CATEGORIES
Categorías
పంతంగికి సావిత్రి భాయ్ పూలే జాతీయ విశిష్ట సేవా పురస్కారం
సామాజిక సేవతో పాటు తెలంగాణలో ఎఆర్ఎస్ రద్దు కోసం తన వంతు కృషి చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పంతంగి వీరస్వామిగౌడ్ కు విశిష్టమైన సావిత్రి భాయ్ పూలే జాతీయ సేవా పురస్కారం-2021 వరించింది.
నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
'టీకా' పంపిణిపై చర్చించే అవకాశం
అగ్రరాజ్యంలో చీకటి చరిత్ర !
అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ పాలనాకాలం చరిత్రలో ఓ మచ్చగా నిలిచిపోనుంది. అసమర్థుడికి, అధికార పిపాసికి పట్టం కడితే ఎలా ఉంటుందో.. నాలుగేళ్ల పాలనలో ట్రంప్ రుజువు చేసుకున్నారు.
అంగరంగ వైభవంగా మల్లన్న కల్యాణం
ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్ రావు
మహిళా అంపైర్ పోలోజాక్ రికార్డ్
ఆస్ట్రేలియా మహిళా అంపైర్ క్లెయిర్ పోలోజాక్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య సిడ్నీ క్రికెట్ మైదానంలో జరుగుతోన్న మూడో టెస్టుకు పోలో జాక్ నాలుగో(రిజర్వ్) అంపైర్ గా అతని తం ఉన్నారు.
జులై 3న జేఈఈ అడ్వాన్స్
జేఈఈ అడ్వాన్స్డ్ 2021 పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖియాల్ నిశాంక్ ప్రకటించారు.
ఢిల్లీలో రైతుల ఆందోళన మరింత ఉధృతం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వేలాది మంది రైతులు సింఘు తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో గురువారం ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు.
ఉపయోగ మత్స్య ఉత్పత్తికి ప్రోత్సాహం పెరగాలి
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మత్స్యసంపదకు ప్రోత్సాహం కల్పిస్తే ఈ పరిశ్రమ ఆర్థికంగా బాగా ఎదిగే అవకావాలు మెండుగా ఉన్నాయి. ఎపిలో సహజసిద్ధంగా సముద్రం, నదులు, చెరువులు కలసివచ్చే అంశంగా గుర్తించాలి.
'అల.. ట్విట్టర్ పురములో'! సంబరాలకు సిద్ధమైన బన్నీ ఫ్యాన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కలర్ ఫుల్ హిట్ 'అల.. వైకుంఠ పురంలో. గత ఏడాది సంక్రాంతి సీజన్లో జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
మూడో టెస్టు వరుణ గండం
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరనున్న మూడో టెస్టు వర్షం గండం ఉండే అవకాశం ఉంది. దీంతో అభిమానుల ఆందోళన చెందుతున్నారు.
ఓపెనర్‌గా రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టు కోసం తుది జట్టుని భారత్ బుధవారం ప్రకటించింది. రెండు మార్పులతో కూడిన ఈ జట్టులోకి ఓపెనర్ రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వగా.. ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి ఛాన్స్ లభించింది. ఐపీఎల్ 2020 సీజన్లో ఆకట్టుకున్న నవదీప్ సైనీ.. తొలిసారి భారత్ తరఫున టెస్టుల్లో ఆడబోతున్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ప వేటు పడగా.. ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయంతో సిరీస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.దాంతో వారి స్థానాల్లో రోహిత్ శర్మ నవదీప్ సైనీ జట్టులోకి వచ్చారు.
తేజ సినిమానుంచి తప్పుకున్న కాజల్
వివాహం తర్వాత కూడా కెరీర్ను కొనసాగిస్తూ చందమామ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలు చేస్తోంది.
కరోనా కోరల నుంచి బయటపడని విద్యారంగం!
కరోనా ఉపద్రవం ఇంకా ముగియలేదు. అనేక రంగాలు అతలాకుతలం అయ్యాయి. వివిధ రంగాలను పక్కన పెడితే విద్యారంగం మాత్రం దారుణంగా దెబ్బతిన్నది.
మిషన్ భగీరథ అద్భుత పథకం
మిషన్ భగీరధ లాంటి తాగునీటి ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదని జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ అజయ్ కుమార్ అన్నారు.
సినీగేయరచయిత వెన్నెలకంటి హఠాన్మరణం
ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి (64) ఇక లేరు. గుండెపోటుతో ఆయన మంగళవారం చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. వెన్నెలకంటిగానే ఆయన అందరికీ పరిచయం.
రష్యా క్షిపణుల కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు?
ఒప్పందం రద్దు చేసుకోకుంటే ఆంక్షలు తప్పవని హెచ్చరిక
పార్లమెంట్ కొత్త భవనానికి తొలగిన అడ్డంకులు
అనుమతులు సక్రమంగా ఉన్నాయన్న సుప్రీం
కామెడీ యాక్షన్ సన్నివేశాలలో అదుర్స్ అనిపించుకుంటున్న 'అల్లుడు అదుర్స్..!
యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "అల్లుడు అదుర్స్”.
ఓపెనర్లుగా రోహిత్, గిల్..
ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అద్భుత విజయాన్ని అందుకున్న రహానే సేన మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. సిడ్నీ వేదికగా మూడో టెస్టు గురువారం (జనవరి 7) నుంచి ప్రారంభం కానుంది.
ద్రవ్యోల్బణం, వినియోగదారుని విశ్వాసంపై ఆర్‌బీఐ దృష్టి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక విధాన సమీక్ష, నిర్ణయాల్లో మరింత పారదర్శకత, పటిష్టత నెలకొనబోతోంది. ఈ సమీక్షలకు ముందు ఇకమీదట ద్రవ్యోల్బణం అంచనాలకు సంబంధించి గృహ సర్వేలు (ఐఈఎస్ హెచ్) నిర్వహించనుంది. ప్రస్తుతం, రానున్న మూడు నెలలు, ఏడాది కాలాల్లో ధరల తీరు ఎలా ఉండనుందన్న విషయాన్ని వినియోగదారు నుంచే తెలుసుకోవడం ఈ సర్వేల లక్ష్యం. వినియోగదారు విశ్వాసాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి వినియోగ విశ్వాస సర్వే (సీసీఎస్)ను కూడా చేస్తుంది.
యాడ్లో చెప్పినంత ఈజీగా హెల్త్ కండీషన్ ఉండదా?
సౌరవ్ గంగూలీకి గుండెపోటు అనే వార్తతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. డేర్ అండ్ డైనమిక్ గా ఉండే గంగూలీకి ఇంత తక్కువ వయసులో హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటని అభిమానులు కంగారు పడ్డారు. ఫిట్‌నెస్ గురించి, ఆహార నియమాల గురించి ఇలా యాద్లో చెప్పే గంగూలీ.. ఇప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు.
ఫ్యూచర్ డ్రీమ్స్ షేర్ చేసుకుంది
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా అందరికీ తెలిసిన 'సితార'.. క్రమంగా సింగిల్ గానే ఫేమస్ అవుతోంది. తరచూ పలు ఈవెంట్లలో పాల్గొంటూ.. సోషల్ మీడియాలో తన వీడియోలు పోస్ట్ చేస్తూ.. అందరికీ నోటెడ్ అవుతోంది సితార.
బిగినింగ్ ఎవరూ మార్చలేరు
ఇండస్ట్రీలో కెరీర్ మొదలైన తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో దాదాపు యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి సరసన రొమాన్స్ చేసింది. చివరిగా కింగ్ నాగార్జున మన్మధుడు-2 మూవీలో నటించి ప్లాప్ అందుకుంది.
తమిళనాట బీజేపీ ముందస్తు నగారా
త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. అందరికన్నా ముందుకు గా తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసిం ది. తొలి జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లున్నాయి.
ఏపీకి 119 కోట్లు.. తెలంగాణకు 129 కోట్లు
జీఎస్టీ పరిహారం విడుదల పదో విడతగా రూ.6వేల కోట్లు విడుదల చేసిన కేంద్రం
28 రోజుల వ్యవధిలో 2 డోసులు
ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
రాష్ట్రంలో భారీగా 4 వరుసల రోడు చనున్న కేంద్రం
రాష్ట్రంలో తొలిసారి భారీ ఎత్తున నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో ఒకేసారి రూ. 24 వేల కోట్లతో ఏకంగా 1,076 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదా రులను నిర్మించ నుంది.
ప్రభాస వాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ రిలీజ్ ఎప్పుడు?
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. ఆదిపురుష్ 3డి.. సలార్ చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రకటించారు.
యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ప్రత్యేక దృష్టి..
తాజాగా మార్గదర్శకాలు జారీ
ముంబయి పేలుళ్ల సూత్రధారి లఖ్వీ అరెస్టు
ముంబై ఉగ్రదాడికి సూత్రధారి, లష్కరే తయిబా కమాండర్ జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ అయ్యాడు.పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) శనివారం అతడ్ని అరెస్ట్ చేసింది. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి కేసులో 2015 నుంచి బెయిల్ పై ఉన్న లఖ్వీని పాక్ లోని పంజాబ్ కు చెందిన సీటీడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.