CATEGORIES
Categorías
కొలువుదీరిన కొత్త మంత్రులు
తాజాగా ప్రమాణం చేసిన 25 మంది మంత్రులు బుగ్గనకే ఆర్థికం, వనితకు హోం, బొత్సకు విద్య, రోజాకు పర్యాటకం, పెద్దిరెడ్డికి గనులు, జోగి రమేష్ కు గృహ నిర్మాణం గవర్నర్, సిఎంలకు పాదాభివందనం చేసిన మంత్రులు
ఐదుగురు ఉపముఖ్యమంత్రులు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రులకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శాఖలను కేటాయిం చారు. ఆయా కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేసింది. గత మంత్రివర్గం మాదిరిగానే ఈ పర్యాయం కేబినెట్లో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారు.
హరిత విధానాలకు పెద్దపీట
హరిత విధానాలకు పెద్దపీట
వచ్చే మార్చికి గ్రామాలకు ఇంటర్నెట్
గ్రామ సచివాలయం ఉన్న ప్రతిచోట వైఎస్సాఆర్ డిజిటల్ లైబ్రరీ జగనన్న కాలనీల్లోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం విశాఖపట్టణం, తిరుపతి, బెంగుళూరు ఐటీ కాన్సెప్ట్ సిటీలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటు: సిఎం జగన్
వంశధార నిర్వాసితుల కలలు సాకారం చేయాలి
వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్వాసితులు తమ భూములు దారాదత్తం చేశారని నిర్వాసితులు కోరిక మేరకు ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి వారి కలలు సాకారం చేయా లని, నిర్వాసితుల కోసం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి
• రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీని కోరిన సిఎం జగన్ • సవరించిన అంచనాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించండి. • రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమే అన్ని సమస్యలకు పరిష్కారం • వైఎస్సార్ కడప జిల్లాలో ప్లాంట్ ఏర్పాటుకు అత్యంత కీలకమైన గనుల కేటాయింపు అంశంలో జోక్యం చేసుకోవాలి • ఎపి జెన్ కోకు తెలంగాణ చెల్లించాల్సిన రూ.6,455.76 కోట్లు నిధులు చెల్లించండి • ప్రధాని మోడీతో సిఎం జగన్ ప్రత్యేక భేటీ
రాష్ట్రంలో లో మరో జిల్లా!
ఏపీలో మరో నూతన జిల్లా ఏర్పాటవుతుందనే సమా చారం ప్రచారంలోకి వచ్చింది. రాష్ట్ర సమా చారశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఇం దుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు.
యూరోప్ దేశాలను కలవరపెడుతున్న కొత్త వేరియంట్
కొత్తకరోనా వేరియంట్లతో ప్రపంచదేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగు తున్నాయి. ప్రతినాలుగు నెలలకు ఒకపర్యాయం కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నట్లు ఐక్య రాజ్యసమితి సెక్రటరీజనరల్ ఆంటోనియో గ్యుటరెస్ ఫేరొనకన్నారు. కొవిడ్ మహమ్మారి ఇప్పటికీ పూర్తికాలేదని, ఆసియా దేశాల్లో మరింతగా వ్యాప్తి చెందుతున్నదని పేర్కొన్నారు.
మంత్రివర్గ కూర్పులో సజ్జల కీలక పాత్ర!
ఇంటి వద్ద వారం రోజుల నుంచి సందడి ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు వారధి అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత
మండుతున్న పెట్రో ధరలు
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య, మధ్యతరగతి వాహన వినియోగ దారులకు ఏ మాత్రం అందుబాటులో లేని విధంగా పెట్రోలు ధరలు అధికంగా ఉంటున్నాయి చమురు కంపెనీల పెంపునకు తోడు రాష్ట్ర ప్రభుత్వ పన్నులు తోడవడంతో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ప్రతిపక్షాలది గజదొంగల ముఠా
అసత్య ప్రచారాలను నమ్మొద్దు : సిఎం జగన్ టిడిపి, జనసేన, ఎల్లో మీడియాపై మండిపాటు సార్వత్రిక ఎన్నికలకు పలనాటి గడ్డ నుండే శంఖారావం వరపరావుపేటకు సిఎం జగన్ వరాలు
పిల్లల చదువు కోసం “వసతిదీవెన'
తల్లుల ఖాతాలో రూ.1024 కోట్లు జమ తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువే: సిఎం జగన్
నాలుగు బడా కంపెనీల్లో లక్ష కోట్ల సంపద ఆవిరి!
దేశంలోని టాప్ పది కార్పొరేట్ కంపెనీల్లో నాలుగింట లక్షకోట్ల మేర టర్నోవర్ ఆవిరి అయింది. టిసిఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు కూడా భారీ నష్టాలు చవిచూసాయి.
నవ్వులపాలైన ఫోటో
బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ట్విట్టర్ లో ప్రధాని పోస్టు చేసిన ఒక ఫోటోతో ఆయన నవ్వులపాలయ్యారు.
నీటికొరత రానివ్వం
• యుద్ధ ప్రాతిపదికన చర్యలకు సిఎం జగన్ ఆదేశం • వైద్యం, ఆరోగ్యంపై పూర్తి దృష్టిని పెట్టాలి • ఆరు వైద్య కళాశాలల నిర్మాణం పనులు వేగవంతం కావాలి: సిఎం
జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకులో అక్రమాలు
కాకినాడలో సంచలనం సృష్టించిన, జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో అవక తవకలు నిజమేనని ప్రాథమిక నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో 4 జిల్లాలలో విస్తరించి ఉన్న జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీ పర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ కాకినాడలో ఉండి మొత్తం 29 బ్రాంచతో వివిధ ప్రాంతాల్లో ప్రజల నుండి పెద్ద మొత్తంలో వివిధ రకాల డిపాజిట్ల రూపంలో నిధులను సేకరించి గత కొన్ని రోజులుగా డిపాజిట్ దారులకు వడ్డీ, మెచ్యూర్ అయ్యిన పిక్సిడ్ డిపాజిట్లను తిరిగి చెల్లిం చడంలో కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ముదుపుదారులు ఆందోళనకు గురి అయ్యారు.
గవర్నర్తో సిఎం జగన్ భేటీ
మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ ముహర్తం దాదాపు ఖరారు అయింది. ఈ నెల 11న కొత్త మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సన్నద్ధమవుతున్నారు.
కాకినాడ పోర్టు నుంచి శ్రీలంకకు బియ్యం
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. నిత్యావసరాల కొర తతో అల్లాడుతున్న శ్రీలంకకు మానవతా సాయం కింద నలభైవేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకి నాడ పోర్టునుంచి పంపనున్నట్లు సమాచారం.
కేంద్రమంత్రులు అమిత్ షా, షెకావతలతో సిఎం జగన్ భేటీ
కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహనరెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ అమిత్ షాను కలుసుకుని రాష్ట్ర పరిస్థితులపై గంటలకు పైగా మాట్లాడారు.
కొత్త జిల్లాలకు లోకల్ కోట్లు
ఆంధ్రప్రదేశ్ లో 13 కొత్త జిల్లాలతో మొత్తం 26 జిల్లాల్లో పరిపాలన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోట్లను కేంద్రం జారీ చేసింది.
ఐపిఎస్ అధికారి ఎబివికి షోకాజ్
ఏపీ ఇం టిలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెం కటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు పంపించింది.
ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఆ శిల్పకళను రక్షించలేమా?
తమపై వెలుగులు ప్రసరిస్తాయని ఎదురు చూస్తున్న శిల్పకళాసంపద కోదండరామస్వామికి ఏవీ మెరుగులు?
అయోధ్య శ్రీరామనవమి వేడుకలు ప్రత్యక్షప్రసారం
శ్రీరామనవమి వేడుకలను ఈసారి ప్రత్యక్షప్రసారంతో విశ్వవ్యాప్తం చేయాలని యుపి ప్రభుత్వం నిర్ణయించింది.
అటు నైరాశ్యం..ఇటు నిస్తేజం
అసంతృప్తిలో మాజీలు..నిరాశలో ఆశావహులు రాష్ట్ర అధికార పార్టీలో విచిత్ర వైఖరి వెలవెలబోయిన మాజీ మంత్రుల నివాసాలు అందుబాటులో లేని కొందరు మాజీలు
అందలం ఎవరికో!
11మంది పాతమంత్రులకు తిరిగి అవకాశం? సమర్ధులు, అనుభవం గలవారికి ప్రాధాన్యం పలువురు నేతలతో సజ్జల భేటీ 11న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
అంగరంగ వైభవంగా ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
ఆంధ్రా అయోద్య కడపజిల్లా ఒంటిమిట్టలో కోదండరామ స్వామి బ్రహ్మోత్స వాలకు అంగరంగ వైభవంగా శ్రీకారం చుట్టారు. టిటిడి వేదపండితులు, ఆలయ పురోహితులు ధ్వజస్తంభానికి ధ్వజారోహణాన్ని అలం కరించారు.
5 గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పనులు వేగవంతం
కేంద్రమంత్రి గడ్కరీ స్పష్టీకరణ నితిన్ గడ్కరీతో సిఎం జగన్ భేటీ విజం
106 దేశాలపై కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన జపాన్
కొవిడ్ మహమ్మారి సంబంధిత ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. 106 దేశాలకు సంబంధించిన విదేశ ఈ ప్రయాణీకులు ఇకపై సులువుగా ప్రయాణాలుచేసేందుకు జపాన్ అనుమ తించింది.
10 మంది పాతవారే!
కొత్త మంత్రివర్గం ఖరారు! రేపు ఉదయం 11.30కి ముహూర్తం సీల్డ్ కవర్ లో రాజ్ భవనకు మంత్రుల జాబితా చెవిరెడ్డి అలక.. రోజా కూడా తీవ్ర అసహనంతో ప్రభుత్వ విప్ సామినేని