CATEGORIES
Categorías
విద్యుత్ ఆర్టిజన్లకు ఇంక్రిమెంట్ సౌకర్యాన్ని కల్పించాలి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఆర్టిజన్లకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సికిందర్, మహబూబాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ యాసారపు భూపాల్ అన్నారు.
రాధికతో మరోమారు స్టెప్పులేయనున్న చిరు
చిరంజీవి,రాధికలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్హిట్ చిత్రాలొచ్చాయి.
పీకేఎల్ చాంపియన్ గా జైపూర్
నెల రోజులకు పైగా అలరిస్తూ వస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్ 2022 సీజన్ లో విజేతగా నిలిచింది జైపూర్ పింక్ పాంథర్స్. నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన అంతిమ సమయంలో ఆఖరికి విజయం జైపూర్ పింక్ పాంథర్స్ నే వరించింది.
రెండో టెస్టు అందుబాటులోకి రోహిత్
బంగ్లాదేశ్లో ఈనెల 22 నుంచి జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ముందు ఫ్రాన్స్ కు షాక్
ఫిఫా వరల్డ్ కప్ కెనైల్ ముంగిట డిఫెండిరగ్ ఛాంపియన్ ఫ్రాన్క షాక్ తగిలింది.
నాలుగో టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా విక్టరీ
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా హోరాహోరీగా సాగిన నాలుగో టీ 20 మ్యాచులో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది. చివరి వరకు సాగిన ఈ పోరులో ఆస్ట్రేలియా ఏడు పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవే సింది.
కార్పోరేట ప్రభుత్వం
• మోడీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదు • కార్పొరేట్లకు వరం.. సామాన్యులపై భారం..! • చమురు కంపెనీలకు లాభాలు చేకూరుస్తున్నారు • జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు • విండ్ ఫాల్ టాక్స్ తగ్గించడంపై కేటీఆర్ మండిపాటు
ముగిసిన సిఎం..ఢిల్లీ పర్యటన
ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంపై సీఎం కేసీఆర్కు అభినందనలు వెల్లువెతుతున్నాయి.పలువురు నాయకులు, ప్రముఖులు కలసి అభినందిస్తున్నారు.
విషాదంగా ముగిసిన పాప మిస్సింగ్
చెరువులో శవమై తేలిన చిన్నారి ఇందు స్కూల్ నుంచి ఆడుకోవడానికని వెళ్లినట్లు గుర్తింపు బాలిక శవాన్ని గాంధీకి తరలించిన పోలీసులు కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు
నిద్రపోతున్నారా?
చైనా యుద్ధానికి సిద్దమవుతుంది అసలు ముప్పేలేనట్లు కేంద్రం వ్యవహరిస్తోంది
పీసీవీ 14 వ్యాక్సిన్కు డ్రగ్స్ కంట్రోలర్ అనుమతి
హైదరాబాద్ నగరంలోని బయోలాజికల్ ఈ ఫార్మా సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది.
రాజును కాపాడిన రెస్క్యూ టీమ్
వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలింపు రాజు బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సాహసం
ల్దాడెను ఆశ్రయమిచ్చేవారికి మాట్లాడే హక్కులేదు
ఉగ్రవాదంపై పాక్ తీరును మరోమారు ఎండగట్టిన భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్పై జైశంకర్ తీవ్రవ్యాఖ్యలు ఐక్యరాజ్య మితి కార్యాలయం ముందు గాంధీ విగ్రహావిష్కరణ
ఆ ముగ్గురెక్కడా?
వార్రూం నుంచి ముగ్గురి కిడ్నాప్ చేశారు హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు
ఫామ్ హౌజ్ కేసులో విచారణ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎవిడెన్సున్ను పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
లోయర్ ట్యాంక్ బండ్ డంపింగ్ యార్డులో పేలుడు
నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ చెత్త డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఎలక్ట్రానిక్ ఫైలింగ్ తో పన్ను మదింపు సులభం : కేయూ వీసీ
ఎలక్ట్రానిక్ ఫైలింగ్ తో పన్ను మదింపు సులభం అని కాకతీయ విశ్వవి ద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ అన్నారు.
ఫైనల్లో గెలిచిన విజేతకు రూ.341 కోట్ల ప్రైజ్ మనీ
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ప్రపంచకప్లో మొత్తం 32 జట్లు పోటీ పడ్డాయి.
ప్రొ కబడీ పై ఆఫ్ కు రంగం సిద్ధం
సీజన్ లో ప్లే ఆఫ్స్ పోటీలకు రంగం సిద్ధమైంది. 12 జట్లతో గత నెలలో ఆరంభమైన ప్రొ కబడ్డీ లీగ్ లో ప్రస్తుతం ఆరు జట్లు మాత్రమే మిగిలాయి.
ఉద్దేశ్యపూర్వకంగానే విద్యా రంగం నిర్వీర్యం
వినాశకరంగా నూతన విధ్యా విధానాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న అన్నిరంగాలు దేశ ప్రయోజనాలకు భిన్నంగా బీజేపీ ప్రభుత్వం త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఎస్ఎఫ్ఎస్ఐ 17వ జాతీయ మహా సభలకు హాజరు
మోదీ పాలనలో ఒక్క ఇంచు భూమి కూడా పోదు
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు.
ఫైనల్ కు చేరిన అర్జెంటీనా
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ సెమీస్ లో కళ్లు చెదిరే ఆటతో తమ దేశ గౌరవాన్ని చాటాడు.
రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?
ఫిఫా వరల్డ్ కప్ 2023 లో లియోనెల్ మెస్సీ మ్యాజిక్ అద్భుతంగా పనిచేస్తోంది.
ఆండ్రూ ఫ్లింటాఫ్కు తీవ్ర గాయాలు
ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ అభిమానులకు చేదువార్త. ఫింటాఫ్ కారు ప్రమాదానికి గురికావడంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు అడియాశలు
18 నెలల డీఏ బకాయిలు నిలిపివేత రాజ్య సభలో స్పష్టం చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి
బీఆర్ఎస్ ఒక వైరస్.. బీజేపీ ఒక వ్యాక్సిన్
వైరస్ కావాలా వ్యాక్సిన్ కావాలా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఢిల్లీకి సీఎం కేసీఆర్
ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఢిల్లీకి.. రేపు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం
తీర్పు తర్వాతే నిర్ణయం
• గిరిజన రిజర్వేషన్లు ఇప్పట్లో అసాధ్యం • సుప్రీంలో కేసు తేలాల్సి ఉందన్న కేంద్రం • తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై క్లారిటీ!
తెలంగాణ వైద్యవిద్యలో విప్లవం
33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు సిద్దిపేట పీజీ మెడికల్ విద్యార్థుల ఇంట్రడక్షన్లో మంత్రి హరీశ్ రావు
11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
6 శాతం కంటే దిగవకు.. ఆహార ద్రవ్యోల్బణంలో భారీగా తగ్గుదల