CATEGORIES
Categorías
34 బిలియన్ డాలర ఒప్పందం
బోయింగ్ విమానాలను కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందం 250 విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ముందుకు
హెచ్సీఎ కమిటీ రద్దు: సుప్రీం
తరచూ వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తుండే.
ఒక్కో పోస్టుకు 11 మంది..
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు మరో 52 వేల మంది అర్హత న్యాయస్థానం ఉత్తర్వులతో పలువురుకి మళ్లీ అవకాశం
నేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు.
రాయితీ విద్యుత్పై కేంద్రం కుట్రలు
కేంద్రానికి కంటగింపుగా ఉచిత విద్యుత్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ఆపే ప్రసక్తే లేదు కేసీఆర్ ఉన్నంతవరకు వ్యవసాయానికి ఉచితంగా అందిస్తాం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు
అందుకే సినిమాలు మానేశా
\"కొత్తగా బిజినెస్ పెట్టాను.. అది బాగా వర్క్ అవుట్ అయ్యింది. బిజినెస్ బాగా డెవలప్ అయ్యి, సంపాదించడం ఎక్కువై పోయి, సుఖపడడం అలవాటు అయ్యి, కష్టపడడానికి ఇష్టపడడం అని చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియా మీడియా జీర్ణించుకోలేకపోతోంది
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది.
ధర్మశాలలో మూడో టెస్ట్ మ్యాచ్ అనుమానమే?!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి బిగ్ న్యూస్ లీకైంది. సిరీస్లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
రెండో టెస్టుకు ఉనాద్కత్ దూరం
భారత పేసర్ జయదేవ్ ఉనాద్కత్ ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు దూరం కానున్నాడు.
ఏప్రిల్ 25నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
48 రోజులపాటు విద్యార్థులకు ఎండాకాలం సెలవు జూన్ 12న స్కూళ్ల పునప్రారంభం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ
కొమురవెల్లికి పెరుగుతున్న భక్తుల సంఖ్య భక్తుల రాకకు అనుగుణంగా చర్చలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవై శ్రీమ్లకార్జున స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోం. శివరాత్రి వరకు భక్తుల రాక పెరగనుంది.
ప్రభుత్వ పథకాలు సద్వినయోగం చేసుకోవాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచిం చారు.
కోడ్ లేకుంటే నీరా కేంద్రం ప్రారంభించేవాళ్లం: మంత్రి
ఎన్నికల కోడ్ లేకపోతే హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన 'నీరా కేఫ్' ను ఈ నెలలోనే ప్రారంభించే వాళ్లమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
అధిక రక్తపోటు అంటే ఏమి?
ప్రస్తుతం చాలా మందికి రక్తపోటు సమస్యతో హార్ట్ అటాక్ తో చాలా మంది చనిపోతున్నారు. ఒక వ్యక్తి శరీరంలో రక్తపోటు అనారో గ్య స్థాయికి పెరిగినప్పు డు అధిక రక్తపోటు ఏర్పడుతుంది.
ఒక్క నిర్ణయంతో మారింది యమున జీవితం
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన నటి యమున. 'మౌన పోరాటం మూవీ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది.
స్మృతి మంధానపై కాసుల వర్షం
మహిళా క్రికెటర్లపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు మంధానను రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసిన బెంగళూరు వేలంలో భారత అమ్మాయిల హవా
రక్షణ విమానరంగంలో స్వాలంబన దిశగా భారత్
దిగుమతుల స్థాయినుంచి ఎగమతులస్థాయికి చేరిక అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా భారత్ ముందడుగు
నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేయండి
ప్యానెల్ ఏర్పాటుకు అభ్యంతరం లేదు అదానీ గ్రూప్ వ్యవహారంలో సుప్రీంకు తెలిపిన కేంద్రం రాజ్యసభలో ఆగని ఆదానీ ప్రకంపనలు తొలిదశ బడ్జెట్ సెషన్ నెలపాటు వాయిదా మార్చి 13న ప్రారంభం కానున్నట్లు ప్రకటన
సీఎం పర్యటన రేపటికి వాయిదా
రేపు కొండగట్టుకు సీఎం కేసీఆర్ స్వామిని దర్శించుకుని అధికారులతో సమీక్ష ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
పట్టాల పంపిణీలో వేగం పెంచండి
వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు పేదలకు స్థలాలు క్రమబద్దీకరణపై ఉపసంఘం భేటీ
జాతరలో గట్టి బందోబస్తు ఇచ్చాము
సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఎస్పీ రాజేంద్రప్రసాద్
జిల్లాలో ట్రాక్టర్ల,ఆటోల పాటల మోత
ఇబ్బందులు పడుతున్న ప్రజలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు
పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణలక్ష్మి
పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం వరమని ఉప్పరగూడెం సర్పంచ్ దుంపల జమున సమ్మయ్య అన్నారు.
నాగ్పూర్ టెస్టులో రెండోరోజు టీమిండియా జోరు
7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసిన భారత్ 144 పరుగుల ఆధిక్యంలో టీమిండియా సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్ రోహిత్
'డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్' పునరుద్ధరణ
హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. 'డొమెస్టిక్ రీవాలిడేషన్' వీసా ను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్
భూసేకరణపై దాఖలైన కేసును కొట్టిసిన హైకోర్టు
జింఖానాలో బీఆర్ఎస్ భారీ సభ
మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్ష సభను విజయవంతం చేసేలా జనసమీకరణకు ఆదేశాలు
తెలంగాణకు మరో మణిహారం
రూ.1000 కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మొబిలిటీ వ్యాలీ లక్ష్యాలకు అనుగుణంగా ఒప్పందమన్న కేటీఆర్
బెంచికే పరిమితమైన మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్
జట్టులోకి తీసుకోక పోవడంపై మాజీ ఆటగాళ్లు విమర్శలు
రిచా ఘోష్ విశ్వరూపం
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయింది.