CATEGORIES
Categorías
రబీ ధాన్యంపై సరఫరాపై మరోసారి గడువు పొడిగింపు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన ఇదే చివరి అవకాశమని వెల్లడి
రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు
రాజకీయం వేడెక్కుతోంది. వరుసగా పాదయాత్రలు, కార్యక్రమాలతో అధికార పార్టీకి సవాల్ విసరుతున్నారు.
ఇరుదేశాల భాగస్వామ్యం వేగంగా అభివృద్ధి
ఐరోపా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిలాండ్ ప్రధాని మారిన్సనాతో సమావేశమైన మోదీ వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చ
రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్
ఏం చేయబోతున్నామో ప్రకటించనున్న రాహుల్ కేసీఆర్ తీరువల్ల రైతులకు తీవ్ర నష్టాలు ఇప్పటికీ 20శాతం పంట కొనుగోళ్లు చేపట్టలేదు మీడియా సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి
సీఎం బొమ్మైని మార్చే ప్రసక్తి లేదు
2023 ఎన్నికల వరకు ఆయనే సిఎంగా ఉంటారు పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన బిజెపి అధిష్టానం
దేశవ్యాప్తంగా వేడుకగా రంజాన్
రెండేళ్ల తరవాత సజావుగా ప్రార్థనలు హైదరాబాద్లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు
పెనుభారం
ధరల పెరుగుదలతో సామాన్యులకు శరాఘాతం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న సరకుల ధరలు ధరలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు
తెలంగాణలో పెరిగిన ఎండల తీవ్రత
బేగం పేటలో కారు దగ్ధం వడదెబ్బకు ఇప్పటి వరకు 8మంది మృతి
రాజీవ్ విగ్రహాన్ని తొలగించి పునః ప్రతిష్టిస్తాం : మంత్రి ఎర్రబెల్లి -
రాజీవ్ చౌరస్తా అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం పాలకుర్తి అభివృద్ధికి అందరు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి విగ్రహాలు కాదు మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి : సాంబన్న గుమ్మడిరాజు అఖిల పక్షం సమావేశానికి హాజరు కాని కాంగ్రెస్ నాయకులు
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్
15 నియోజకవర్గాల్లో అదనంగా 15సెంటర్లు మంత్రి తలసాని వెల్లడి
తెలంగాణలో రజాకార రాజ్యం
రాహుల్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వరు? మీరైతే ఎక్కడపడితే అక్కడ ధర్నాలు చేయొచ్చు కాంగ్రెస అంటే టీఆర్ఎస్కు వణుకు పుడుతోంది అరెస్టుపై మండిపడ్డ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పైనే కక్షసాధింపా రాహుల్ సభకు అడుగుడుగునా ఆటంకాలు టీఆర్ఎస్ తీరు పై మండిపడ్డ షబ్బీర్ అలీ
ఆగని రష్యా-ఉక్రెయిన్ యుద్దం
67వ రోజులుగా కొనసాగుతున్న మారణకాండ రష్యా రాకెట్ దాడిలో ఒడెస్సా రవ్వే ధ్వంసం
కనిపించని నెలవంక
నెల రోజులుగా ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నా రు. ఈ సందర్భంగా రుయాత్ హిలాల్ కమిటీ ముస్లిం లకు కీలక ప్రకటన చేసింది.
అగ్నికి ఆహుతైన మంకీ ఫుడ్ కోర్ట్
500 మొక్కలు వరకు దగ్ధం మూడు రోజులకు స్పందించిన అధికారులు
మహా రాజువయ్యా!
నిరుపేద ముస్లింలకు ‘పైళ్ల' చేయూత ప్రతి యేటా.. ఇంటింటా రంజాన్ కానుక 16 రకాల వస్తువులతో ప్రత్యేక కిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భువనగిరి నియోజకవర్గంలో ముస్లింలకు ప్రత్యేకం
బాపట్లలో దారుణం
రేపల్లే రైల్వే స్టేషన్లో మహిళపై గ్యాంగ్ రేప్ భర్తను బెదిరించి అఘాయిత్యం ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రిమ్స్ చికిత్స పొందుతున్న బాధితురాలు
రూ.1.68 లక్షల కోట్లు వసూళ్లు
దేశంలో జీఎస్టీ ఆల్టైమ్ రికార్డు వసూళ్లు
వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు 9 మ్యాచ్లు ఆడగా 8 మ్యాచ్లలో విజయాలు సాధించింది.
గంగా జమున తెహజీబక్కు వేదికగా ఇఫ్తార్ విందు
నేడు మత సామరస్యానికి, గంగా జమున తెహజీబక్కు పవిత్ర రంజాన్ మాసం వేదికగా నిలిచిందని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ అన్నారు.
నకిలీ విత్తన విక్రేతలపై కఠిన చర్యలు
నకిలీ విత్తనాలను విక్రయించడం ద్వారా రైతులను మోసం చేసే తయారీ దారులపై ఉ క్కుపాదం మోపుతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడి హెచ్చరించారు.
ఉత్తమ పోలీసులకు పౌరుల ప్రశంసలతో పాటు సన్మానాలు
సిబ్బందిని సన్మానించిన సీపీ మహేష్ భగవత్
రైతుబంధు, రైతుబీమా పథకాలు ఏర్పాటు చేసిన కేసీఆర్
పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో వ్యవసాయ అధికారులు నిర్వహించిన కిసాన్ గ్రామసభ కార్యక్రమంలో సర్పంచ్ నీలం మధు పాల్గొన్నారు.
రూ 1.29 కోట్లతో ఉద్యానవన స్థలాలకు రక్షణ చర్యలు
సమావేశంలో పాల్గొన్న దృశ్యం
మీ ప్రకటన కేవలం ఉత్తర కుమారుని ప్రగల్బాలే
తెలంగాణలో వడ్ల కొనుగోలు, కాంటాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగలేఖ రాశారు.
టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపిక సరికాదు
యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
నోటీసులు ఇవ్వకుండా షాపులు కూల్చారు
షటర్లు తాళం తీసి సర్దుకునే సమయం కూడా ఇవ్వని సిబ్బంది
కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం
నలుగురి మృతి, శిథిలాల కింద మరో ఆరుగురు! యాదగిరిగుట్ట శ్రీరాంనగర్లో ఘటన
అటవీ విస్తీర్ణం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళిక
రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరం 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
రాష్ట్రాలపై నిందలా!!
రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్లలపై పన్నులు తగ్గించడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.
కరోనా కేసులతో అప్రమత్తం అయిన రాష్ట్రాలు
ఢిల్లీ, తెలంగాణ బాటలో అనేక రాష్ట్రాలు మాస్కులు తప్పనిసరిచేస్తూ ఆదేశాలు