CATEGORIES
Categorías
సేవా భావం శ్రేయస్సుకు మూలం
• జనహిత కార్యక్రమాలకు సర్కారు ప్రోత్సాహం • తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై
పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
• అధికారులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నాలుగు వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటూ నిర్దేశం
డేవిడ్ వార్నర్ వన్డేలకూ గుడ్‌బై
మరో రెండు రోజుల్లో తన కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన ప్రకటన చేశాడు. వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
పొరబాటున షహీన్‌ను కెప్టెన్ చేశారు
• షాహిద్ అఫ్రిది అల్లుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఫ్రిది • పాకిస్థాన్ టీ20 కెప్టెన్‌గా షహీన్ అఫ్రిది
ఆరోగ్యమే మహాభాగ్యం
నేటి నుంచే జగనన్న ఆరోగ్య సురక్ష-2 మంగళవారం నుంచి రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష
చైనా బెదిరింపులు.. తైవాన్ సహనం..!
• తైవాన్ విలీనం ఖాయమని చైనా పునరుద్ఘాటన • తమది ప్రజాస్వామ్య దేశమని తేల్చిన తైవాన్
2న రాజమహేంద్రవరంలో తెలుగు భాషా వైభవ శోభా యాత్ర
రాజమ హేంద్రవరంలో ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో - 2024 జనవరి - 5,6,7, తారీఖులలో గైట్ ఇంజి నీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ముందుకు సాగుతారు.
సీఎం క్యాంపు కార్యాలయం ఇక స్టేట్ గెస్ట్ హౌస్
• పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు • అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం
ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి
భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
పారిశుద్ధ్య కార్మికులతో కేటీఆర్ భోజనం
• తెలంగాణ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు • పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించిన కేటీఆర్
జనంలోకి జగన్
• వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యం • రాష్ట్ర పర్యటన చేసేందుకు సీఎం జగన్ ప్లాన్
మూడోసారి ప్రధానిగా మోడి ఖాయం!
• రామమందిర అంశమే ప్రధాన ఎన్నికల టాపిక్ • 'హిందూ జాతీయవాదం ఆకర్షిస్తూనే ఉంది'
సైనిక శిబిరాలపై సాయుధ బృందాల దాడి
• శిబిరాలను ఆక్రమించిన అరకాన్ సాయుధ బృందాలు • మయన్మార్ కల్లోల పరిస్థితులు
యువ సంగీతకారులకు సిటీ ఎన్సిపిఏ స్కాలర్షిప్
నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ముంబై సిటీ ఇండియా తమ సిటీ నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ స్కాలర్షిప్ ఫర్ యంగ్ మ్యూజిషియన్స్ని తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించింది
జనవరి 1న అన్ని బ్యాంక్‌లకు సెలవు
2024 జనవరిలో, ఆదివారాలు.రెండో, నాలుగో శనివారాలు, పండుగలు, పబ్బాలు కలుపుకుని మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.
భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించి చాలా కాలమైంది. దాదాపు రెండేళ్లు గడిచిపోయాయి.
అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం కాన్వాయ్
ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు.
అర్జున, ఖలత్న అవార్డులను పేవ్‌మెంట్‌పై వదిలేసిన వినేష్ ఫోగట్
ప్రముఖ మహిళా రెజ్లర్ వినేష్ షోగట్ తన అవార్డులను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట వదిలేయడానికి ప్రయత్నించారు.
సీఎం జగన్‌వి అన్ని డ్రామాలు
• సూపర్ సిక్స్ అందరికీ, న్యాయం చేస్తా • కొత్త సంవత్సరంలో సైకోను శాశ్వతంగా ఇంటికి పంపాలి
బీటెక్ రవికి భద్రత కల్పించండి
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి భద్రత కల్పించాలంటూ డీజీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
8 కోట్లు దాటిన ఐటీ రిటర్నులు
పన్ను రిటర్నుల్లో ఐటీ శాఖ కొత్త మైలురాయి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023-24
తాడేపల్లికి తాకిడి
• సిట్టింగుల మార్పు పంచాయతీలన్నీ తాడేపల్లి ప్యాలస్ కే • వైసీపీలో పతాక స్థాయికి సంక్షోభం
ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి
• జనవరి 19న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ • జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్సార్ ఆసరా
ప్రపంచంలోనే తెలుగువారు నంబర్ వన్ కావాలి
• రైతు కుటుంబంలో పుట్టి.. ఐటీని ప్రోత్సహించా • బెంగళూరు తెదేపా ఫోరంలో చంద్రబాబు • అది జరిగితే నా జన్మ ధన్యమైనట్టే
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్
• గతంలో తుది ఆదేశాలవరకు కార్యాలయాల తరలించబోమన్న వైసీపీ సర్కార్
60 స్థానాలకు కొత్త ముఖాలు
• అభ్యర్ధుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన జగన్ • తాడేపల్లి కేంద్రంగా ఎమ్మెల్యేలతో కీలక సమావేశాలు
ఇది బెదిరించే ప్రభుత్వం కాదు..ప్రజా ప్రభుత్వం
• ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టాం : మల్లు విక్రమార్క • ప్రజాపాలన దరఖాస్తుల స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్లు భట్టి
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
• సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగి 72,342 వద్ద ట్రేడ్ • నిఫ్టీ 85 పాయింట్లు పుంజుకొని 21,740 దగ్గర కొనసాగింది
మళ్లీ తెరపైకి పెగాసస్
• ది వైర్ పత్రిక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజ్ పలువురి వద్ద గుర్తింపు