CATEGORIES
Categorías
సెలెక్టర్ల తీరుపై సర్వత్రా విమర్శలు
వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి మొండి చేయ్యి ఎదురైంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్క సెలక్ట్ అయినా..సంజూకు తుది జట్టులో స్థానం దక్కలేదు
నిర్దిష్ట ప్రదేశంలోనే ఆర్టీసీ బస్సులు ఆపాలి
నేరేడుచర్ల ప్రధాన కూడలిలో ఆర్టీసీ బస్సులను ఎక్కడపడితే అక్కడ ఆపుతున్నారని, నిర్దేశించిన బస్ప్లలోనే బస్సులను ఆపాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు.
టెస్టుల్లో స్పీడర్ హారీస్ రౌఫ్ అరంగేట్రం
17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ జట్టు బాబర్ సేనతో టెస్టుల్లో తలపడనుంది.
రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన జగదీశన్
విజయ్ హజారే ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ రికార్డు సృష్టించాడు.
టబుపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ప్రశంసలు!
రీసెంట్ గా కన్నడ హీరో రిషబ్మెట్టి నటించి తెరకెక్కించిన 'కాంతార' మూవీని ప్రత్యేకంగా వీక్షించిన కంగన.. ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించింది.
కోట్లకు పడగలెత్తిన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్
పాకిస్తాన్లో అప్పులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి.సంవత్సరాలు గడిచేకొద్దీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూనే వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఏజెన్సీ ఏరియాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు అండమాన్ తీరంలో వాయుగుండంతో వర్షాలకు ఛాన్స్
బంగారు తెలంగాణ ఎక్కడ
బంగారు తెలంగాణ చేస్తామని బీర్ల తెలంగాణ.. బార్ల తెలంగాణ చేశారు టీఆర్ఎస్ సర్కార్‌పై వైఎస్ షర్మిల ఫైర్
మంగళూరులో ఐఈడీతోనే ఆటోలో పేలుడు
ఉగ్ర లింకులతో రంగంలోకి ఎన్ఐఏ నిందితులను గుర్తించిన పోలీసులు వరుస ఘటనలతో హైదరాబాద్ లో హై అలర్ట్
జేఎన్టీయూహెచ్ బీటెక్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు రెట్టింపు
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) - హైదరాబాద్ బీటెక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు ఇది శుభవార్త.
మౌంట్ మాంగనూయ్ వేదికగా సూర్యప్రతాపం
మరోసారి సూర్యకుమార్ యాదవ్ (రెచ్చిపోయాడు. 2022లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.
దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ
దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారు లను ఆదేశించారు.
ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ పోటీ
బ్యాంకాక్ లో జరుగుతున్న ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మన్తికా బత్రా సంచలనం సృష్టించింది.
ఉత్తరాఖండ్‌లో విరుష్క జంట విహారం
బాలీవుడ్లో అందమైన జంటల్లో ఒకటైన విరాట్ కోహ్లి, అనుష్కశర్మలు తమ ఏకైక కుమార్తె వామికతో కలిసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విహరిస్తున్నారు.
బీసీసీఐ సంచలన నిర్ణయం
కొత్త కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం ఇకపై ముగ్గురు కెప్టెన్లు !
సాకర్ పండుగ
ఫుట్ బాల్ అభిమానుల కోసం సాకర్ పండుగ వచ్చేసింది.ఖతర్ వేదికగా ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ 2022కి మరికొన్ని గంటల్లో తెర లేవనుంది.
తమిళ స్టార్స్అజిత్,విజయ్ అభిమానుల పొంగల్ రచ్చ
ఈమధ్య కాలంలో తెలుగు హీరోల అభిమానులతో పోల్చితే తమిళ స్టార్ హీరోల అభిమానుల అరాచకాలు మరీ దారుణంగా పెరిగి పోతున్నాయి
ప్రపంచ ఛాంపియన్లకు ఆస్ట్రేలియా చేతిలో చావుదెబ్బ
టీ20 వరల్డ్ కప్ 2022 గెలిచిన తర్వాత విశ్వవిజేతలు ఇంగ్లండ్ కు తొలి ఝలక్ తగిలింది.
తొలి టీ ట్వంటీ వర్షార్పణం
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరగాల్సిన తొలి టీ ట్వంటీ వర్షార్పణం అయ్యింది. వర్షం కారణంగగా మ్యాచ్ రద్దయ్యింది.
వన్డే క్రికెట్ నా ఫేవరేట్
టీ 20 స్పెషలిస్ట్‌గా పేరున్న ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ తనకు బాగా ఇష్టమైన ఫార్మాట్ వన్డే క్రికెట్ అన్నాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మొదటి వన్డేలో అతను సెంచరీ చేశాడు.
ప్రపంచకప్ పై కన్నేసిన బ్రెజిల్
అనగానే టక్కున గుర్తొచ్చే పేరు బ్రెజిల్ ఫుట్ బాల్ తో పెద్దగా పరిచయం లేని వారు కూడా సాకర్ లో బలమైన జట్టు ఏదంటే బ్రెజిల్ అని చెబుతారు.
భారత జట్టులోకి చాహర్, కుల్దీప్ చేరిక
యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్.. ఈ ఇద్దరు స్పిన్నర్లు ఇప్పుడు మళ్లీ భారత జట్టులోకి వచ్చేశారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ బృందంలో చాహల్ ఉన్నా.. అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
కెరీర్లో మైలు రాళ్లు..సాహసాలు ఊపిగా సాగిన కృష్ణ
సాహసం ఆయన మార్గం.. ధైర్యం ఆయన సిద్దాంతం.. కొత్తదనం ఆయన నమ్మే సూత్రం.. ప్రయోగాలు ఆయన కెరీర్లో మైలు రాళ్లు.. సాహసాలను ఇంటిపేరుగా మార్చుకుని, ఇండస్ట్రీని ప్రయోగశాలగా మార్చిన ఘనుడు కూడా కృష్ణనే.
ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్
ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎడిషన్‌కు గల దేశం ఖతార్ ఆతిథ్యమిస్తోంది.నవంబర్ 20న ఖతార్ వర్సెస్ ఈక్వెడార్ కీలక మ్యాచ్‌లో ఈ మెగా టోర్నీ షురూ కాబోతోంది.
టీ 20 టీమ్ క్రికెట్ డైరెక్టర్‌గా ధోనీ ?
ఐసీసీ ఈవెంట్లలో భారత క్రికెట్ జట్టు వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో టీమ్ మేనేజ్ మెంట్ లో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
పోలవరంతో తెలంగాణకు ముంపు
సర్వే చేయాలని కోరిన ఈఎన్సీ
టీ ట్వంటీకి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయాలి: శ్రీకాంత్
టీ20 ప్రపంచకప్ సెమీస్‌లోనే భారత్ తిరుగుముఖం పట్టడంతో జట్టు ప్రక్షాళన జరగాలన్న వాదనలు వినిపిస్తున్నాయి
ఐపిఎల్‌కు పోలార్డ్ రిటైర్మెంట్ ప్రకటన
ఐపీఎలు పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు మంగళవారం ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
హైదరాబాద్ సన్ రైజర్స్ షాకింగ్ నిర్ణయం
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం
13 మంది ఆటగాళ్లను వదులుకుంటూ ప్రకటన