CATEGORIES
Categorías
14 నుంచి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన
ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన సాగుతుంది. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారు
సినిమా కోసం సభను వాయిదా వేయడమా?
• ఉభయసభలకు వెళ్లేముందు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు • రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వ రూపంలో పట్టిన శని, దరిద్రం నేటితో వదిలిపోతోంది
బిజెపిలోకి ప్రముఖ నిర్మాత
ప్రముఖ సినీ నిర్మాత, పారి శ్రామిక వేత్త చింతపల్లి రామారావు త్వరలో బిజేపి లోచేరనున్నరని విశ్వస నీయ సమాచారం
ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించా
• అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించానన్న స్పీకర్ • అనేక ముఖ్యమైన బిల్లులకు సభ ఆమోదం
ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిరసన
• కేంద్ర నిధులలో అన్యాయం జరుగుతోందంటూ ఆరోపణ • తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మద్దతు
రూ.1600 కోట్లతో ఆలయాల అభివృద్ధి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ళ పాలనలో దేవదాయ, శాఖలో KSN లధ ధర్మాదాయ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేవదాయ శాఖలో ఒక సువర్ణాధ్యాయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
రేషన్ సరుకుల పంపిణీలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రంలో గత పదేళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఐసిడిఎస్, ఎండియం కమీషన్ 23కోట్ల 71 లక్షల రూ.లను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విడుదల చేశారు.
వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు
పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ తెలిపారు
కంగారుగా ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
• పొత్తుల హడావుడితో హస్తిన బాట • నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు
గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి జగన్ పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
ఏపీలో పొత్తుల హడావిడి
• ఇప్పటికే బిజేపి నేతలతో చంద్రబాబు చర్చలు • జనసేనాని సైతం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దం
అత్తగారి మరణంతో కామెంటరీ మధ్యలోనే వెళ్లిపోయిన గవాస్కర్
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కుటుంబంలో విషాదం నెలకొంది.
ఏపీ గవర్నరు శారదాపీఠం అభినందనలు
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి శుక్రవారం విజయవాడలో రాజ్ భవన్ ను సందర్శించారు
ఆసియా పసిఫిక్ మారియట్ ఇంటర్నేషనల్ రికార్డు
చైనా ప్రాంతం మినహా ఆసియా పసిఫిక్‌లో, ముఖ్యంగా జపాన్, భారతదేశం మరియు వియత్నాం వంటి కీలక ప్రయాణ మార్కెట్లలో. 2023 ముగింపులో, మారియట్ ఏపిఈసిలో ఒక మైలురాయిని నెలకొల్పింది
మాజీ సీఎం అరెస్పై విచారణకు సుప్రీం నో
ఈడీ అరెస్టులో జోక్యం చేసుకోబోమన్న ధర్మాసనం హేమంత్ సోరెనక్కు 5రోజుల రిమాండ్
డ్రగ్స్‌లోనే ఏపీ అభివృద్ధి
• హైదరాబాద్‌లో యాంటీ డ్రగ్ ఆపరేషన్ • ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్ • 22 కిలోల గంజాయి స్వాధీనం
విభజన చట్ట హామీలను నెరవేర్చరా
• రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది • సీఎం జగన్ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు
నెల్లూరు కస్తూరి గార్డెన్స్‌లో ప్రారంభమైన 'నిజం గెలవాలి' యాత్ర
అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో S' నిజం గెలవాలి' యాత్ర చేపట్టారు
నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య మూడో రైల్వే లైన్
ఒడిషాలోని ఖుర్దా రోడ్ నుంచి విజయనగరం మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
వైఎస్సార్ సీపీ ఆరో జాబితా విడుదల
• నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్ ఛార్జిల మార్పు
ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు
• ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసాం • రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
దర్శిలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర బుధవారం ప్రకాశం జిల్లాలో కొనసాగింది.
ఫిబ్రవరి 22 నుంచి బెంగుళూరులో ఇండియావుడ్ 2024
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉడ్ వర్కింగ్, ఫర్నీచర్ ప్రొడక్షన్ టెక్నాలజీపై 'ఇండియావుడ్ 2024' ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు జరగనుంది.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్..?
మధ్యంతర కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రకటించిన నివేదికలో ఇందుకు సంబంధించి కీలక అంశాలను పేర్కొంది.
ఆర్టీసీ సిబ్బందిపై దాడులను ఖండించిన సజ్జనార్
ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం శుభప్రదం అనే మాటలు కేవలం రాతలకు పరిమితమవుతున్నాయి
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రావెల కిశోర్ బాబు
• వైసీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు • పార్టీ కోసం జగన్ ఏం చెబితే అది చేస్తానని వెల్లడి
విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కౄఎతమైంది.
సభ సజావుగా నడిపించండి
ప్రతిపక్షాలు సభకు సహకరించాలని అధికార బీజేపీ కోరుతుంది.
షర్మిలకు భద్రత తగ్గింపు... ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు
• తెలంగాణలో షర్మిలకు 4 ప్లస్ 4 సెక్యూరిటీ • ఇటీవల ఏపీ రాజకీయాల్లో ప్రవేశించిన షర్మిల