CATEGORIES
Categorías
నెలాఖరులో ఆషాడ బోనాలు
ఈ నెలాఖరు నుంచి ఆషాఢ బోనాల వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 6న వేడుకలపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష సమావేశం జరుగనున్నది.
గ్రామ దేవతల అనుగ్రహంతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలి
గ్రామ దేవతల అనుగ్రహంతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు.
ఆర్యసమాజ్ పెళ్లిళ్లపై సుప్రీం షాక్
ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆర్య సమాజ్ మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమని స్పష్టం చేసింది.
అంగరంగ వైభవంగా దీపక్ చాహర్ పెళ్లి
టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆగ్రాలోని ఫైవ్ స్టార్ హోటల్లో తన స్నేహితురాలు జయ భరద్వాజ్‌ను చాహర్ పెళ్లి చేసుకున్నాడు.
మన అక్షరానికి పట్టాభిషేకం
మన అక్షరానికి అంతర్జాతీయంగా దక్కిన అరుదైన గౌరవం. మనం ఇది గర్వించాల్సిన సందర్భం. అవును... భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీ రాసిన హిందీ నవల 'రేత్ సమాధి'కి ఆంగ్లానువాదమైన 'టూంబ్ ఆఫ్ శాండ్' ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ బుక గెలుచుకోవడం సాహితీ ప్రియులకు ఈ మండు వేసవిలో మామిడిపండు లాంటి తీపి కబురు.
ఎనిమిదేళైనా.. ఇంటికో ఉద్యోగం రాకపోయే!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రకటించిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థుల బలి దానాలు చూసి సోనియా గాంధీ చలించి తెలంగాణ ప్రక టించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మోడీ
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్ పటేల్ అనుకున్నట్లుగానే బీజేపీలో చేరారు. గుజరాత్ లోని పార్టీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు.
‘ఆధార' పడదగ్గదేనా..?
ఇవ్వడమా? మానడమా? ఇదీ ఇప్పుడు సగటు భారతీయుడి సమస్య. దాదాపు పదేళ్ళ క్రితం జీవితంలోకి కొత్తగా వచ్చిపడ్డ ఆధార్ అనే గుర్తింపు కార్డు, దానిలో నమోదయ్యే సమస్త వివరాలు, ఇచ్చే పన్నెండంకెల ప్రత్యేక నంబర్ %--% ఇప్పుడు పెను సమస్యయ్యాయి.
లాభాలు వచ్చేపంటలనే సాగుచేయాలి
వాణిజ్య పంటల సాగుతో లాభాలు రెట్టింపు ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం నూనెగింజల పంటలను ఎంచుకుంటే అధికలాభాలు మూసపద్దతిలో వ్యవసాయ పద్ధతులను వదులుకోవాలి సాగుసన్నాహక సదస్సులో మంత్రులు నిరంజన్, జగదీశ్వర్ రెడ్డి
ప్రత్యక్ష రాజకీయాల్లోకి గంగూలీ
బిజెపి ద్వారా ఎంట్రీకి యత్నాలు ట్విట్టర్ వేదికగా ప్రజా సేవలోకి వస్తున్నట్లు వెల్లడి
దీర్ఘఘకాలిక సమస్యలకు చెక్
పట్టణ ప్రగతి కార్యక్రమాలతో సమస్యలపరిస్కారం వీదుల శుభ్రంతో పాటు నాలాల రక్షణ, మొక్కల పెంపకం 3నుంచి రాజధానిలో పట్టణ ప్రగతి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా తెలంగాణ
కరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించాం ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్
ఎనిమిదేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు
రైతుబంధుతో అన్నదాతలకు భరోసా వ్యవసాయరంగ పురోగతికి వినూత్నంగా చర్యలు
మూడు రోజులు ముందుగానే నైరుతి
భారత వాతావరణ శాఖ శు భారీగా వర్షాలు భవార్త చెప్పింది. ఈ వానాకాలంలో కురుస్తాయని పేర్కొంది.
బ్రెజిల్ వరదల్లో 84మంది మృతి
మరో 56మంది జాడ గల్లంతు
టీ20 టీం ఆఫ్ ది సీజన్'ను ప్రకటించిన టెండుల్కర్
హార్దిక్ పాండ్యాకే కెప్టెన్సీ
యూపీ నుంచి రాజ్యసభకు డాక్టర్ లక్ష్మణ్
రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.
తెలంగాణలో తగిన రైతు ఆత్మహత్యలు
బీజేపీ, కాంగ్రెస్ కు అధికారమిస్తే మళ్లీ చీకటిరోజులు సాగు సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు
అనాధ పిల్లలను పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకంలో చేర్పించాలి
దేశంలో కోవిడ్ మహమ్మారి ద్వారా అనాదులైన పిల్లలు, విద్యార్థులను పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా దత్తత తీసుకుంటున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఐపిఎల్ అదృష్టవంతుడు విజయశంకర్
ఐపీఎల్లో ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ శంకర్ మాత్రమే. వేలంలో అదృష్టవంతమైన ఆటగాడు విజయ్ శంకర్‌పై ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు.
చేతబడి నెపంతో వృద్ధుడిపై దాడి
తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలింపు అధిక రక్తస్రావంతో మార్గమధ్యలో మృతి సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
జూన్ 3 నుంచి 30వ తేదీ వరకు బడిబాట
13న పాఠశాలల పునఃప్రారంభం పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు: సబిత
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినం సందర్భంగా ప్రముఖ కవి, రచయిత కవితావ కొండామోహన్ చనాల్లో తెలియజేయడం జరిగింది.
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
నేపాల్‌లో అదృశ్యమైన విమానం
కూలిపోయినట్లు గుర్తించిన అధికారులు ప్రమాద సమయంలో విమానంలో 20 మంది ప్రయాణికులు
పంజాబీ సింగర్ దారుణ హత్య
ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (28) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా..మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా..అప్పటికే సిద్ధూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
రాయదుర్గం హోటల్లో మంటలు కార్మికులను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
రాయదుర్గం హోటల్లో మంటలు కార్మికులను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
యాదాద్రీశుడిని దర్శించుకున్న సుప్రీం జస్టిస్ ఉదయ్ ఉమేశ్
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
జూన్ నెలాఖరున ఫలితాలు విడుదల . ఉన్నత విద్యాశాఖ అధికారులు వెల్లడి
నల్లగొండ జిల్లాలో విషాదం
రథం తరలిస్తుండగా తగిలిన విద్యుత్ తీగలు ముగ్గురు మృతి, నలుగురి పరిస్థితి విషమం