CATEGORIES
Categorías
పచ్చదనంతో ఫరిడ విల్లాలి
ఒక రోజు పట్టణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ రాకేష్ మోహన్ డోబ్రియిల్
జనవరి నుంచి మళ్లీ కంటి వెలుగు
ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షలో కేసిఆర్ నిర్ణయం
బెంగాల్ పర్యటనలో కేంద్రమంత్రి గడ్కరీకి అస్వస్థత
షుగర్ లెవల్స్ పడిపోవడంతో క్షీణించిన ఆరోగ్యం వెంటనే వైద్యం అందించి రెస్టూమ్కు తరలింపు ఆరా తీసిన ప్రధాని మోడీ...సిఎం మమతా బెనర్జీ
స్కూల్, కాలేజీ విద్యార్థినులకు శానిటరీ కిట్స్
బడ్జెట్లో పేర్కొన్న విధంగా నిధులు విడుదల రూ.69.5 కోట్లతో అడలోసెంట్ హెల్త్ కిట్ల కొనుగోలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఐజ్వాల్‌లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్
ఈశాన్య రాష్ట్రాల పర్యాటకం గురించి తెలిపే చర్య కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
కేటిఆర్‌తో జర్మన్ కాన్సుల్ జనరల్ భేటీ
చెన్నైలో ఉన్న జర్మనీ కాన్సులేట్‌లోని కౌన్సుల్ జనరల్ మైఖేల్ కుచ్లర్ బుధవారం హైదరాబాద్‌లో పర్యటించారు. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తో ఆమె భేటీ అయ్యారు
సొంత ఎమ్మెల్యేల బాక్ మెయిల్
రాజకీయలబ్దికోసం కవిత పేరు వాడుకుంటున్నారు మీడియా సమావేశంలో మండిపడ్డ మాజీ ఎంపి బూర
మహాప్రస్థానంలో ముగిసిన కృష్ణ ప్రస్థానం
అశేష జనవాహిని మధ్య అంతిమ సంస్కారం పోలీస్ గౌరవ వందనంతో అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు
1571 కోట్లతో నిమ్స్ విస్తరణ
నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తేనెమనసులుతో హీరోగా కృష్ణకు అవకాశం
సూపర్ స్టార్ కృష్ణ 1961లో వచ్చిన కులగోత్రాలు సినిమాతో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.
శ్రీవల్లి గృహాలకు వేలం
నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామంలో రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ లకు, పాక్షిక నిర్మాణ గృహాలకు రెండో రోజు ప్రత్యక్షం వేలం నిర్వహించారు.
పోలవరంపై ఎందుకి నాన్చివేత
సత్వరం పూర్తి చేయడంలో వైఫల్యం ఎవరిది కేంద్రం నిర్లక్ష్యం వల్ల కూడా మరింత ఆలస్యం నిధులు విడుదలలో జాప్యంతో ముందుకు కదలని నిర్మాణాలు
తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తుల గోవిందానామ స్మరణతో తిరుమల కొండ మారుమ్రోగుతుంది.
మునుగోడు గొల్లకురుమలను నిండా ముంచారు
నగదు బదిలీ చేసి.. చివరకు అందకుండా చేశారు అప్పుడేమో డబ్బు అన్నారు.. ఇప్పుడేమో గొర్రెలు అంటారా కెసిఆర్ అబద్దాల పునాదులపై ప్రచారం చేస్తున్నారు మండిపడ్డ బిజెపి ఎంపి డాక్టర్ లక్ష్మణ్
విద్యార్థులు ఉన్నత స్థానాలను ఎంచుకోవాలి:
జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ ఆదర్శ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సినిమాలకు రాకముందు బాగా కష్టపడ్డా: సమంత
'ఏమాయ చేశావే' చిత్రంతో ఇండస్టేలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత.
టెక్ సామ్రాజ్యాన్ని కలవరపరుస్తున్న ట్విట్టర్
ఎలన్ ఉద్యోగులకు, టెక్ మస్క్ సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్ నుంచి ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్ తొలగించాడు.
రాష్ట్రంలో అకాల వర్షాలతో అతలాకుతలం
నెల్లూరును వణికిస్తున్న తుజపాన్ వానలు మోరో వాయుగుడం ఏర్పడే ఛాన్ ఉందన్న వాతావరణశాఖ
ఆలయాల్లో కార్తీక సోమవార రద్దీ
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి
ఏపిలో పదివేల కోట్ల ప్రాజెక్టులు
జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ విశౄఖ అభివృద్ధిలో కీలకం : ప్రధాని మౌళికవసతుల కల్పనకు పెద్దపీట రైల్వేలు, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో దూసుకుపోతున్నాం విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, పోర్టు వరకు ఆరులైన్ల రోడ్లు విశాఖ చేపల రేవు ఆధునీకరిస్తామని ప్రధాని హామీ విభజన హామీలపై ఎలాంటి ప్రకటన లేని ప్రధాని ప్రసంగం
తెలంగాణలో ఇక కమల వికాసం
అవినీతి, కుటుంబ పాలనకు పాతర తప్పదు మునుగోడుతో మరింత ఉత్సాహం వచ్చింది ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ కమలం వికసిస్తుంది కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రజలను కలిసి కేంద్ర పథకాలు వివరించాలి తనను తిట్టడం తప్ప మరో కార్యక్రమం లేకుండా పోయింది విమర్శలతో తాను ఇంకా బలపడుతున్నానని వెల్లడి పేదలను దోచుకునే వారిని వదిలే ప్రసక్తి లేదు తొలిసారిగా కేసిఆర్ ప్రభుత్వంపై ఘాటుగానే స్పందించన మోడీ
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు పాత్ర కీలకం
గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెగించి పోరాడారు ఉద్యమంలో వారి మద్దతుతోనే కేసిఆర్ ముందుకు సాగారు రాజకీయాల్లోకి రావడమన్నది అంత సులువు కాదు ప్రతిభ లేకుంటే ప్రజలు ఆదరించనే ఆదరించరు వార్తలను నిష్పక్షపాతంగా అందించడంపై దృష్టి పెట్టాలి జర్నలిస్టుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం విూడియా సదస్సులో మంత్రి ఆర్ వెల్లడి
ముగిసిన పోలింగ్
హిమాచల్ ప్రదేశ్‌లోని 55 లక్షలమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కుతో కొత్త ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు.
కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల ప్రణాళిక విడుదల
గుజరాత్లో అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం పేరును సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
తెలంగాణ అభివృద్దికి మోడీ కృషి
అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సిఎం కేసిఆర్ మోడీ పర్యటనలో లెఫ్ట్ నేతలను ఉసిగొల్పుతున్నారు కేసిఆర్ తీరుపై మండిపడ్డ బిజెపి లక్ష్మణ్
మునుగోడు ఫలితంతో మరింత బాధ్యతతో సాగాలి
సరికొత్త తెలంగాణ ఆవిష్కరణక శ్రీకారం చుట్టాలి నిరుద్యోగం, ఆరోగ్య రంగాలపై ప్రధాన దృష్టి పెట్టాలి
దక్షిణాదిలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్
చెన్నై-మైసూరు మధ్య నడిచే రైలుకు మోడీ పచ్చజెండా
ట్విట్టర్ యూజర్లకు షాక్
బ్లూ టిక్ కావాంటే 719 పే చేయాల్సిందే
రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగం బలోపేతం
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో మానిటరింగ్ హబ్ సిసి కెమెరాలతో కార్యాలయాల అనుసంధానం త్వరలోనే డాక్టర్ పోసుల భర్తీకి చర్యలు మంత్రి హరీష్ రావు వెల్లడి
విశాఖ ఉక్కుపై నిరసనలు ఉధృతం
ప్రధాని రాక సందర్భంగా స్పష్టమైన హామీకి పట్టు విశాఖ ఉక్కుపై జగన్ నిర్లక్ష్య వైఖరి తగదు కార్మిక సంఘాల మండిపాటు