CATEGORIES
Categorías
కామ దహనంపై తమిళుల వింత ఆచారం
మధురలో ప్రత్యేక పూజలు
కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరికలు
కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపో యిందని.. ఇకపై స్వేచ్ఛగా జీవించ వచ్చని అంతా భావిస్తున్న తరుణంలో మళ్లీ ఫోర్త్ వే అంటూ హెచ్చరికలు గందర గోళంలో పడేశాయి.
అందరికి భరోసా
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్ లో భరోసా, సఖీ, ఓల్డ్ ఏజ్ హోమ్ ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
ఫలించిన కేజ్రీ వ్యూహం
భారత రాజకీయాలలో ఆప్ దూసుకుని రావడంతో పాటు ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. ఆప్ పదేళ్ల కాలంలో ఢిల్లీలో మంచి పాలనను చూపింది.
విద్యారంగానికి పెరిగిన కేటాయింపులు
నవరత్న పథకాల్లోని ఆయా కులాల లబ్దిదారులు సంక్షేమ శాఖలద్వారానే ప్రయోజనాలు పొందుతున్నందున పేరు మాత్రం నవరత్నాలకు రానుంది.
ఢిల్లీ మహిళా కమిషన్‌ను సందర్శింన యామీ గౌతమ్
బాలీవుడ్ ముద్దుగుమ్మ యామి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.బీటౌన్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం 'ఏ థర్షే మంచి విజయాన్ని సాధించింది.
ఉక్రెయిన్ యుద్ధంతో చమురు వదులుతోంది
ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదల భారత్‌లోనూ ప్రజల ఆందోళన
12వ వసంతంలోకి అడుగిడిన వైసిపి
ఆర్థిక సామాజిక విప్లవాలకు నాందిపలికామన్న జగన్ కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు క్షేత్రస్థాయిలో పథకాల అమలును సమీక్షించాలి వైసిపి కార్యాలయంలో సజ్జల వెల్లడి
తెలంగాణలో తొలి కరోనాకు రెండేళ్లు
గాంధీలో మృతులకు నివాళి అర్పించిన సిబ్బంది
కేసిఆర్ చుట్టూ బీహార్ అధికారులు
ధరణిలో లోపాలు, అసంబద్ధ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో రియల్టర్ల హత్యలు, ఆగ డాలు పెరిగాయని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
కొనసాగుతున్న ఆపరేషన్ గంగ
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన విమానాలను రంగంలోకి దింపింది.
నెత్తురోడిన రోడ్లు
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ అరెస్ట్
ఫోక్సో చట్టం కింద కేసు నమోదు. అతనితో పాటు మరో ఇద్దరి అరెస్ట్
సత్య నాదెళ్ల కుమారుడు జైన్ మృతి
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషూదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు. పుట్టుకతోనే జైన్ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నారు.
సమీపిస్తున్న టెన్ పరీక్షల గడువు
ఆందోళనలో విద్యార్థులు..తల్లిదండ్రులు అంతా సిద్ధంగా ఉన్నామంటున్న అధికారులు
వచ్చే నెల నుంచే విద్యుత్ ఛార్జీల బాదుడు
రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఛార్జీలు వచ్చే నెల నుంచి అమల్లోకి రావొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు స్పందించారు.
రంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం
రియల్ వ్యాపారుల మధ్య గొడవలు సుపారీ గ్యాంగ్ కాల్పుల్లో ఇద్దరు రియల్టర్ల మృతి చర్చలకని పిలిచి కాల్పులు జరిపినట్లు గుర్తింపు ఘటనాస్థలిని పరిశీలించిన సిపి మహేశ్ భగవత్
కొనసాగుతున్న ఆపరేషన్ గంగ
ఢిల్లీ చేరుకున్న రెండు విమానాలు ముంబైకి మరో విమానం రాక
శివుడు అభిషేక ప్రియుడు
జాగరణం శివరాత్రి ప్రత్యేకం ఏడాదికి ఒక్క రోజైనా శివార్చన చేస్తే ముక్తి
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం
శ్రీనారసింహుడి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 4 నుండి 14 వరకు యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించ నున్నారు.
డీజిల్ రేట్లు తగ్గించాలి
డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిపోల దగ్గర నిరసనకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు..
చిన్న వ్యాపారులకు అండగా జగనన్న తోడు
5,10,462 మందికి రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు నేరుగా అకౌంట్లకు జమచేసిన సిఎం జగన్ చిరువ్యాపారులకు అండగా నిలవాలన్న లక్ష్యం వెల్లడించిన సీఎం జగన్
10 నుంచి షర్మిల పాదయాత్ర
లంచంగా మానాన్ని కోరుతున్న టిఆర్ఎస్ నేతలు మండిపడ్డ షర్మిల
విద్యార్థులను హాస్టల్స్ ఖాళీ చేయించడం సరి కాదు
కాకతీయ యూనివర్సిటీ లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లు చదువు తున్న విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయమని వి సి ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా నిన్నటి నుండి కె యూ విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న బీజేపీ హనుమ కొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కె యూ క్యాంపస్ కు వెళ్లి రిజిస్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించే చూడాలని మాట్లాడి విద్యార్థి సంఘాల తో కలిసి విద్యార్థులకు న్యాయం చేయడం జరిగింది.
హరితహారంలో పచ్చదనాన్ని భారీగా పెంచాం
తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
సెంట్రల్ వర్సిటీలో డ్రగ్స్ కలకలం
• డ్రగ్స్ వాడుతున్న ఐటి ఉద్యోగులు • 3 కేసులలో 11 మంది అరెస్ట్ • సిపి సివి ఆనంద్
రైతులకు సున్నం పెడుతున్న బీజేపీ
దేశ సంపదను అమ్మడంలో బిజెపి నెంబర్ వన్ కేసీఆర్ ఓపికను..సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు మీడియాతో ఎమ్మెల్సీ కవిత
విద్యుత్ ఛార్జీల పెంపును అంగీకరించబోం
విద్యుత్ చార్జీలను పెంచొద్దని ఈఆర్సీని కోరామని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తెలిపారు. డిస్కం ప్రతిపాదనలు శాస్త్రీయంగా లేవన్నారు.
మహిళల అవసరాలకు మొబైల్ షీ టాయిలెట్లు
కోదాడ మునిసిపాలిటి ప్రయత్నం అభినందనీయం దుబ్బాక ఎం.ఎల్.ఏ ఎం.రఘునందన్ రావు
మన ఊరు-మన బడి అమలులో ముందుండాలి
పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి ఎక్కడా వసతుల కొరత లేకుండా చేయాలి కలెక్టరేట్ లో ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి