CATEGORIES
Categories
అన్నీ ఉచితమైతే ఎలా..!
ప్రభుత్వాలకు సుప్రీం ప్రశ్న ఎన్నికల హామీలపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు
31 నుంచి పార్లమెంటు సమావేశాలు..
పార్లమెంటు సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు బడెట్ సెషన్లో కరోనా తీవ్రత కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సమైక్య స్పూర్తికి విరుద్ధం
ఐఏఎస్ రూల్స్ సవరణపై సీఎం కేసీఆర్ ఆగ్రహం ప్రధానమంత్రి మోదీకి లేఖ మండిపడ్డ పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు
మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాక్
హైదరాబాద్ కేంద్రంగా పనిచే స్తున్న మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ అయింది. రూ.12 కోట్లు మాయం అ య్యాయని సమాచారం. మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వరు సైబర్ కేటు గాళ్ళు హ్యాక్ చేసిన వెంటనే ఆ 12 కోట్లను 100 వేర్వేరు బ్యాంక్ అకౌం ట్లకు ట్రాస్ఫర్ చేశారు.
బాలికల సాధికారతకు కృషి
మేం చేపట్టే ప్రతి కార్యక్రమంలో వారికి ప్రాధాన్యం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మోదీ
పెరిగిన పాజిటివిటీరేటు
దేశంలో కరోనా వ్యాప్తి ఉదృతి కొనసాగు తోంది. పాజిటివిటీ రేటు 17.7 శాతం నుంచి 20.7 శాతానికి ఎగబాకడం ఆందోళనకరంగా మారింది.
పెద్దవాగు మినహా గోదావరి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించం
పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించబోమని గోదావరి యాజమాన్య బోర్డ్ కు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిం ది.
సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్
సార్స్ కోప్-2 వైరస్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ మన దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని జన్యు త్ర "మాన్ని విశ్లేషించే సంస్థల కన్సా న్సాకాగ్) తెలిపింది.
వ్యతిరేక యూట్యూబ్ ఛానెళ్లపై వేటు
నకిలీ, భారత వ్యతిరేక కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 35 యూట్యూబ్ ఛానె కాళ్లపై వేటు వేసింది.
సయ్యద్ మోదీ టోర్నీ ఫైనల్లో లో సింధు విజయం
సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు అదరగొట్టింది. మాల్విక భన్సాలో ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-13, 21-16తో విజయం సాధించింది.
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు
పథకం అమలును వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో మంత్రి కొప్పుల, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ 118 నియోజకవరాలో రూ.1200 కోటతో అమలుకు కసరతు
వైద్య, పోలీస్ శాఖలపై కరోనా పంజా..
తెలంగాణలో కరోనా ఉదృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా వైరస్ సోకింది.
ములుగు జిల్లాలో ఎన్కౌంటర్
నలుగురు మావోయిస్టులు మృతి తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత మృతుల్లో ఏరియా కమిటీ కమాండర్ సుధాకర్
విదేశీ ప్రయాణికులు ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండక్కర్లేదు!
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసో లేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్-అమెరికా ఏయిరిండియా సర్వీసుల పునరుద్ధరణ
5జీ అంతర్జాల సేవల కారణంగా విమా న సేవలకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో భా రత్-అమెరికా మధ్య రద్దయిన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిరిం డియా ప్రకటించింది.
భారత్ అమ్ములపొదిలో మరో వజ్రాయుధం
భారతరక్ష ణ శాఖకు మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మో స్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొత్త వర్షనను ఒ డిశా తీరంలో బాలాసోలో విజయవంతంగా పరీ క్షించింది.
బడ్జెట్ కేటాయింపులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వండి
5 అంశాలపై నిర్మలాసీతారామన్‌కు కేటీఆర్ లేఖ నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు,ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులివ్వాలన్న మంత్రి డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్ ను చేర్చాలని వినతి
ఫీవర్ సర్వేలో పాల్గొన్న మంత్రులు
కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యా ప్తంగా ఫీవర్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గ్రామాలు మొదలు పట్టణా ల వరకు ఆరోగ్య సిబ్బంది తిరుగుతూ సర్వే చేపట్టారు.
ప్రైవేటు వైద్యకళాశాలలలో ఫీజుల పెంపు కుదరదు
ప్రైవేటు పీజీ, వైద్య, దంత కళా శాలల్లో 2017-2020 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచి “డాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
పంజాబ్ సీఎం అభ్యర్థిగా మాన్
ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ఎంపిక వివరాలు వెల్లడించిన సీఎం కేజీవాల్
నేటినుంచి రాష్ట్రంలో మళ్లీ ఫీవర్ సర్వే
• కరోనా కేసులు పెరుగుదలతో అప్రమత్తం తెలంగాణ లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ కిట్లు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి హరీష్
నిర్మలాజీ..తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు నిధులు కేటాయించండి
రాష్ట్రంలో పురపాలకశాఖ తరఫున చేప డుతున్న వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు ప్రాజె క్టులకు నిధులు ఇవ్వాలని పురపాల కశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఢిల్లీని వీడని పొగమంచు
ఉత్తర భారదేశంలో చలి తీవ్రత కొనసాగు తోంది. ఢిల్లీ, యూపీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర పొగమంచు కురుస్తోంది
నాకో న్యాయం..బండికో న్యాయమా?
లోకసభ ప్రివిలేజ్ కమిటీ ఎంపీ బండి సంజయ్ విషయంలో ఒక న్యాయం, తన విషయంలో ఒక న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎంపీ రఘురా మకృష్ణరాజు తెలిపారు.
ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక తీర్పు
దేశ రాజధాని ఢిల్లీ అల్లర్ల కేసులో ప్ర ధాన నిందితుడు అయిన దినేశ్ యాదవ్ కు అయిదేళ్ల జైలుశిక్షను కోర్టు ఖరా రు చేసింది.
డ్రగ్స్ మాఫియా ప్రధాననిందితుడు టోనీ అరెస్ట్
• మరో 9మందిని అదుపులోకి తీసుకున్న నగర పోలీసులు • డ్రగ్స్ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదలమన్న సిపి ఆనంద్
కర్ణాటకలో మంకీ జ్వరం కలకలం
శమంతా కరోనా ఉదృతి కొనసా గుతున్న తరుణంలో కర్ణాటకలో మంకీ జ్వరం కేసు నమోదవ్వడం కలకలం రేపుతోంది.
కోతులకు కుటుంబ నియంత్రణ
హిమాచల్ విధానంపైనా అధ్యయనం అరణ్యభవన్‌లో మంత్రుల సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్టు భేష్..
నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగుతోంది గుర్తింపునిచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు 'ఏకేటగిరీ
ఐదు రాష్ట్రాల్లో ఆంక్షలు పొడిగింపు!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్ షోలపై ఆంక్షలు కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు అధికారులు శనివారం వర్చువల్ సమావేశాలు నిర్వహించి సమాలోచనలు చేశారు.