CATEGORIES
Categories
అమరజ్యోతిని ఆర్పివేస్తారా..చరిత్రను చెరిపివేస్తారా..!
దేశ చర్రితలో మరోచారిత్ర క ఘట్టం చోటుచేసుకుంది. రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతికి స్థాన చలనం కలిగింది.
24 నుంచి ఆన్లైన్ బోధన
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉదృతమవు తున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు లు పొడిగించిన రాష్ట్ర విద్యాశాఖ తాజా గా మరో నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబుకు కరోనా పాజిటివ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినే నారా చంద్ర బాబు నాయుడు కరోనా బారిన ప డ్డారు. కొన్ని లక్షణాలు కనిపిం చగా.. కరోనా పరీక్షలు చేయించు కున్నట్లు వెల్లడించారు.
5జీ సేవలతో విమానాలకు అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్ చేస్తున్నాయి. వేలసంఖ్యలో విమాన సర్వీసులు రద్ద వ్వడమో, ఆలస్యం కావడమో జరుగుతుందని పే ర్కొంటున్నాయి.
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
కరోనా వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయమై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది.
కొత్త వేరియంట్ రాకపోతే మార్చికల్లా ఎండమిక్ గా కరోనా..
మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాల్సిందే ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డా.సమీరన్ పాండా
చైనా వంతెన నిర్మాణంపై మోదీ మౌనమేరీనోయి..
వాస్తవాధీన రేఖ వెంబడి పాంగాంగ్ సో సరస్సు తీరంలో, భారత భూభాగంలో ఓ వంతెనను చైనా సైన్యం అక్రమంగా నిర్మిస్తోందని, దీనిని ప్రారంభించేందుకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వె త్తారేమోనని భయంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు
కోవిడ్ టీకాకు ఏడాది..
కొత్త వైరస్.. ఫలి తంగా భారీ సంఖ్యలో కేసులు.. ఊహించని స్థాయిలో మరణాలు.. దాదాపు 130 కోట్లకుపైగా జ నాభా కలి గిన భారతావనిలో కరోనా కట్టడి సాధ్య మేనా..?
అభివృద్ధి రాష్ట్రాలకు ఆదరణ ఏదీ?
• కేంద్ర నిర్లక్ష్యంపై కేటీఆర్ అసహనం • అనేక రంగాల్లో విప్లవాత్మకంగా దూసుకెళ్తున్నామని వెల్లడి
ఇక చిన్నారులకు కూడా టీకా..
భారత్ లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైనంది.
గాంధీ వైద్యులకు కరోనా కలకలం
గాంధీ ఆస్పత్రిలో కరోనా కల కలం సృష్టిస్తోంది.. కరోనా మహమ్మారి నిర్మూలనకు గాంధీ ఆస్పత్రి వైద్యు లు, సిబ్బంది సేవలు మరువలేనివి.. కనిపించని మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్నారు..
భట్టికి కొవిడ్ పాజిటివ్
తెలంగాణలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కకు కొవిడ్ పా జిటిగా తేలింది.
భారత్ లో పెట్టుబడులకు ఇదే సరైనసమయం
కరోనా పరిణామాలపై జీ 20 సదస్సులో చర్చలు జరగాలి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని మోడీ
సముద్ర గర్భంలో పేలిన అగ్నిపర్వతం..
దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీప కల్పం టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది.
సర్కారు బడుల్లో ఇంగ్లీషు చదువు
మహిళా,ఫారెస్టు వర్సిటీలకు కేబినెట్ ఆమోదం రూ.7289 కోట్లతో 'మన ఊరు-మన బడి ప్రణాళిక ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం మంత్రి సబిత నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు పూర్తి ధాన్యం కొనేవరకు కొనుగోలు కేంద్రాల కొనసాగింపు నేడు వరంగల్ జిల్లాకు కేసీఆర్
సొంతగూటికి డీఎస్...
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నా రు. ఈనెల 24న కాంగ్రెస్ అది నేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపి స్తోంది.
లాక్డౌన్ ఆలోచన ఇప్పట్లోలేదు
కరోనా మళ్లీ భారత్ ను వణికిస్తోంది.. థర్డ్ వేవ్ దెబ్బకు రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటు న్నాయి..
యూపీలో మొదటిదశ నోటిఫికేషన్ విడుదల
ఉత్తరప్రదేశ్ లో మొదటిదశ అసెంబ్లీ ఎన్నికల కు నోటిఫికేషన్ విడుదల అయింది. నేటినుం చి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్లు ఉంటాయి.
దేశంలో థర్డ్ వేవ్ విజృంభణ
• కొత్తగా 2,64,202 కరోనా కేసులు • పండగల వేళ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
గాంధీలో పెరుగుతున్న కొవిడ్ రోగులు
గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్ బాధి తులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరా రు.
కోవిడ్ వేళ గంగా మేళా స్నానాలు ప్రారంభం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగాసాగర్ మేళా ప్రారంభమైంది. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గంగాసాగర్ దగ్గర గంగానది బంగాళాఖాతంలో కలు స్తుంది.
విషాన్ని విరజిమ్మడం భాజపా ఎజెండా
విషాన్ని విరజిమ్మడమే భాజపా ఎజెండా మంత్రి కే. తారకరామారా వు స్పష్టం చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా ఆయన ప్రజలతో సంభాషించారు.
భూటాన్లోకి చొచ్చుకొస్తున్న చైనా
వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకొని శాశ్వతంగా పాగా వేయాలన్న కుట్రలకు చైనా పదను పెడుతూనే ఉంది.
పట్టాలు తప్పిన బికనేర్ ఎక్స్ ప్రెస్ రైలు
బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జల్పాయిగురి జిల్లాలో బికనేర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దాదాపు 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రయాణి కులు దుర్మరణం చెందారు.
ఏప్రిల్ నాటికి ఒమిక్రాన్ వేవ్ ముగియవచ్చు
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తో మళ్లీ మొదలైన కొవిడ్ ఉదృతి.. రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేను 'థ్యంలో దేశంలో కరోనా ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు దేశంలోని ప్రము ఖ పరిశోధనా సంస్థలు అధ్యయనం చేపట్టాయి.
5 కోట్ల మైలురాయి దాటిన కోవిడ్ టీకాలు:మంత్రి హరీశ్
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ 5కోట్ల మార్కు దాటింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా వెల్లడిం చారు.
వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేసింది.
రైతాంగం నవిరిచే నిర్ణయాలు ఎరువుల ధరల పెంపుపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ
ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణ కమిటీ
ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఒక మిటీని ఏర్పాటు చేసింది..
తెలంగాణ, ఆంధ్రా సీఎస్లతో హోంశాఖ భేటి
విభజన వివాదాలపై కోర్టు కేసులను ఏపీ ఉపసంహరించుకోవాలి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్
కుప్పకూలి కోర్టులోనే పడిపోయిన శంకర్రావు
మాజీమంత్రి శంకర్ రావుకు రెండు కేసుల్లో ప్రజా ప్రతినిధుల కోర్టు జరిమానా విధించింది. ఓ కేసులో 2వేల రూపాయలు, మరో కేసులో రూ.1500 జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.