CATEGORIES
Categories
ప్రేమ గుర్తులు ఎలా పుట్టాయో మీకు తెలుసా..!
లవ్ సింబల్ హిస్టరీ తెలుసా? అయితే... అసలు ఈ సింబల్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడ మొదలైంది..
తిప్పతీగ తోపు అంతే.. రోజు 2 ఆకులు నమిలితే చాలు..
తిప్ప తీగ మొక్కలు మన దగ్గర పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా చాలా మంచిది
గుడిలో దేవుడిని పూజించే వేళ.. ఈ పొరపాట్లు చేయకండి...!
మన పూర్వీకులు.. పెద్దలు ప్రతి ఒక్క పనికి ఒక పద్ధతిని తెలియజేస్తారు. వాటిని మన తల్లిదండ్రులు ఆనాటి నుండి అనాదిగా పాటిస్తూ ఉన్నారు
చిన్న ఇల్లు అందంగా... విశాలంగా ఎలా ఉంచాలో తెలుసా?
నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మంది అన్ని సౌకర్యాలతో నిరాడంబరమైన లేదా చిన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడతారు.
పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు
మనల్ని కాళ్ళు కదపనీయక, ఇల్లు కదలనీయక కొత్త ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను మనకు పంచి మన పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు
విజయం అంటే ఏమిటి?
మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ.. “విజయం అంటే ఏమిటి?” అని అడిగితే ఒక యువతి \"విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం!\"అన్నది.
ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే అంబేద్కర్ ఆలోచన
స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్స రాలు అవుతున్నా, నేటికి సామాన్య ప్రజల అవసరాలు ఎస్సీఎస్టీ ప్రజలు ఎదుర్కొటున్న అనేక సమస్యలు, వారి వాస్తవిక జీవన విధా నంలో ఉన్నా నిజాలు గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వా నికి \"నిపుణుల కమిటీ \" ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలనే సంకల్పంతో - రాష్ట్రంలో మొద టిగా మన్యం జిల్లాలో జై భీమ్ రథ యాత్ర సంకల్పం చేశాం.
కొబ్బరి నూనెను మీ పాదాలకు అరికాళ్ళకు రాసుకుని మసాజ్ చేయండి
మానవ అవయవాలను నొక్కడం మరియు మసాజ్ చేయడం ద్వారా కూడా నయం చేస్తారు.
వివిధ రకాల హారతులు - వాటి ఫలితాలు..
హారతులను ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారుచేస్తుంటారు. ఓంకారం, కుంభం, నాగ, చంద్ర, సూర్య, నక్షత్ర హారతి.. ఇలా దేవునికి ఏ ఆకృతి పళ్ళాలలో హారతి ఇస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం..
చామదుంపలు తినండి.. కొన్ని ప్రయోజనాలు పొందండి..!
చామ మొక్కకు కాండం అంటూ ఉండదు. చిత్తడి నేలల్లో, కాలువల వెంట చామ ఎక్కువగా పండుతుంది.
ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రతిరోజూ సాధన చేయవలసిన పనులు..
ఆధ్యాత్మికత శక్తి మరియు భావన హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదు.
మంచి చెడుల గురించి వేమన చెప్పిన ఉదాహరణలు!
మంచి, చెడు అనేవి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనిషి మంచితనంతో ఉంటేనే గౌరవించబడతాడు
దశావతారాలు: విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు...
ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశు లు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణేతిహాసాల్లోనూ ఇది విషయం మనకు స్పష్టమౌతున్నది.
రాత్రి పూట ఈ లక్షణాలు కనబడితే లివర్ డ్యామేజ్‌కు సంకేతం..
వీటిలో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే జాగ్రత్త పడండి !
గట్టి కౌగిలింతలో ఆ అనుభూతే వేరబ్బా.!
ఒక గట్టి కౌగిలి లేదా వెచ్చని కౌగిలి వంద బాధల మధ్య కూడా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది
తెలుగు భాషా సేవ పురస్కారం అందుకున్న తిరుపతి సీనియర్ జర్నలిస్ట్ పి. రామాంజనేయులు
అవార్డు తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు వి.రామాంజనేయులు, డాక్టర్ సమరం చేతుల మీదగా అందుకున్నారు.
నీటి పొదుపే మేటి పొదుపు.. వినియోగంలో జాగ్రత్త అవసరం
జీవన భద్రతకు నీరు, ఆహారం ఎంతో అవసరం. అయినా దీని గురించి సీరియస్‌గా ఉండడం లేదు.
నీటి పొదుపే మేటి పొదుపు.. వినియోగంలో జాగ్రత్త అవసరం
జీవన భద్రతకు నీరు, ఆహారం ఎంతో అవసరం. అయినా దీని గురించి సీరియస్‌గా ఉండడం లేదు.
ఏపీ ఎంపీలు నిధులు తేలేకపోవడానికి అసలు కారణం ఇదేనా?
ఏపీ ఎంపీలు నిధులు తేలేకపోవడానికి అసలు కారణం ఇదేనా? వీటన్నిటిపై ఏపీ ఎంపీలు పార్లమెంటు రెండు సభలలో ప్రస్తావించి రాష్ట్రం తరఫున గట్టిగా పోరాడాల్సి ఉంది.
మధురానగర్‌లో సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీష
తిరుపతి 44వ డివిజన్ మధురా నగర్లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు, డ్రైన్లను టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి చేతుల మీదుగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, స్థానిక కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ ప్రారంభించారు.
అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో పడిపోయిన భారత్!
అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో పడిపోయిన భారత్! కాగా హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ జాబితాలో ఫ్రాన్స్ మొదటి ర్యాంకు దక్కించుకుంది.
నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు
తిరుపతి నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తే కటిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి హెచ్చరించారు.
ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ భారత్ టీమ్‌కు పసిడి
ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పివి సింధూ జట్టు
అటు జగన్ ఇటు బాబు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఎవరికీ. ?
దేవుళ్లకు పక్షపాతం లేదు. దేవీ దేవతలకు వివక్ష అంతకంటే లేదు. ఉంటే వారు దేవుళ్ళు ఎందుకు అవుతారు.
ఏడు నియోజకవర్గాలలో టీడీపీలో వీడిన సస్పెన్స్
ఎట్టికేలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో సస్పెన్స్ వీడింది.
ఎపిలో సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను తీసుకొచ్చాం - మల్లికార్జున ఖర్గే
అనంతపురం జిల్లా అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అమిత ప్రేమ అని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం
శ్రీ కోదండరామ స్వామివారి పేట ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.
క్యాన్సర్ భూతానికి మసాలాలతో మందు..
క్యాన్సర్ భూతానికి మసాలాలతో మందు.. ఐఐటీ చెన్నై కసరత్తు ఈ మహమ్మారిపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ... ఆశిం చినంత ఫలితాలు సాధించింది లేదు.
విషాదం.. రోడ్డు ప్రమాదంలో స్టార్ ప్లేయర్ మృతి!
కెన్యా మారథాన్ సెన్సేషన్, స్టార్ అభ్లెట్ కెల్విన్ కిన్టవు మరణించాడు. 24 ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.
తెలంగాణ బిడ్డ సంచలన విజయం
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్, తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది.