CATEGORIES
Categorías
ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ లు
ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు అన్నారు.
ప్లెక్సీలు చింపిన వారిపై చర్యలు తీసుకోవాలి
మహాశివరాత్రి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తమ నాయకుల ఫ్లెక్సీ లను చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోదాడ రూరల్ సీఐ నాగ దురా ప్రసాద్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.
అదానీ గ్రూపు అక్రమాలపై జేపీసీని ఏర్పాటు చేయాలి
అదానీ గ్రూపు అక్రమాలపై జేపీసీని ఏర్పాటు చేయాలని, అదే విధంగా అక్రమాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బుధవారం పార్లమెంటులో డిమాండ్ చేశారు.
నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి
మన ఊరు మన బడి క్రింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం. ఎర్రయ్య అన్నారు.
చారిత్రక ఆధారాలను పురావస్తు, దేవదాయ శాఖలు కాపాడుకోవాలి
పాలకుర్తిలో సోమేశ్వరాలయం ఉన్న గుట్ట కేంద్రంగా ఐదు వేల ఏళ్ల కిందటి మానవులు జీవించినట్లు డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి జిల్లాల ఆధారంగా బదిలీ ప్రక్రియ
ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అధికారులతో సమీక్షించిన మంత్రి సబిత
మార్చి 30న రాములోరి కల్యాణం
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచంలంలో సీతారాముల కల్యాణ తేదీని అధికారులు వెల్లడించారు.
జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షా ఫలితాలు విడుదల
ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 తొలి విడత పరీక్షా దేశంలోని విద్యా సంస్థల్లో ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల య్యాయి.
నగరంలో రోడ్డెక్కిన డబుల్ డెక్కర్లు
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కాయి.
అతలాకుతలం
అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారిన పరిస్థితులు ఇరుదేశాల్లో 4,500కు పైగా భూకంప మృతులసంఖ్య భూకంప ధాటికి కకావికలం సిరియాలో శిథిలాల కిందే చిన్నారికి జన్మ బిడ్డను చూసుకోకుండానే తల్లి మృతి
చారెట్ ఎడ్వర్ కు చీఫ్ కోచ్ పదవి
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్)లో సదరు మునిగిపోయాయి.
గ్రామీ అవార్డు గెల్చుకున్న ఇండియన్ సింగర్ రిక్కీ కేజ్..
ఇండియన్ సింగర్ రిక్కీ కేజ్.. ఈ ఏడాది గ్రామీ అవార్డు గెలిచాడు. డివైన్ టైడ్స్ ఆల్బమ్క గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
భారత్, పాక్ల కొనసాగుతున్న వివాదం
వేదికల మార్పు విషయంలో మార్చిలో నిర్ణయం.. భారత్ తీరుపై మండిపడుతున్న మియాందాద్
మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
క్రికెట్ అభిమానులకు శుభవార్త. మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది.
ఇప్పుడు అందరి చూపు ఆసిస్ టూర్పైనే ia IF
ప్రస్తుతం దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని మదిలో ఇండియా 'ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బోర్డర్ 'గవా స్కర్ ట్రోఫీయే మెదులుతున్నది.
కఠోర సాధన చేస్తున్న కోహ్లి
ఆసియా కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీతో కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పరిమిత ఓవర్ల క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు.
టగెనరైన్ చంద్రపాల్ సెంచరీ
వెస్టిండీస్ యువ క్రికెటర్ టగెనరైన్ చంద్రపాల్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
టీమిండియా - ఆస్ట్రేలియ టెస్టులో జడేజా ఎంట్రీ!
చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మళ్లీ ఎంట్రీ దొరికింది
చరిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బాలెన్స్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్, జింబాబ్వే) తరఫున టైస్ట్ క్రికెట్ ఆడిన 16వ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు.
దుబాయ్ క్యాపిటల్స్ కీలక నిర్ణయం
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ దుబాయ్ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి వెస్టిండీస్ స్టార్ ఆటగాడు రోమ్మాన్ పావెల్ తప్పించింది.
నేడు నాందేడ్లో బీఆర్ఎస్ సభ
తెలంగాణ పథకాలపై ఫోకస్ పెట్టనున్న కేసీఆర్ గురుద్వారాలో ప్రత్యేక పూజలు సభకు భారీగా ఏర్పాట్లు చేసి గులాబీశ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ఇందకరణ్ రెడ్డి
సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర నేతలు భేటీ
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు శనివారం భేటీ అయ్యారు.
చలి గుప్పెట అగ్రరాజ్యం
ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత మైనస్ 77 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రత
శరవేగంగా కొల్తూర్ ముదిరాజ్ భవన నిర్మాణ పనులు
ముదిరాజ్ కులస్తులకు అందుబాటులో తేవడానికి కొల్తుర్ గ్రామంలో నిర్మిస్తున్న ముదిరాజ్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
అనుమానాస్పదంగా వాణీజయరామ్ మృతి
ఇంట్లో విగతజీవిగా పడివున్న గాయని ముఖంపై గాయాలతో పలు అనుమానాలు దర్యాప్తు చేపట్టిన చెన్నై పోలీసులు వాణీజయరామ్ మృతికి సిఎం కెసిఆర్ సంతాపం మంత్రులు, నేతల దిగ్భ్రాంతి
దేశంలో హైస్పీడ్ రైళ్లకు ప్రణాళిక
ముంబయి- అహ్మదాబాద్ మధ్య తొలిదశ జపాన్ సాంకేతికత సహకారంతో ముందుకు తెలంగాణకు పెరిగిన కేటాయింపులు కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై సందిగ్ధత
ఎలూ తేల్చకుండా నాన్చుతున్న కేంద్రం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోసం ఫైల్
భారీగా పెరిగిన అమూల్ పాలదరలు
వెంటనే అమల్లోకి వచ్చినట్లు ప్రకటన
నూతన జడ్జీల నియమకానికి కేంద్రం సిగ్నల్!
సుప్రీంకోర్టుకు మరో ఐదుగురు జడ్జీలు కొలీజియ సిఫార్సుల మేరకు నిర్ణయం సుప్రీంకు తెలిపిన అటార్నీ జనరల్ ఆమోదంలో ఆలస్యంపై మండిపడ్డ ధర్మాసనం
అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.