CATEGORIES
Categorías
ఏప్రిల్ 4 జరిగే రాజధాని ముట్టడిని విజయవంతం చేయండి
మండల కేంద్రంలోని కునూరు గ్రామంలో జరిగిన సంగ్రామ యాత్ర స్టేషన్ ఘన్పూర్ నుండి ఉప్పుగల్ మీదిగా కూనూరు గ్రామానికి చేరుకున్నారు.
నాలుగో టెస్టులో ఖవాజా కొత రికారు
బోర్డర్'గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా సరికొత్త రికార్డు సృష్టించాడు.
కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కుటుంబంలో విషాదం
ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
ధాటిగా ఆడిన ఆసిస్ బ్యాటర్లు
అహ్మదాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది.
బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది
మాటలతో మహి చేస్తూనే అందంతో మాయ చేయడంలో శ్రీముఖిదే మొదటి స్థానం.
ప్రమాదకరంగా ఉన్న కంపచెట్లను తొలగించాలి
మండలంలోని పోతిరెడ్డిపల్లి నుండి ఉప్పల పహడక్కు వెళ్లే దారిలో కంపచెట్లు ప్రమాద కరంగా పెరిగాయి.
నాలుగో టెసులో ఇద్దరు ప్రధానుల సందడి
స్టేడియంలో కలియతిరిగిన అల్బనీస్, మోడీ ఆటగాళ్లతో కరచాలనం చేసిన ఇద్దరు ప్రధానులు
గుజరాత్ జెయింట్స్ కు షాక్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. కెప్టెన్ బేత్ మూనీ టోర్నీకి దూరం కానుంది.
కొత్త ఐపిఎల్ ప్రోమో విడుదల
భారత్ తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023కి టైం వచ్చేసింది.
జాతి వైరం మరిచే..
శునకానికి పిల్లి కనిపించిందా? ఇక దానికి బతుకు అంతే సంగతులు.అందుకే కుక్కలు ఉన్న ప్రదేశంలో పిల్లులు దూరంగా ఉంటాయి.
మెడికో ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి
వరంగల్‌కు చెందిన మెడికో ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం పరామర్శించారు.
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణస్వీకారం
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ముఖ్యమంత్రిగా మరోసారి సాహానే ఎంపిక చేసింది.
మరోమారు తండ్రి అయిన ఉమేశ్ యాదవ్
భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మళ్లీ తండ్రయ్యాడు. ఉమేశ్ భార్య తాన్యా వధ్వా ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
రవిశాస్త్రి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విమర్శలపై గత కొంతకాలంగా మౌనం పాటిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని రీతిలో స్పందించాడు.
బుమ్రాకు సర్జరీ విజయవంతం
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్పీత్ర బుమ్రా వెన్ను గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే.
నా క్రష్.. రష్మికా మందనా: శుభ్‌మన్ గిల్
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ తనపై వస్తున్న రూమర్స్క కొంత క్లారిటీ ఇచ్చాడు.
గాయపడ్డ ప్లేయర్లను ఎలా ఎంపిక చేసారు
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డాడు.ఈసారి అతను ఆసీస్ సెలెక్టర్లను టార్గెట్ చేశాడు.
జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ
మాజీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.
మహా మృత్యుంజయ పాశుపత హెరామం
హస్తినాపురం డివిజన్ డిఫెన్స్ కాలనీలోని కర్మాన్ ఘాట్ శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం పుష్కర బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఐదవ రోజు మహా మృత్యంజయ పాశుపత హెూమం నిర్వహించారు.
శ్రీచైతన్య పాఠశాలలకు షాక్..!
స్కూళ్ల అనుమతులు రద్దు ఈ విద్యా సంవత్సరం వరకే నిర్వహణ స్పష్టం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి జిల్లా విద్యాధికారి రేణుకా దేవి
నగరానికి తలమానికంగా స్టీల్ బ్రిడ్జ్
పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేటీఆర్ సత్వరం పూర్తిచేయాలని ఆదేశం
9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం
కేసీఆర్ ఆధ్యక్షతన ప్రగతిభవన్ లో సమావేశం ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీపై చర్చించే అవకాశం
ఆరోగ్య మహిళ
మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం \"ఆరోగ్య మహిళ\" కార్యక్రమానికి శ్రీకారం మహిళలు ఆరోగ్య సమస్యలపై వైద్యారోగ్య శాఖ ఫోకస్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 8నుండి ప్రారంభానికి కసరత్తు
9మంది చిన్నారులకు ప్రాణదానం
గుండె చికిత్సలు చేసిన విదేశీ వైద్య బృందం వైద్యులను అభినందించిన మంత్రి హరీష్ రావు
బంగారం కొనుగోళ్లు, అమ్మకాల్లో మార్పులు
ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనుగోళ్లలో మార్పులు రానున్నాయి.
స్వరం పెంచి నన్ను బెదిరించొద్దు
కోర్టు నుంచి బయటకు వెళ్లిపోండి వికాస్ సింగ్‌పై సీజేఐ తీవ్ర ఆగ్రహం
ఢిల్లీకన్నా రాజభవనే దగ్గర
ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య సంబంధాలు రచ్చగా మారాయి.
నేటినుంచి మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్
డీవై పాటిల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు ఆరంభ వేడుకకు బాలీవుడ్ స్టార్స్
ఘనంగా ప్రారంభమైన ఇన్వెస్ట్ సమ్మిట్
అందంగా ముస్తాబైన విశాఖ నగరం హాజరైన పారిశ్రామకవేత్తలు, విదేశీ ప్రతినిధులు పెట్టుబడులకు అనుకూలంగా ఎపి సుస్థిర అభివృద్ధికి అవకాశాలు: జగన్ భారత నిర్మాణంలో ఎపి కీలక భూమిక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ వెల్లడి
కుక్కల నివారణకు జీహెచ్ఎంసీ హైలెవల్ కమిటీ
హైదరాబాద్ నగరంలో కుక్కల హైలెవల్ నివారణకు జీహెచ్ఎంసీ కమిటీని ఏర్పాటు చేసింది.