CATEGORIES
Categorías
రిక్కీ కేజ్‌కు ప్రధాని అభినందనలు
• భారతీయులు గర్వపడేలా చేస్తుందన్న ప్రధాని • గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ ప్రత్యేక కృషి
సుప్రీం కోర్టుపై ప్రధాని ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ రెండు చేతులతో నమస్కరించిన అరుదైన దృశ్యం స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా మంగళవారం చోటు చేసుకుంది
2047 నాటికి 15 లక్షలకు తలసరి ఆదాయం: ఎస్బీఐ రీసెర్చ్
శత స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరగనుందని ఎసిబిఐ రీసెర్చి పేర్కొంది.
మహిళల ఆత్మరక్షణకు యోధ శిక్షణ
ప్రజలను ఆలోచింపజేసే దిశగా సుప్రీం కోర్ట్ న్యాయవాది అరుణ్ కుమార్ జైస్వాల్ నిర్వహించే కార్యక్రమం యోధ మహిళా ఫైటర్ సెల్ఫ్ డిఫెన్స్ జాతీయ వర్క్ షాప్ (ఆఫ్ లైన్, ఆన్ లైన్ ను హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ ఆర్ కెడియా డిగ్రీ, పిజి కళాశాలలో నిర్వహించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏకిపారేసిన షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వరదల బీభత్సం
• 54 మంది మృతి o ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే 51 మంది మృతి • శివాలయంపై కొండచరియలు విరిగిపడి 14 మంది భక్తుల మృత్యువాత • స్వాతంత్య్ర వేడుకలకు ఆటంకం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అలరించిన అలంకృత శకటాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
అమెజానియన్గా ఇండియన్ ఆర్మీ రాజ్ దీప్
దేశంతో కలిపి ఐకమత్యంగా ఈ స్వాతంత్ర్య దినో త్సవ వేడుకలతో పాటు దేశాభివృద్ధి, పురోగతికి ప్రత్యేకమైన మార్గాల్లో దోహదపడిన వ్యక్తుల విశేష మైన కథల్ని తెలుసుకుని మేము వేడుకలు ఆచరిం చుంటాము.
ఎల్బీసీ ఎండీగా ఆర్ దొరైస్వామి
కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్స) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు.
నేడు ఢిల్లీలో దాడులకు పాక్ ఉగ్ర కుట్ర
• 10 వేల మందితో హై అలర్ట్ • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్
చంద్రబాబు ఓ ఉన్మాది
ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని చంద్రబాబు. రుషికొండలో పవన్ కల్యాణ్ విన్యాసాలు చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
నా అన్న కొడుకుతో సమావేశమైతే తప్పేంటి?
• శరద్ పవార్ - అజిత్ పవార్ రహస్య సమావేశంతో మహా రాజకీయాల్లో కలకలం
లైవ్ స్ట్రీమ్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు ఫ్యాన్‌కోడ్
దేశం ప్రధాన క్రీడా గమ్యస్థానమైన ఫ్యాన్‌కోడ్, ఆంధ్రా ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్‌ను ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
కక్ష్య తగ్గింపు ప్రక్రియ విజయవంతం
చంద్రుడిపై పరిశోధనల కోసం పయనమైన చంద్రయాన్ -3 వడివడిగా ముందుకు సాగుతోంది.
హిమాచల్ క్లౌడ్ బరస్ట్
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
గురి సూర్యుడిపైనే
• లాంచింగ్‌కు సిద్ధమవుతున్నట్లు వెల్లడి • బెంగళూరు నుంచి శాటిలైట్ శ్రీహరికోటకు చేరుకుందని ప్రకటన
ప్రపంచ స్థాయి విద్యాబోధనే లక్ష్యం
• విద్యారంగంలో అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత వినియోగం • అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలి • విద్యా శాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష
ఆధునికీకరించిన మిగ్-29 ఫైటర్ జెట్లు శ్రీనగర్‌లో మోహరింపు
జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ ఎయిర్ బేస్‌లో ఆధునికీకరించిన మిగ్-29 ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మోహరించింది.
చిరుత దాడిలో చిన్నారి మృతి
తిరుమలలో విషాదం నెలకొంది. చిరుత దాడిలో ఓ చిన్నారి మౄఎతి చెందడంతో భక్తులను కలవరపెడుతోంది.
శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
ఉల్లి ధర నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్రం కొడుకు ట
గోదాముల్లో ఉల్లి బఫర్ స్టాక్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటన
భారీ నష్టాల్లో యూఎస్ మార్కెట్లు
అమెరికా ద్రవ్యోల్బ ణం పెరుగుదల తరువాత యూఎ స్ ఫెడ్ రేట్ల పెంపు భయం కారణం గా, శుక్రవారం సెషన్ వాల్ స్ట్రీట్ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
సింగపూర్ తెలంగాణ ఖ్యాతి
సంక్షోభంలో ఉన్న ఏ రాజ్యానికైనా చారిత్రక సమయంలో చారిత్రక నాయకుడు ముందుకు నడిపించినప్పుడు ఆ రాజ్యం కొన్ని తరాల వరకు సుసంపన్నంగా సుపరిపాలనతో వర్ధిల్లుతుందని టీఎస్ టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్ రావు అన్నారు.
పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వార్ ఉల్ హక్
పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానిగా సెనేటర్ అన్వార్ ఉల్ హక్ కాకర్ ఎంపికయ్యారు.
పుల్వామాలో జవాన్ ఆత్మహత్య
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఒక జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో శుక్రవారం అర్ధరాత్రి తనను తాను కాల్చుకున్నాడు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
• తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్న ఐఎండీ
ప్రజల్ని ప్రతిసారి మోసం చేయలేరు
• సాక్ష్యాలు లేకుండా మాట్లాడడం తగదు • అవినీతి అంశాలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నాయి • అవినీతి గురించి ఎలా లేవనెత్తుతారు? • మోడీపై మమత ఫైర్
స్థానిక ఎన్నికల్లో మమత పార్టీ రక్తంతో ఆడుకుంది
• పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రధాని • ఇటీవల జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల్లో హింసకు పాల్పడిందని విమర్శ
అతనిని సరిగ్గా సానబెడితే డేల్ స్టెయిన్ అవుతాడు
ఉమ్రాన్ మాలిక్‌పై లారా హితవు
ముస్తాబవుతున్న గోల్కొండ కోట
పంద్రాగస్టు వేడుకలను నిర్వహించనున్న సర్కార్ మూడంచెల భద్రత ఏర్పాటు