విషయం గురించి తాము ఇప్పటికే కీలక అంశాలపై చర్చిస్తున్నామని బీసీసీఐ సెక్రటరీ అరుణ్ ధమాల్ తెలిపారు. తప్పనిసరి అనుకుంటే ఆటగాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించే ఆలోచనలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
అనితరసాధ్యం
నిరంతర విద్యుత్ సరఫరా ఓ సఫల ప్రయోగం
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భారీ చోరీ
గోప్యంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
చెపాక్ లో స్టోక్స్, ఆర్చర్, బర్న్ ప్రాక్టీస్ షురూ
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్, రిజర్వ్ ఓపెనర్ రోరీ బర్న్ ప్రాక్టీస్ ప్రారంభించారు.
ఆచార్య 'ధర్మస్థలి'ని ఊహించిన కొరటాలకు హాట్సాఫ్: తిరు
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా టీజర్ డిజిటల్ రికార్డులు తిరగరాస్తోంది.
సినీ నటులతో రిలేషన్ నచ్చదు..
తెలుగులో గ్లామర్ పాత్రలతో ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ... ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది.
ప్రపంచానికి తరగని ఆస్తిగా భారత్
కరోనాను అంతమొందించేందుకు భారీ స్థాయిలో టీకాలను తయారు చేయగల భారత సామర్థ్యం...
విద్యాశాఖ ఆదేశాలతో సిద్ధమవుతున్న పాఠశాలలు
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 9, 10 తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.