CATEGORIES

ప్రియనేతకు తుదివీడ్కోలు
Sakshi Andhra Pradesh

ప్రియనేతకు తుదివీడ్కోలు

కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరుల అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి.

time-read
1 min  |
September 02, 2020
కనెక్ట్‌ అయ్యారు
Sakshi Andhra Pradesh

కనెక్ట్‌ అయ్యారు

ప్రణబ్‌ హిందీ సినిమాలు చూడరు... ‘పీకూ’ చిత్రం మాత్రం ఇష్టంగా చూశారు. దీపికలో కూతుర్ని చూసుకున్నారు. అసలు ఆయన జీవితంలోని ప్రతి దశా.. ఒక స్త్రీమూర్తితో కనెక్ట్‌ అయి ఉన్నదే. అమ్మ రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ.. భార్య సువ్రా, కూతురు శర్మిష్ట.. రాజకీయాల్లో శ్రీమతి ఇందిరాగాంధీ.. ప్రణబ్‌ని నడిపించారు.. మహిళా సాధికారవాదిగా మలిచారు.

time-read
1 min  |
September 02, 2020
భారత్, చైనా మిలటరీ చర్చలు
Sakshi Andhra Pradesh

భారత్, చైనా మిలటరీ చర్చలు

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీ. సరిహద్దుల్ని ఇంకా నిర్ణయించలేదంటూ చైనా వ్యాఖ్యలు

time-read
1 min  |
September 02, 2020
మారటోరియం రెండేళ్లు ఉండొచ్చు
Sakshi Andhra Pradesh

మారటోరియం రెండేళ్లు ఉండొచ్చు

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, ఆర్‌బీఐ

time-read
1 min  |
September 02, 2020
వేగంగా నైపుణ్యాభివృద్ధి కాలేజీలు
Sakshi Andhra Pradesh

వేగంగా నైపుణ్యాభివృద్ధి కాలేజీలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, భవనాల నిర్మాణం అత్యంత నాణ్యతగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

time-read
1 min  |
September 02, 2020
శ్రీనగర్‌లో స్త్రీశక్తి
Sakshi Andhra Pradesh

శ్రీనగర్‌లో స్త్రీశక్తి

ఆమె తెలంగాణ కేడర్‌ 1996 బ్యాచ్‌ ఐ.పి.ఎస్‌ ఆఫీసర్‌. ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాలలో పని చేశారు. చిత్తూరులో పని చేసేటప్పుడు హెచ్‌ఐవి బాధితుల ఆస్తి హక్కు కోసం కృషి చేశారు. ప్రకాశం జిల్లాలో పని చేసేటప్పుడు చెంచుల వికాసానికి దోహదపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్ట్‌ల కార్యకలాపాలను కట్టడి చేశారు. బిహార్‌లో కూడా తన సత్తాను చాటిన చారుసిన్హా ఇప్పుడు శ్రీనగర్‌కు మొదటి సిఆర్‌పిఎఫ్‌ మహిళా ఐజిగా నియమితులయ్యి చరిత్ర సృష్టించారు. ఆమె ఆలోచనలు కొన్ని....

time-read
1 min  |
September 02, 2020
ప్రశాంత్‌ భూషణ్‌కు రూపాయి జరిమానా!
Sakshi Andhra Pradesh

ప్రశాంత్‌ భూషణ్‌కు రూపాయి జరిమానా!

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం తీర్పు

time-read
1 min  |
September 01, 2020
మళ్లీ చైనా దుస్సాహసం
Sakshi Andhra Pradesh

మళ్లీ చైనా దుస్సాహసం

లద్దాఖ్‌లో యథాతథ స్థితిని భగ్నం చేసేందుకు యత్నం

time-read
1 min  |
September 01, 2020
రాష్ట్రపతిగా ప్రణబనాదం
Sakshi Andhra Pradesh

రాష్ట్రపతిగా ప్రణబనాదం

దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్‌ ముఖర్జీ అందించిన సేవలు మరపురానివి. మరువలేనివి.

time-read
1 min  |
September 01, 2020
జనవరి 1న సమగ్ర భూ సర్వేకు శ్రీకారం
Sakshi Andhra Pradesh

జనవరి 1న సమగ్ర భూ సర్వేకు శ్రీకారం

సమగ్ర భూ సర్వేపై గ్రామ సచివాలయాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ప్రతి గ్రామ సచివాలయంలో భూ సర్వే ప్రయోజనాలపై పోస్టర్లు అతికించాలి. 1930 తర్వాత చేపడుతున్న తొలి భూముల రీసర్వే అయినందున గ్రామ సభల ద్వారా ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించాలి. ప్రజలకు సమగ్ర సమాచారం అందించడంతో పాటు, రీసర్వే వల్ల భూ యజమానులకు కలిగే మేలు గురించి అవగాహన కల్పించాలి. సమగ్ర భూ సర్వే చేసిన తర్వాత నాటే నంబరు రాళ్లన్నీ వెంటనే గుర్తించడానికి వీలుగా ఒకే డిజైన్‌లో ఉండాలి.

time-read
1 min  |
September 01, 2020
తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే
Sakshi Andhra Pradesh

తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే

ఒక మహా నాయకుణ్ణి చూసే అదృష్టం ఈ నేలకు దక్కింది. ఒక చరితార్థుడి పాలనలో మసలే ధన్యత ఈ జాతికి దక్కింది. అభయం అనే మాట సింహాసనం ఎక్కితే ఎలా ఉంటుందో చూశాము. సుభిక్షత వర్తమానంలో కూడా సాధ్యమే అని తెలుసుకున్నాము. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కేవలం భౌతికంగా లేరు. కాని ఆ రాజ్యం వర్ధిల్లుతోంది. ఆ సంక్షేమం ముందంజలో ఉంది... ఆ సంస్కారం తలమానికం అయింది. ఆ దయా, ఆ ఆర్ద్రత ద్విగుణం, త్రిగుణం అయ్యాయి... మంచి జయకేతనం ఎగురవేస్తోంది. ప్రజల దీవెనల తోడు తీసుకుని సహస్రవిధాల వికాసం వెలుగులు చిమ్ముతోంది.

time-read
1 min  |
September 01, 2020
ప్రణబ్‌దా.. అల్విదా
Sakshi Andhra Pradesh

ప్రణబ్‌దా.. అల్విదా

గుండెపోటుతో మరణించిన మాజీ రాష్ట్రపతి.. గత 3 వారాలుగా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స

time-read
1 min  |
September 01, 2020
కూలీల ‘ఉపాధి'నీ అడ్డుకుంటున్నారు..
Sakshi Andhra Pradesh

కూలీల ‘ఉపాధి'నీ అడ్డుకుంటున్నారు..

అదనపు నిధులు కేటాయించకుండా కేంద్రానికి టీడీపీ తప్పుడు ఫిర్యాదులు

time-read
1 min  |
August 31, 2020
టెండర్లలో గోల్‌ మాల్‌కు తెర
Sakshi Andhra Pradesh

టెండర్లలో గోల్‌ మాల్‌కు తెర

జ్యుడిషియల్‌ ప్రివ్యూతో పూర్తి పారదర్శకంగా ప్రక్రియ. ఇప్పటివరకు రూ.14,286కోట్ల విలువైన పనులు ప్రివ్యూకు.. రివర్స్‌ టెండర్లు, పునఃసమీక్షలతో రూ.4,000 కోట్లకుపైగా ప్రజాధనం ఆదా

time-read
1 min  |
August 31, 2020
శ్రీకాంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
Sakshi Andhra Pradesh

శ్రీకాంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది

శిరోముండనం బాధితుడికి మంత్రి ముత్తంశెట్టి భరోసా

time-read
1 min  |
August 31, 2020
అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్‌
Sakshi Andhra Pradesh

అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్‌

అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్‌ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

time-read
1 min  |
August 31, 2020
సరుకులు వచ్చాయి
Sakshi Andhra Pradesh

సరుకులు వచ్చాయి

నాగరాజు, పద్మ బెంగళూరులో ఏదో ఒక పని చేసుకుని బతికేవారు.

time-read
1 min  |
August 30, 2020
కాలేజీ యువతపై మానసికంగా తీవ్రప్రభావం
Sakshi Andhra Pradesh

కాలేజీ యువతపై మానసికంగా తీవ్రప్రభావం

న్యూఢిల్లీ: కరోనా మూలంగా తలెత్తిన సంక్షోభం, లాక్‌డౌన్‌ మూలంగా కాలేజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనే అందరికంటే ఎక్కువగా ప్రభావం పడిందని ఓ సర్వే తేల్చింది. ఆన్‌లైన్‌ మానసిక ఆరోగ్య వేదిక ‘యువర్‌దోస్త్‌’ఎనిమిది వేల మందితో రెండు విడతలుగా సర్వే నిర్వహించింది. మొదట లాక్‌డౌన్‌ ప్రారంభంలో, రెండోసారి జూన్‌లో సమాజంలోని వివిధ వర్గాల మానసిక పరిస్థితిని ఈ సర్వే విశ్లేషించింది.

time-read
1 min  |
August 30, 2020
హాలీవుడ్‌ హీరో చద్విక్‌ బోస్‌మ్యాన్‌ మృతి
Sakshi Andhra Pradesh

హాలీవుడ్‌ హీరో చద్విక్‌ బోస్‌మ్యాన్‌ మృతి

మార్వెల్‌ సూపర్‌ హీరో బ్లాక్‌ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన చద్విక్‌ బోస్‌మ్యాన్‌ శుక్రవారం మృతి చెందారు.

time-read
1 min  |
August 30, 2020
గెలిపించిన హంపి
Sakshi Andhra Pradesh

గెలిపించిన హంపి

చెస్ ఒలింపియాడ్ ఫైనల్లో భారత్

time-read
1 min  |
August 30, 2020
మళ్లీ రెండేళ్ల పీజీ డిప్లొమా
Sakshi Andhra Pradesh

మళ్లీ రెండేళ్ల పీజీ డిప్లొమా

వైద్య విద్యలో పునరుద్ధరణ

time-read
1 min  |
August 30, 2020
Sakshi Andhra Pradesh

వ్యవసాయం ఇక పాఠ్యాంశం

మాధ్యమిక స్థాయిలోనే ప్రవేశపెడతామన్న ప్రధాని. ఝాన్సీలో వ్యవసాయ యూనివర్సిటీ భవనాలు ప్రారంభం

time-read
1 min  |
August 30, 2020
నీట్, జేఈఈ వాయిదాకు రివ్యూ పిటిషన్‌!
Sakshi Andhra Pradesh

నీట్, జేఈఈ వాయిదాకు రివ్యూ పిటిషన్‌!

ఆరోగ్య భద్రత దృష్ట్య వాయిదా వేయాలని వినతి. ఆరు రాష్ట్రాల ఉమ్మడి అభ్యర్థన

time-read
1 min  |
August 29, 2020
‘ప్రకాశం'లో నిమ్జ్‌కు మోక్షం!
Sakshi Andhra Pradesh

‘ప్రకాశం'లో నిమ్జ్‌కు మోక్షం!

సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రకాశం జిల్లాలోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించింది.

time-read
1 min  |
August 29, 2020
యూజీసీ నిర్ణయం సరైందే
Sakshi Andhra Pradesh

యూజీసీ నిర్ణయం సరైందే

సెప్టెంబర్ 30లోగా పరీక్షలు జరపాలి.. వీలుకాకుంటే మరో తేదీ. రాష్ట్రాలు, వర్సిటీలకు సుప్రీంకోర్టు ఆదేశం

time-read
1 min  |
August 29, 2020
ఫిబ్రవరికి ‘వైఎస్సార్‌ వేదాద్రి'
Sakshi Andhra Pradesh

ఫిబ్రవరికి ‘వైఎస్సార్‌ వేదాద్రి'

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

time-read
1 min  |
August 29, 2020
గురుకుల పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు
Sakshi Andhra Pradesh

గురుకుల పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు

9, 10, ఇంటర్‌ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు. ఒక్కో క్లాసులో 20 మంది విద్యార్థులు. మిగిలిన తరగతుల వారికి ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ క్లాసులు

time-read
1 min  |
August 29, 2020
రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్‌పెన్స్‌
Sakshi Andhra Pradesh

రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్‌పెన్స్‌

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున మైక్‌ పెన్స్‌ ఎంపికయ్యారు.

time-read
1 min  |
August 28, 2020
స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!
Sakshi Andhra Pradesh

స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!

ప్రధాని మోదీ విశ్వాసం

time-read
1 min  |
August 28, 2020
నీట్, జేఈఈల వాయిదా ఉండదు!
Sakshi Andhra Pradesh

నీట్, జేఈఈల వాయిదా ఉండదు!

స్పష్టం చేసిన కేంద్ర విద్యాశాఖ. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని వ్యాఖ్య

time-read
1 min  |
August 28, 2020