CATEGORIES
Categorías
హారిక్ పాండ్యా అరుదైన ఘనత
500 స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు
పన్నుల చెల్లింపులో అక్షయ్ రికార్డు
పన్నులు చెల్లించడంలో ఎప్పుడూ నిరాడంబరతను చాటుకునే సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ ఈ సారి కూడా అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ కూడా ఇటీవలే ఓ హానర్ సర్టిఫికెట్ తో అక్షయ్ ను గౌరవించింది.
లగ్జరీ ఇంటిని అమ్మేసిన జాన్వీ
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్.నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటికి పదును పెడుతోంది.
విడుదలకు ముందే ఆదిపురుష సెన్సేషన్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా ఓటీటీ డీల్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా దక్కించుకోని పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రైట్స్ ను ఆదిపురుష్ దక్కించుకోవడంతో మరోసారి ఆల్ ఇండియా రికార్డ్ ప్రభాస్ వశం అయ్యింది.
రెజ్లింగ్ నిఖిల్‌కు కాంస్యం
అండర్'17 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్ షిప్ పాతబస్తీ యువ రెజ్లర్ పి.నిఖిల్ యాదవ్ కాంస్య పతకం కైవసం చేసుకునీ సంచలనం సృష్టించాడు.
వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం
మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం
అనకాపల్లి జిల్లాలో విషాదం బీచ్ లో ఏడుగురు విద్యార్థుల గల్లంతు
అనకాపల్లి జిల్లా లో ఘోరం అచ్యుతాపురం సీతాపాలెం జరిగింది.
వీఆర్ ఏ లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
భారతీయ జనతా పార్టీ వరంగల్ తూర్పు ఇంచార్జి కుసుమ సతీశ్ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ తహసిల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, జిల్లా ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, మాట్లాడుతూ..వారి న్యాయమైన డిమాండ్ లను సాధించేందుకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
అఖిలభారత ఓబిసి మహాసభను జయప్రదం చేయండి
బీసీ సమస్యల గురించి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 7న ఢిల్లీలో జరిగే అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్లు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా
కాంగ్రెస్ నేత, తెలంగాణ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా ఓపెనర్ల మార్పు
ఇటీవలి కాలంలో టీమిండియా పొట్టి ఫార్మట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నా ఓ విషయం మాత్రం అభిమానులను పెద్ద ఎత్తున కలవరపెడు తుంది.
చిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల చలనం
సహజనటనకు మారుపేరు జయసుధ. పద్నాలుగేళ్ళ వయసులోనే సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ప్రేక్షకులలో ప్రత్యేక తెచ్చుకున్నారు జయసుధ.
రూ. 1,50,130 కోట్లకు పైగా వేలం
ఆరు రోజుల్లో 37 రౌండ్ల 5జీ స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.1,50,130 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలం ప్రక్రియ 38వ బిడ్ నుండి సోమవారం కూడా కొనసాగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు.
విండిస్ జట్టుకు 20 శాతం జరిమానా
భారత్‌లో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ 68 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమీ బాధ నుంచి కోలుకోక ముందే విండీస్ కు మరో షాక్ తగిలింది.
మార్క్ చాప్మన్ ఊచకోత
టీ 20 మ్యాచ్‌లంటేనే బ్యాటర్ల బాదుడుకు కేరాఫ్ అడ్రస్ మారిపోయింది. పిచ్ సంబంధం లేకుండా సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడుతూ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు.
కొత్త చిక్కుల్లో ఆమిర్ ఖాన్ సినిమా
ఆమిర్ ఖాన్ సినిమా వస్తోందంటే.. బాలీవుడ్లో వారం, పది రోజుల నుంచే హంగామా మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? థియేటర్లపై ఎప్పుడెప్పుడు డండయాత్ర చేద్దామా? అన్నట్టుగా ఒక హడావుడి వాతావరణం నెలకొంటుంది.
పాక్ చేసిన తప్పులనే భారత్ చేస్తోంది
గత కొంత కాలంగా వివిధ సిరీస్‌లో కెప్టెన్లను మారుస్తున్న భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
ఉత్కంఠగా సాగిన రెండో టీ20
ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్ సత్తా చాటింది. సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన పోస్టర్ ఆవిష్కరణ
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్ చౌరస్తా వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పాలకుర్తి మండల ఇంచార్జ్ గుమ్మడిరాజుల సాంబయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 14న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం కార్యక్రమానికి సంబంధించిన ఆవిష్కరణ చేశారు.
సీజనల్ వ్యాధులపై ప్రభుతం అప్రమత్తం
రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
నావికాదళాల చేతికి 'విక్రాంత్'
దేశీయంగా తయారు చేసిన విమాన వాహక నౌక 'విక్రాంత్ 'ను గురువారం భారత నౌకాదళాని కి అప్పగించారు.
లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అరుదైన రికార్డు
పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
టిఆర్ఎస్ ఎంపిల పోరాటం అభినందనీయం: కెటిఆర్ ట్వీట్
టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను అభినందిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
అక్రమాలు బయటపడుతున్నందునే రాజకీయ ఆరోపణలు
బ్రతికున్నా చనిపోయినట్లుగా చిత్రీకరించి బెదిరించి చేయించుకున్న పట్టాదారు పాసు పుస్తకరం రద్దు కావడమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా రద్దయి తమ అక్రమాలు బయట పడి జైలుకు వెళ్లాల్సి వస్తుందనే ముప్పిడి సుధాకర్ రావు రాజకీయ పలుకుబడి ప్రయోగించి తమను సంకినేని వెంకటేశ్వర్ రావుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అవుట బిక్షం మంగమ్మ, మరియమ్మల వారసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటుకు దీటుగా విజయ డెయిరీ అభివృద్ధి : మంత్రి తలసాని
ప్రైవేటు డెయిరీలకు దీటుగా విజయ తెలంగాణ డెయిరీని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పశుసంవర్ధకశాఖ, టీఎస్ఎల్డీఏ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
కబడ్డి ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు
సోషల్ మీడియా వచ్చిన నుంచి ప్రపంచం ఒకు కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి.
టీ ట్వంటీలోకి రాహుల్ రాక అనుమానమే
వెస్టిండీస్‌తో బుధవారం మూడో వన్డే ముగిసిన తర్వాత భారత జట్టు.. శుక్రవారం నుంచే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ వేట ప్రారంభించనుంది.
నటుడు కైకాలపై అభిమానం చాటుకున్న చిరంజీవి - నేరుగా ఇంటికి వెళ్లి బర్త్ డే కేక్ కట్ చేయించిన మెగాస్టార్
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజున ఆయనను స్వయంగా కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెపారు మెగాస్టార్ చిరంజీవి. కైకాల సత్యనారాయణ 87వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం చిరు ఆయననివాసానికి వెళ్లి కేక్ కట్ చేశారు.
కోచ్‌లను మారుస్తూ మానసికంగా వేధింపులు
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోరోహైన్ సంచలన ఆరోపణలు చేసింది. తన కోచ్‌లను మారిస్తూ బ్యాడిరటన్ ఫెడరేషన్ అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
అక్షర పటేల్ విశ్వరూపం. 64 పరుగులతో జట్టును ఒడ్డుకు చేర్చిన ఘనుడు
వెస్టిండీస్‌లో జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు అదరహో అనిపించారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ (64) ఆటలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.