CATEGORIES
Categorías
కోహ్లికి మద్దతు పలికిన బాబర్ ఆజమ్
ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విమర్శలతో పాటు సానూభూతి సందేశాలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
తనదైన శైలిలో విమర్శకుల నోళ్లు మూయించాడు
ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా విఫలమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమ వుతున్న విషయం తెలిసిందే.
10 కోట్లతో అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం
పట్టణ అభివృద్ధికి పాలకవర్గం కట్టుబడి ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఈ మురికికూపాన్ని పట్టించుకునేదెవరు..?
మండల కేంద్రంలో వర్షాకాలం కావడంతో పలుచోట్ల ఖాళీ ప్రదేశాల్లో నీరునిలిచి కుంటలను తలపిస్తున్నాయి.
ఇంటింటా ఇన్నోవేటర్..పోస్టర్ ఆవిష్కరణ
ఇంటింటా ఇన్నోవేటర్ 2022 పోస్టర్‌ను శుక్రవారం కలెక్టర్ కార్యా లయ సమావేశ మంది రంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్క రించారు.
రొనాల్డోకు 2400 కోట్ల డీల్ ఆఫర్ చేసిన క్లబ్
పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోకు సౌదీ అరేబి యాలోని ఓ క్లబ్ 300 మిలియన్ యూరోల (దాదాపు రూ. 2400 కోట్లు) డీల్ ఆఫర్ చేసింది.
బ్యాన్ చేస్తే ఎక్కువగా సంతోషించేది నేనే
ఇటీవలే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్విచ్డ్ హిట్ షాట్‌పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'బ్యాట్స్‌మెన్ స్విచ్‌హిట్ ఆడడంలో మాకు ఎలాంటి 'ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ స్విచాట్ ఆడే సమయంలో బంతి మిస్ అయితే మాత్రం ఎల్బీగా ఇవ్వాల్సిందే.
ఇల్లెందులో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయిం ది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
తుంగభద్రకు పోటెత్తిన వరద
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తు తున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద ముంచెత్తుతోంది.
ఫామ్‌లో లేని కోహ్లిని కొనసాగించడం తగదు
ఫామ్ లో ఉన్న వాళ్లను పక్కన పెట్టి, ఫామ్‌లో లేని వాళ్లను జట్టులో కొనసాగించడం తగదని మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నాడు.
ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం
ప్రతి ఏడాది ఆషాఢ మాసం రావడంతోనే హైదరాబాద్‌లో బోనాల పండుగ మొదలఅయింది.
ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం
ప్లాస్టిక్ ను నిషేధించి ప్లాస్టిక్ రహిత బాన్సువాడగా నిర్మిద్దామని వ్యాపారస్తులు, ప్రజలకు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పిలుపునిచ్చారు.
దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు భారీ షాక్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు భారీ షాక్ తగిలింది.
రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తున్న బీజేపీ విధానాలను ప్రతిఘటించండి
కేంద్ర బీజేపీ సర్కార్ రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తుందని రాజ్యాంగ రక్షణకు భారతీయులు ఐక్యం కావాలని, దేశాన్ని రక్షించాలని బీజేపీ విధానాలను ప్రతిఘటించడానికి యువతరం సిద్ధం కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అభివృద్ధికి ఆమడ దూరంలో 'జానకిపురం
దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అనేది నానుడి, కానీ ఆ పల్లెలను పట్టించుకోకపోవడంతో ఎన్నో గ్రామాలు ఇబ్బందులు పడుతున్నాయి
ఇళయారాజా, విజయేంద్రప్రసాద్‌లకు శుభాకాంక్షల వెల్లువ
రాజ్యసభకు ఎంపికైన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా, బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ లను సినీ ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన పివి సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ.. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది
విషమంగా లాలూ ప్రసాద్ ఆరోగ్యం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్ చికిత్స అయితే.. కండరాలు, కీళ్లు లాలూ శరీర కదలికలు అతి న్నాయంటూ ఆయన తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ వెల్లడించారని ఓ వార్తాసంస్థ తెలిపింది.
సచిన్ రికార్డును బ్రేక్ చేసే సత్తా జోరూటు ఉంది
టెస్టుల్లో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌పై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
భారత స్టార్స్ పీవీ సింధు, సాయి ప్రణీత్ జోరు
మాలేషియా మాస్టర్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సాయి ప్రణీత్ జోరు ప్రదర్శించారు. రెండు రౌండ్‌కు అర్హత సాధించారు.
రాణి నందినిగా నటిస్తున్న ఐశ్వర్యారాయ్
చియాన్ విక్రమ్‌తో పాటు కీలక తారాగణం మొత్తం ఈ చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ రిలీజ్ మరో రెండు నెలలు వుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది.
హైకోర్టులో 65 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ హైకోర్టులో 65 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. జలు, రిజిస్ట్రార్ల పర్సనల్ సెక్రటరీలు, కోర్టు మాస్టర్ల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
రేషన్ కార్డు దారులకు తీపికబురు
రేషన్ కార్డు దారులకు తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కిందశా%. ఉచిత కోట కేటాయిస్తూ అమలు చేస్తోంది.
విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఈఓకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
ప్రైవేట్ విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు కోరుతూ రాజపేట మండలం రాజాపేటలో ఇన్స్పెక్షన్కు వచ్చిన డీఈవో నారాయణరెడ్డికి కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు బోద్ధుల నగేష్ కుమార్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లి దండ్రులు సోమవారం ఫిర్యాదు చేశారు.
ఆపరేషన్ ముస్కాన్ పై అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపాలి
జిల్లా వ్యాప్తంగా ఈనెల1 నుంచి 31 వరకు నిర్వహించబోయే ఆపరేషన్ ముస్కాన్ -8 కార్యక్రమంలో అధికారులంతా చురుకుగా పాల్గొని బాల కార్మికు లను, భిక్షాటన తప్పిపోయిన, ఆపదలో ఉన్న పిల్లలను గుర్తించి తగిన రక్షణ చర్యలు తీసు కోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు.
మూసీ కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు అందించాలి
మూసీ కాలుష్య నివారణకు ప్రత్యావ య ఏర్పాట్లు చేసి గోదావరి జలాలు తాగు, సాగునీటి కొరకు అందించాలని అఖిలభారత కిసాన్ సంఘం ఉపాధ్య క్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో మూసీ కాలుష్యం ప్రత్యామ్నాయ వనరు లపై సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
జస్క్రీప్రీత్ బుమ్రా రికార్డుల వేట
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో మ్యాచ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతోన్న జస్క్రీప్రీత్ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఒక ఓవర్లో 35 (స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్) పరుగులు చేసీ, టెస్టుల్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు.
హోటళ్లు, రెస్టారెంట్లలో ఇకపై సర్వీస్ చార్జీలకు స్వస్తి
రెస్టారెంట్లో వసూలు చేసే సర్వీస్ ఛార్జ్‌ల గురించి కస్టమర్లకు గుడ్ న్యూస్ అందింది. రెస్టారెంట్, హెూటళ్లకు షాకిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కెప్టెన్సీ వివాదంపై తొలిసారి మౌనం వీడిన జడేజా
సీజన్ టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చాలా నిరాశను కలిగించింది. ప్రారంభానికి ముందు, ధోని కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రవీంద్ర జడేజాను కెప్టెన్ గా నియమించింది.
భీమవరంలో 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
భీమవరంలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ . ఆజాదీ క అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.