CATEGORIES
Categorías
ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులకు భూమిపూజ
పూజలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి
ఫిదా లీడర్ విమెన్ ఇండియన్ పొలిటిక్స్ పుస్తకావిష్కరణ
ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ నిధి శర్మ రాసిన షి ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు
డిజిటలైజేషన్ అవసరానికి ఎస్ఎంఈ కోసం టైడ్ ఇండియా ఇన్వాయిసింగ్
ప్రముఖ డిజిటల్ బిజినెస్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫారమ్ అయిన టైడ్ ఇండియా, తెలంగాణ ఆంధ్రప్రదేశ లోని ఎస్ఎంఈలకు రెగ్యులేటరీ ప్రమా ణాలకు అనుగుణంగా tide సహాయ పడటానికి, ఇన్వాయిసింగ్ ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి మరియు సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడానికి తమ ఇన్వాయిసింగ్ పరిష్కారాన్ని ఈరోజు ప్రారం భించింది
క్యాన్సర్ చికిత్సలో జగనన్న దార్శనికత అద్భుతం
• ఏపీలో క్రమపద్ధతిలో క్యాన్సర్ నియంత్రణ చర్యలు: డాక్టర్ నోరి దత్తాత్రేయ • క్యాన్సర్‌పై అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం గుంటూరు
సురక్ష క్యూఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మురళీ శర్మ
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న హెల్త్ కేర్ టెక్నాలజీ స్టార్టప్ సురక్ష క్యూఆర్ తన బ్రాండ్ అంబాసిడర్ గా ప్ర ముఖ నటుడు మురళీ శర్మను నియమిం చుకుంది.
ఆహాలో 'సూపర్ విమెన్ ఫండ్'
ప్రకటించిన తెలంగాణ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్
ప్రజా రవాణా మరింత చేరువ
• ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ నిర్మాణం • మెట్రో రైల్ విస్తరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష
ప్రజా రవాణా మరింత చేరువ
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ నిర్మాణం మెట్రో రైల్ విస్తరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష
ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థిక స్థితిగతులు బలంగా ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్‌కు కేజ్రివాల్ లేఖ
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మద్దతుగా ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ లేఖ రాశారు.
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ
దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన టీఎస్ టీఎస్ చైర్మన్
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ ప్రగతి ప్రపంచానికి తెలియచెప్పారు టి.ఎస్.టి. ఎస్ ఛైర్మన్ పాటిమీది జగన్ రావు. ఒమన్ సుల్తాన్ కుటుంబ సభ్యుడు, హైనస్ ఫిరాజ్-బిన్-ఫాతిక్, ఒమన్ వ్యవసాయ శాఖ మంత్రి దలాల్, ఎమెరాటీ ఎంటర్రీనియర్ ఎక్సలెన్సీ అబ్దుల్లా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ సెక్రెటరీ జయేశ్ రంజన్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ - పాటిమీది జగన్మోహన్ రావు తో సమావేశం సింగపూర్ లో జరిగింది
అభిమానం అదుర్స్
నేతల జన్మదినోత్సవాల సందర్భంగా జరుగుతున్న అభిమానం అదుర్స్ గా కొనసాగుతోంది
హైదరాబాద్ అన్ని నియోజకవర్గాల్లో బరిలో ఉంటాం
ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్
జొమాటో ! ఇదేం బాదుడురా నాయనా?
ఓ మహిళ ఆవేదన ఫుడ్ ఐటమ్ ఖరీదుకు సమానంగా కంటెయినర్ చార్జీ రూ. 180 ఐటమ్క రూ.60 చార్జీ బాదుడు ఆవేదనతో ట్విట్టర్‌పై పోస్ట్ పెట్టిన మహిళ
షెకావత్ మరింత క్రూరంగా
ఈరోజు ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'పుష్ప 2 ద రూల్' నుంచి కొత్త పోస్టర్ తో తనకు బర్త్ డే విషెస్ ను అందజేశారు
బాబర్ ఆజామ్ కొత్త రికార్డు
• టీ20 మ్యాచ్ 10 సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు టాప్ క్రిస్ గేల్
సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో శ్రీవారి సేవా సేవల కోటా విడుదల తేదీలు
సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో శ్రీవారి సేవా సేవల కోటా విడుదల తేదీలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బి, సి కేటగరీ సీట్లపై ఏపీ హైకోర్టులో పిటిషన్
ఏపీలో నూతనంగా మంజూరైన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50శాతం సీట్లను బి, సి కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఇదే మంచి అవకాశం
• ప్రతిపక్ష కూటమికి ఈ తీర్మానం ఓ కార్యక్రమం మాత్రమేనని వ్యాఖ్య
రాజధాని రైతులు జగన్ కు సినిమా చూపించారు
ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ పడుకుంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమ ర్శించారు.
అవిశ్వాసంపై చర్చను రాహుల్ ఎందుకు ప్రారంభించలేదు?
కేంద్ర ప్రభుత్వంపై ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం విదితమే. లోక్‌సభలో మంగ ళవారం అవి శ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది.
వీల్‌చైర్‌లో రాజ్యసభకు మన్మోహన్ సింగ్
ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023పై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కావడంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్యుద్ధం జరిగింది.
నెలాఖరులోగా పరిహారం చెల్లిస్తాం
• వాలంటీర్లు తోడుగా బాధిత కుటుంబాలకు వద్దకు సీఎం జగన్
ఆర్ 5 జోన్ ఇళ్ల నిర్మాణంపై సుప్రీంకు ఏపీ
• హైకోర్టు ఇచ్చిన స్టేపై సర్వోన్నత న్యాయస్థానంలో ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు • పిటిషన్‌కు రిజిస్ట్రీ డైరీ నంబర్ కేటాయించిన సుప్రీం కోర్టు • తమ వాదనలూ వినాలని కోరుతున్న రైతులు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
• 106 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ • 26 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ • 2.62 శాతం పతనమైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు విలువ
డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ తో టాటా ప్లే మూడవ ఉపగ్రహం
భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా విజన్‌కు అనుగుణంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో టాటా జూన్ 2022లో జిఎస్ఏటి-24 ఉపగ్రహాన్ని ప్రయోగించింది,
భవాలను అంది హ్యుందాయ్ అడ్వెంచర్ ఎడిషన్
భారత వాహన ఉత్పత్తిదారు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎస్యువి వెర్షన్లో సరికొత్త అడ్వెంచర్ ఎడిషన్ క్రియేటా, అల్కాజర్ లలో ఆవిష్కరించింది
రామేశ్వరంలో ఓయో మరో 50 హెమేస్టులు
రామేశ్వరం .. ఈ ఏడాది రామేశ్వరం మరియు రామనాథపురంలో 50 హోటళ్లు మరియు హోమ్మేలను జోడించాలని గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ ఓయో యోచిస్తోంది
విమానం, రైలు, బస్ టిక్కెట్లపై పేటీఎం ఆకర్షణీయ ఆఫర్లు
విహార యాత్ర లేదంటే అత్యవసర ప్రయాణం ఏదైనా కావచ్చు.విమానం, రైలు, బస్ టిక్కెట్ల బుకింగ్‌లపై పేటీఎం పలు ఆఫర్లు ప్రకటించింది.