CATEGORIES
Categorías
12న రామగుడం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశం రూపురేఖలు మారిపోయాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.
రసాయన పరిశ్రమ తరలించాలని దీక్ష
రసాయన పరిశ్రమను తరలించాలని కొండమడుగు గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షఆరో రోజు కొనసాగుతోంది.
నేపాల్‌ను వణికించిన భూకంపం
నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కదిపేసింది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా అన్నాభిషేకం 14న విశాఖ బీచ్‌లో కార్తీక దీపోత్సవం నిర్వహణ
తెలంగాణలో ముగిసిన జోడో యాత్ర
మహారాష్ట్రలో ప్రవేశించిన రాహుల్ నాందేడ్ గురుద్వారాలో రాహుల్ పూజలు స్వాగతం పలికి ఆశిస్సులు అందించిన గురుద్వారాపెద్దలు
గుజరాత్లో ఓవైసీపై దాడికి యత్నం
సద్ ప్రయాణిస్తున్న బోగీపై రాళ్లు
చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత
చందగ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తం గా ఆలయాలు మూతపడ్డాయి
95వ పడిలో బిజెపి అగ్రనేత అద్వానీ
అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ వెంట వెళ్లి రక్షణమంత్రి రాజ్‌నాథ్ శుభాకాంక్షలు అద్వానీతో అరగంట మోడీ, రాజ్‌నాథ్
విభజన సమస్యలపై 23న భేటీ
రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర హోంశాఖ సమస్యల చిట్టాను రెడీ చేస్తున్న ఎపి ప్రభుత్వం
ప్రజలంతా కేసిఆర్ వెంటే
మునుగోడు ప్రజల తీర్పుతో బిజెపికి గుణపాఠం నీకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక కవిత పూజలు
అభ్యంతరాలా.. చెప్పొచ్చు
పబ్లిక్ నోటీస్ ఇచ్చిన గులాబీ నేత..ఇసి నిబంధనల మేరకు అభ్యంతరాలపై నోటీస్
ఇద్దరు కోటీశ్వరుల మధ్య స్రవంతి పోటీ
అక్కడ మద్యం, డబ్బులతోనే గెలిచారు తెలంగాణలో బిజెపి, టిఆర్ఎస్ తమ ప్రత్యర్థులు రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్
నిజమైన ఆట మొదలైంది
మునుగోడులో గట్టి పోటీ బీజేపీదే నైతిక విజయం సమాచార కార్యక్రమాల ప్రారంభం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సుప్రీం కీలక తీర్పు
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశం 10శాతం రిజర్వేషన్లను సమర్థించిన సుప్రీం ధర్మాసనం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదని సమర్థన
జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక దివాళా
వైసిపి దోపిడీదారులకు పెరిగిన ఆదాయం మాజీమంత్రి ఆర్థికమంత్రి యనమల విమర్శలు
ఉప ఎన్నికకు ఏర్పాట్లు
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాజ్ తెలిపారు.
ప్రగతిభవన్‌కే పరిమితమైన ఆ నలుగురు
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ కే పరిమితమయ్యారు.
హిమాచల్ లో ఊపందుకున్న ప్రచారం
ప్రచారంలో పాల్గొన్న ఛత్తీసడ్ సిఎం భూపేశ్ బఘేల్
శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం
జాతీయ బ్యాంకుల్లో రూ. 15,938 కోట్లు డిపాజిట్లు టిటిడి ఇవో ధర్మారెడ్డి వెల్లడి
ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా బెంజిమన్ నెతన్యాహు
బెంజిమన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో మూడేండ్లుగా అనిశ్చితికి తెరపడింది.
ట్విట్టర్ సర్వర్ డౌన్
అకౌంట్ ఓపెన్ కావడం లేదంటూ ఆందోళన
అన్నివర్గాలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్
ఎమ్మెల్యేలను కొనుగోళ్లకు ఆద్యుడు కూడా ఆయనే ఇప్పుడేమో బిజెపి కొంటోందని గగ్గోలు పెడతారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి కెసిఆరే మునుగోడులో మందు, నోట్లతో అందరినీ కొన్నారు 3వేట మైలురాయి చేరుకున్న షర్మిల ప్రజాప్రస్థానం తల్లి విజయమ్మతో కలసి బహిరగసభలో ప్రసంగం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు
అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ 9కి వాయిదా
టిడిపి తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని
టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియమితులయ్యారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బక్కని నర్సింహులును పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడంతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
సింహాచలం ఆస్పత్రిలో అయ్యన్నకు వైద్యపరీక్షలు
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, తనయుడు రాజేషన్ను పోలీసులు సింహాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సమస్యగా మారిన గాలి కాలుష్యం
ఢిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టాల్సిందే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
శ్రీశైలంలో నేటి నుంచి సర్వదర్శనాల నిలిపివేత
జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల మల్లన్న సన్నిధిలో ఈ నెల 4వ తేదీ నుంచి 8 వరకు స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టు మెంట్లలో భక్తులు వేచియున్నారు.
ఒక్కరోజే 98 ఫిర్యాదులు
కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ దూకుడు
ఇండియన్ బౌలర్లను అతను ధీటుగా ఎదుర్కోవడమే గాకుండా మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగేలా స్కోరును పరుగెత్తించాడు. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆరు ఓవర్ల పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది.