CATEGORIES
Categorías
ఏపిలో ఘనంగా గణతంత్ర వేడుకలు
ఇందిరాగాంధీ మైదానంలో జెండా ఆవిష్కరించిన గవర్నర్ ఉగాది నుండే రాష్ట్రంలో 26 కొత్త జిల్లాల పాలన సమపాళ్ల రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆకట్టుకున్న పలురకాల శకటాల ప్రదర్శనలు
కరీంనగర్ అంటే కరోనా భయపడే స్థాయి
వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి కృషి చేసిన వారిని అభినందించిన మంత్రి గంగుల
పాలకులు.. వ్యవస్థలను గౌరవించాలి
ప్రజాస్వామ్యంలో వ్యవస్థలే కీలకం. అవి సక్రమంగా పనిచేసేలా పాలకులు చూడాలి. వ్యవస్థలను రూపొందించిన పాలకులు వాటిని నిర్వీర్యం చేయడమో లేదా వాటిని పనిచేయకుండా చేయడమో జరుగుతోంది.
యూపిలో చెమటోడుస్తున్న ప్రియాంక
సీనియర్లు పార్టీని వీడడడంతో చెరిగిపోతున్న ఆశలు పోటీ బిజెపి, ఎస్పీల మద్యే అంటున్న విశ్లేషకులు
రెండు ఓటీటీలతో అనుష్క శర్మ భారీ డీల్..
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ బాలీవుడ్ హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగాను రాణిస్తోంది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అనుష్క తన సొంత నిర్మాణ సంస్థను నడుపుతోంది.
ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం మన రాజ్యాంగం
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశిరచుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం' భారత దేశ ప్రధాన లక్షణమని సిఎం కెసిఆర్ అన్నారు.
గవర్నర్ తమిళిసైతో చినజీయర్ స్వామి భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజనన్ను త్రిదండి చినజీయర్ స్వామి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా త్వరలో జరిగే రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్‌కు ఆహ్వానపత్రం అందించారు.
త్వరలో ఢిల్లీలో కోవిడ్ ఆంక్షల తొలగింపు
త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు తొలగిపోతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందురోజు ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు.
ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ ఓటు హక్కు వినియోగం పై ప్రతిజ్ఞ చేయించారు.
ఏపిలో కొనసాగుతున్న ఉద్యోగుల ఆందోళనలు
జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయలు ర్యాలీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
వినూత్నంగా ఆప్ డిజిటల్ మీడియా ప్రచారం
ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ డిజిటల్ ప్రచారానికి తెరతీశారు. ' కేజీవాల్ కి ఒక అవకాశం' పేరి ట డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభిం చారు.
పిఆర్సీపై హైకోర్టులో విచారణ
పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది
కేంద్రం దృష్టికి ఎపి పెండింగ్ సమస్యలు
అధికారులతో చర్చలు జరిపిన ఎపి బృందం తక్షణం సమస్యలు పరిష్కరించాలని వినతి పోలవరం పెరిగిన అంచనాల అమోదానికి విజ్ఞప్తి
ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే
ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుసజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
అగ్రవర్ణ పేదలకు దక్కనున్న ఊరట
ఇబిసి రిజర్వేషన్లపై రాష్ట్రాల ఆమోదం సమర్థించిన సుప్రీం కోర్టు
‘జై భీమ్' నిర్మాతలు సూర్య-జ్యోతికకు 'గ్లోబల్ ఆస్కార్'
సూర్య-జ్యోతికలను గ్లోబల్ ఆస్కార్న్ వరించింది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. 'జై భీమ్' సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన సూర్య.. విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు.
రివర్స్ పీఆర్సీ అంటూ కదం తొక్కిన ఎపి ఉద్యోగులు
జగన్ విధానాలపై మండిపడ్డ ఉద్యోగ సంఘాలు కలెక్టరేట్ల ముందు ఆందోళనలతో ఉద్రిక్తత ఎక్కడికక్కడే ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు కలెక్టరేట్ ముందుకు రాకుండా ముందే నిర్బంధాలు
షీ టీంతో...మహిళలకు భద్రత
ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాలపై స్వచ్చంద సంస్థల మహిళా ప్రతినిధులు, మహిళా ఉద్యోగులకు అవగాహన జూమ్ యాప్ ద్వారా అవగాహన కల్పించిన షీ టీమ్ పోలీసులు సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని సూచన సిఐ రాజశేఖర్ గౌడ్
విశాఖ ఏజెన్సీలో చలిపులి
గజగజ వణుకుతున్న మన్యం విశాఖను కప్పేసిన మంచుదుప్పటి
రామన్నపేట జవాను తీవ్ర గాయాలు
తెలంగాణ చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వెంక టాపురం మండలంలోని కర్రీగుట్టల వద్ద మంగళవారం తెల్లవారు జామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
యూపిలో ఆయారామ్ గయారాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పార్టీలు మారుతున్నారు.
బ్రాండ్ చౌరస్తాగా కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా
ఇటీవల ఆయన విగ్రహానికి , చౌరస్తాకు వాల్ పోస్ట లు అతికిస్తుండడంతో అజాదికా అమృత్ మనూ త్సవంలో భాగంగా మంగళవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ కమీషనర్ రామంజలరెడ్డిల ఆధ్వర్యంలో అతికించిన వాల్ పోస్టర్లను తొలగించి శుద్ధి చేశారు.
మంచుదుప్పటిలో సింహగిరి
విశాఖ జిల్లా సింహాచలం సింహగిరిని మంచు దుప్పటి కప్పేసింది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు..లంబసింగిని తలపించేలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది
కోవిడ్, ఫీవర్ సర్వే, దళిత బంధు పై నిజామాబాద్ అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోవిడ్ ఆంక్షలు, ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రగతి భవన్ వద్ద జేసీ హల్ చల్
సీఎం కేసి ఆరు కలవాలంటూ హంగామా అనుమతి లేకపోవడంతో అనుమతించని పోలీసులు
ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్‌లో పొగలు
విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు ఒక గంట పాటు రైలుని నిలిపివేశారు. ఏపీ ఎక్స్ ప్రెస్ ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్లో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు.
జాతీయ యుద్ధ స్మారక జ్యొతిలో అమర్‌జవాన్ జ్యోతి విలీనం
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని దానికి సమీపంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో శుక్రవారం విలీనం చేశారు.
ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక తీర్పు
దినేశ్ యాదవ్ కు ఐదేళ్ల జైలు శిక్ష శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడి
జిల్లాలో కరోనాకు 51 ఆస్పత్రుల గుర్తింపు
కొవిడ్ చికిత్స అందిం చేందుకు వీలుగా జిల్లాలో 51 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించామని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ వెల్లడించారు.
కాకతీయ రాజుల కోటకు కొత్తకళ..
6.5 కోట్లతో అభివృద్ధి పనులు.. ఎమ్మెల్యే నరేందర్ కృషితో వెలుగు జిలుగుల్లో ఖిల్లా