CATEGORIES
Categorías
అమెరికాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు
సాంకేతిక లోపంతో విమనాలన్నీ ఎయిర్‌పోర్టులకే పరిమితం
5జీ శకం
తెలంగాణలో ప్రారంభమైన జియో 5జీ సేవలు హైదరాబాద్ తో సహా మరో రెండు నగరాల్లో మొదలు 5జీ సేవలు ప్రారంభించిన జియో
సీఎస్‌కు రిలీవ్
సీఎస్ సోమేశకుమార్ ఏపీకి వెళ్లాల్సిందే కేంద్రం ఆదేశాల మేరకు హైకోర్టు తీర్పు తెలంగాణలో కొనసాగడంపై క్యాట్ ఉత్తర్వులు కొట్టేవేత
చివరి దశకు చేరిన భారత్ జోడో యాత్ర
అట్టహాసంగా నిర్వహించేందుకు భారీ సన్నాహాలు 30న శ్రీనగర్‌లో జరిగే అవకాశం అమృత్సర్ స్వర్ణదేవాలయం సందర్శించిన రాహుల్
టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా స్వాతిలక్రా
టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా స్వాతిలక్రా
సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
మునిగడపవద్ద కాలువలోపడ్డ కారు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
సౌదీ క్లబ్ తరఫున రొనాల్డో.. మెస్సీ నాయకత్వంలో టీమ్
పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టయానో రొనాల్లో సౌదీ అరేబియా క్లబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడనున్నాడు.
నేటినుండి శ్రీలంకతో వన్డే
టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. నేటినుంచి శ్రీలంకతో మొదలయ్యే 3 వన్డేల సిరీస్ కు ఫేసర్ జస్పీత్ర బుమ్రా దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇక మహిళల ఐపిఎల్‌కు బిసిసిఐ నిర్ణయం
26 లోగా పేర్ల నమోదుకు అవకాశం ఫిబ్రవరిలో మెగా వేలం నిర్వహించే ఛాన్స్
కుటుంబం కోసం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి అటు తన ఫ్యాన్స్క, సౌతాఫ్రికా జట్టుకు షాక్ ఇచ్చాడు.
ఆకాశమే హద్దుగా సూర్యకుమార్ ఎదుగుదల
టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ టీ 20ల్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు.
మాజీ కెప్టెన్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం
సర్ఫరాజ్ అహ్మద్ (35).. దాదాపు నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా టెస్టులో అద్భుత శతకం సాధించిన ఈ పాక్ మాజీ కెప్టెన్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది.
సుర్యను బ్రెవిస్ పొగడ్తలతో ముంచెత్తాడు
టీ20ల్లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డీవాల్డ్ బ్రెవ్స్పి ప్రశంసలు కురిపించాడు.
సూర్యకు బౌలింగ్ చేయకపోవడం సంతోషంగా ఉంది
సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టును అద్భుతంగా నడిపించాడు. మొదటి రెండు టీ 20లో కాస్త తడబడిన మూడో టీ20లో మాత్రం ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది.
త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు
తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడికి టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది.
హెూదా ఆమెది పెత్తనం ఇంకొకరిది
డివిజన్లో షాడో కార్పోరేటర్లదే హవా వీరి వల్ల కొంతమంది కార్పోరేటర్లకు చెడ్డ పేరు రిజర్వుడు స్థానాలలో అన్ రిజర్వుడ్ వారిదే దూకుడు
చంఘీజ్ ఖాన్‌పై మనసు పారేసుకున్న బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెసైంది. ఈ ప్రీరిలీజ్ వేదికపై బాలకృష్ణ తదుపరి నటించే ఓ మూడు సినిమాలపై చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది.
భక్తజన సందోహం
కేరళ సుప్రసిద్ధ ఆలయం శబరిమలకు భక్తజన సందోహం భారీగా పోటెత్తుతున్నారు.
పట్టణంలో అభివృద్ధి పనులు ముగ్గుల కే పరిమితమా...?
పట్టణ పరిధిలోని 8వ వార్డులో సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు ఫ్లెక్సీల ద్వారా నిరసనలు పాలకుల తెలియజేస్తున్న అధికారుల నిర్లక్ష్యం వలనో పట్టింపు లేకపోవడంతో వార్డు ప్రజలు ధర్నాకు దిగుతున్నారు.
డ్రైనేజీలు పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పట్టించుకొని “కార్పోరేటర్”
ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాల సమస్యలు కాలనీల సమస్యలు పట్టించుకోని కార్పోరేటర్ సమస్యలు పరిష్కరించాలని మోర పెట్టుకుంటున్న కాలనీవాసులు
పెరిగిన ధరలతో పేదల జీవనం దుర్భరం
పెరిగిన నిత్యావసర ధరలతో పేదల జీవనం దుర్భరంగా మారుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య అన్నారు.
అభివృద్ధిలో భాగమే 24గంటల కరెంట్
ఎన్నికల హామీలో లేని అనేక సంక్షేమ పథకాలు, అంస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.సమైక్య రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హీప్, గిల్‌కు నో ఛాన్స్!
సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ 20లో శనివారం రాజ్ కోట్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడేం దుకు సిద్ధమయ్యాయి.
ఆర్టిస్టుల జీవిత కథతో రంగమారాండ
ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ ఇష్యూస్‌తో సినిమాలు చేసే కృష్ణవంశీ.. ఈసారి థియేటర్ ఆర్టిస్టుల జీవితం ఆధారంగా 'రంగమార్తాండ' చిత్రం రూపొందించారు.
'కెప్టెన్ అయిన తర్వాత హారిక్ అటిట్యూడ్ మారిందా?
ఇండియా జట్టు హాకీ వరల్డ్ కప్ గెలిస్తే..ఆటగాళ్లకు కోటి చొప్పన సిఎం నవీన్ నజరానా ప్రకటన
మోదీ పాలనలో రెండు భారతదేశాలు
దేశ సగం సంపదంతా 100 మంది చేతుల్లోనే..! నిరుద్యోగంలో హర్యానా “ఛాంపియన్’ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 38 శాతం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ విమర్శలు
వామ్మో.. వీధి కుక్కలు
తొర్రూరు మున్సిపాలిటీ రోడ్లపై గుంపులు గుంపులుగా స్వైర విహారం 15 మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం అధికారులు వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని వేడుకలు
అంతర్జాతీయ ధమ్మదుత్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డ్ గ్రహీతకు సన్మానం
• మంచిర్యాల క్యాంప్ కార్యాలయంలో సన్మానించిన పెద్దపల్లి ఎంపీ. డా. బోర్లకుంట వెంకటేష్ నేత
భారత్ ముందు భారీ టార్గెట్..
పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది
జాక్‌పాట్ కొటేసిన యువ కీపర్ జితేశ్ శర్మ
యువ వికెట్ కీపర్' బ్యాటర్ జితేశ్ శర్మ జాక్‌పాట్ కొట్టేశాడు. శ్రీలంకతో జరగనున్న రెండో టీ20కు అతను ఎంపికయ్యాడు.