CATEGORIES

ప్రతి రంగంలోనూ విజన్‌
Sakshi Andhra Pradesh

ప్రతి రంగంలోనూ విజన్‌

సాక్షి, అమరావతి: ప్రతి రంగంలో మనకో విజన్‌ ఉండాలని, అరకొర ఆలోచనలు వద్దని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ సమయానికి సమస్య పరిష్కారం అయ్యిందనిపించే విధానాలు వద్దని, మంచి విజన్‌తోనే సమూల పరిష్కారాలు వస్తాయని చెప్పారు. ఈ విషయంలో ఖర్చు గురించి ఆలోచనలు వద్దని సూచించారు. ఆక్వా ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పశు సంవర్థక, మత్స్య శాఖ కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పెద్ద ఆలోచనలు, స్పష్టమైన విజన్‌తో పాటు పాదయాత్రలో స్వయంగా చూసిన పరిస్థితులను సమూలంగా మార్పు చేయాలనే ధృడ సంకల్పంతోనే వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. దీని వల్ల మార్పు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

time-read
1 min  |
August 28, 2020
ఇటు తెలుగు.. అటు ఇంగ్లిష్‌
Sakshi Andhra Pradesh

ఇటు తెలుగు.. అటు ఇంగ్లిష్‌

విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు పలు సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు మాతృభాషతోపాటు అటు ఆంగ్లభాషలోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తూ చర్యలు చేపట్టింది.

time-read
1 min  |
August 28, 2020
అమరావతి రైతులకు కౌలు సొమ్ము జమ
Sakshi Andhra Pradesh

అమరావతి రైతులకు కౌలు సొమ్ము జమ

సాక్షి, అమరావతి/విజయనగరం: భూసమీకరణ పథకం కింద రాజధాని అమరావతి రైతులకు వార్షిక కౌలు, పేదలకు పింఛన్లు విడుదల చేసినట్లు మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకివ్వాల్సిన వార్షిక కౌలు రూ.158 కోట్లు, పేదలకు రెండు నెలల పింఛను మొత్తం రూ.9.73 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

time-read
1 min  |
August 28, 2020
Sakshi Andhra Pradesh

కూల్‌ నాయక్‌

లార్డ్‌లా ఉండడు గణేశుడు. మనం ఉండనివ్వం కదా..! ఫ్యామిలీ ఫ్రెండ్‌ అనుకుంటాం. క్రికెట్‌ టీమ్‌లోకి తీసుకుంటాం. ‘గురూ లిఫ్ట్‌..’ అనీ అడగగలం. మనలాగే.. ఓ మనిషిలాగే.. హ్యూమన్‌–ఫ్రెండ్లీ గాడ్‌! ప్రసన్నవదనుడు. కోపమెరుగని కూల్‌ నాయక్‌.

time-read
1 min  |
August 22, 2020
కూలిన ఐదంతస్తుల భవనం
Sakshi Andhra Pradesh

కూలిన ఐదంతస్తుల భవనం

శిథిలాల కింద 51 మంది?.. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

time-read
1 min  |
August 25, 2020
Sakshi Andhra Pradesh

1 నుంచి మెట్రో సర్వీసులు

అన్‌లాక్‌–4లో భాగంగా ప్రారంభం. విద్యాసంస్థలను తెరిచే అవకాశాల్లేవంటున్న అధికార వర్గాలు

time-read
1 min  |
August 25, 2020
సైంధవ రాజకీయం
Sakshi Andhra Pradesh

సైంధవ రాజకీయం

ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుందా.. అదీ సర్వహక్కులతోనా.. వీల్లేదు.. వెంటనే అడ్డుకోండి ..అంతే ఓ లిటిగేషన్‌. వికేంద్రీకరణతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తారా.. అదెలా.. మా అవినీతి సామ్రాజ్యం ఏమైపోవాలి.. అడ్డుపడండి ..వెంటనే పదులు, వందల్లో లిటిగేషన్ల వరద అది ప్రజా సంక్షేమం అయినా, రాష్ట్ర అభివృద్ధి అయినా ఠక్కున సైంధవుడిలా అడ్డుపడిపోవడమే.. ప్రజా ప్రభుత్వాన్ని పని చేయనివ్వకుండా విలువైన కాలాన్ని హరించడమే. ఇదీ నడుస్తున్న తంత్రం. ఏడాదికిపైగా సాగుతున్న కుతంత్రం.

time-read
2 mins  |
August 27, 2020
న్యూయార్క్‌లో చికిత్స
Sakshi Andhra Pradesh

న్యూయార్క్‌లో చికిత్స

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌కు లంగ్‌ కేన్సర్‌ అని తెలిసిందే.

time-read
1 min  |
August 27, 2020
అవినీతి ఫైలు అటకెక్కించేశారు
Sakshi Andhra Pradesh

అవినీతి ఫైలు అటకెక్కించేశారు

గోదావరి పుష్కరాల సందర్భంగా హాలోజన్‌ బల్బుల పేరుతో జరిగిన గోల్‌మాల్‌ను గత టీడీపీ ప్రభుత్వం విచారణ దశలోనే అటకెక్కించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

time-read
1 min  |
August 27, 2020
60:40 సదుల అనుసంధాన వ్యయంపై కేంద్రం మార్గదర్శకాలు
Sakshi Andhra Pradesh

60:40 సదుల అనుసంధాన వ్యయంపై కేంద్రం మార్గదర్శకాలు

దేశంలో నదుల అనుసంధానంపై కీలక చర్యగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నదుల అనుసంధానానికి అయ్యే వ్యయంలో 60 శాతాన్ని కేంద్రం భరిస్తుందని, మిగతా 40 శాతం నిధులను ప్రయోజనం పొందే రాష్ట్రాలు తమ వాటాగా సమకూర్చాలని పేర్కొంది.

time-read
1 min  |
August 27, 2020
కోపర్తిలో ‘వైఎస్సార్‌ ఈఎంసీ'
Sakshi Andhra Pradesh

కోపర్తిలో ‘వైఎస్సార్‌ ఈఎంసీ'

వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్‌ జిల్లా కోపర్తిలో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ)’ని ఏర్పాటు చేస్తోంది.

time-read
1 min  |
August 27, 2020
సెప్టెంబర్‌15 నుంచి వర్షాకాల సమావేశాలు
Sakshi Andhra Pradesh

సెప్టెంబర్‌15 నుంచి వర్షాకాల సమావేశాలు

పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫారసు , త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్న ప్రభుత్వం . షిఫ్టుల వారీగా జరగనున్న లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు

time-read
1 min  |
August 26, 2020
వరదలోనూ వాయువేగం
Sakshi Andhra Pradesh

వరదలోనూ వాయువేగం

గోదావరి వరద ఉధృతితో పోటీపడుతూ పోలవరం స్పిల్‌ వే పనులు కొనసాగుతున్నాయి.

time-read
2 mins  |
August 26, 2020
‘మహా' విషాదంలో 13 మంది మృతి
Sakshi Andhra Pradesh

‘మహా' విషాదంలో 13 మంది మృతి

కొనసాగుతున్న సహాయక చర్యలు . ప్రాణాలతో బయటపడ్డ నాలుగేళ్ల బాలుడు

time-read
1 min  |
August 26, 2020
దళితులపై దాడులను ఉపేక్షించం
Sakshi Andhra Pradesh

దళితులపై దాడులను ఉపేక్షించం

తప్పు ఎవరు చేసినా తప్పే. అందుకే వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు తీసుకున్నాం. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే.. ఉపేక్షిస్తామా? ఇలాంటి ప్రశ్నలు మనకు మనం వేసుకుని నిష్పక్షపాతంగా ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సందేశం సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ స్థాయి వరకు వెళ్లాలి. దీనిపై ఎస్పీలు చొరవ చూపాలి.– సీఎం వైఎస్‌ జగన్‌

time-read
2 mins  |
August 26, 2020
పుల్వామా దాడి.. ఎన్‌ఐఏ చార్జిషీట్‌
Sakshi Andhra Pradesh

పుల్వామా దాడి.. ఎన్‌ఐఏ చార్జిషీట్‌

అజార్‌ సహా 19 మందిపై అభియోగాలు నమోదు . జమ్మూకోర్టులో చార్జిషీట్‌ దాఖలు

time-read
1 min  |
August 26, 2020
తప్పంతా రమేష్‌ ఆస్పత్రిదే
Sakshi Andhra Pradesh

తప్పంతా రమేష్‌ ఆస్పత్రిదే

స్వర్ణ ప్యాలెస్‌కు అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయని అనుకుని ఆ హోటల్‌తో ఒప్పందం చేసుకున్నామన్న రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం వాదనను తోసిపుచ్చుతున్నాం. లీజుకు తీసుకునేటప్పుడు సౌకర్యాలు గురించి పట్టించుకోకపోవడం, హోటల్‌లో ఉన్న లోపాలను ప్రమాదం జరిగిన ఆగస్టు 9 నాటికి కూడా సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం పూర్తిగా నిర్లక్ష్యం కిందకే వస్తుంది. – కోర్టు వ్యాఖ్య

time-read
1 min  |
August 26, 2020
కోవిడ్‌ రోగులకు సేవలపై ఆన్‌లైన్‌ పర్యవేక్షణ
Sakshi Andhra Pradesh

కోవిడ్‌ రోగులకు సేవలపై ఆన్‌లైన్‌ పర్యవేక్షణ

విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆన్లైన్ ద్వారా వివిధ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు అందుతున్న సేవల పర్యవేక్షణ

time-read
1 min  |
August 25, 2020
క్షమాపణకు ప్రశాంత్‌ భూషణ్‌ ససేమిరా
Sakshi Andhra Pradesh

క్షమాపణకు ప్రశాంత్‌ భూషణ్‌ ససేమిరా

ఆత్మసాక్షికి విరుద్ధంగా నడుచుకోలేనని వ్యాఖ్య

time-read
1 min  |
August 25, 2020
అవినీతిపై బ్రహ్మాస్త్రం
Sakshi Andhra Pradesh

అవినీతిపై బ్రహ్మాస్త్రం

పై స్థాయిలో 50 శాతం అవినీతిని నిర్మూలించాం. మిగిలిన స్థాయిల్లో ఉన్న 50 శాతం అవినీతిని నిర్మూలించాలి. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలి. టీటీడీతో సహా అన్ని విభాగాలు టెండర్‌ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలి. – సీఎం వైఎస్‌ జగన్‌

time-read
2 mins  |
August 25, 2020
ఉగ్ర వేణి
Sakshi Andhra Pradesh

ఉగ్ర వేణి

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లిలో కరోనా పేషెంట్ ను పడవపై తీసుకువస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది

time-read
1 min  |
August 24, 2020
జేఈఈ మెయిన్స్‌కు కరోనా ఆంక్షలు
Sakshi Andhra Pradesh

జేఈఈ మెయిన్స్‌కు కరోనా ఆంక్షలు

ప్రతి అభ్యర్థీ పాటించాల్సిందే.. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే..

time-read
1 min  |
August 24, 2020
చేయూతకు తోడు రుణాలు
Sakshi Andhra Pradesh

చేయూతకు తోడు రుణాలు

అక్క చెల్లెమ్మలు స్వయం ఉపాధితో రాణించేలా బ్యాంకు రుణాలతో రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు

time-read
1 min  |
August 24, 2020
టర్మ్‌ప్లాన్‌తో మెరుగైన బీమా రక్షణ
Sakshi Andhra Pradesh

టర్మ్‌ప్లాన్‌తో మెరుగైన బీమా రక్షణ

జీవిత బీమా తీసుకోవడం అంటే.. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే.

time-read
1 min  |
August 24, 2020
కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం
Sakshi Andhra Pradesh

కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం

పునర్వ్యవస్థీకరణతో 25–26కి పెంపు . రాష్ట్ర స్థాయి కమిటీకి సహకరించేందుకు జిల్లా,సబ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తూ జీవో

time-read
1 min  |
August 24, 2020
అరటి ఎగుమతుల్లో ఏపీ టాప్‌
Sakshi Andhra Pradesh

అరటి ఎగుమతుల్లో ఏపీ టాప్‌

అవార్డు అందుకున్న ఉద్యాన శాఖ

time-read
1 min  |
August 24, 2020
బహు సుందర బ్రహ్మ ఆలయం
Sakshi Andhra Pradesh

బహు సుందర బ్రహ్మ ఆలయం

బహు సుందర బ్రహ్మ ఆలయం

time-read
1 min  |
August 22, 2020
మృత్యు సొరంగం
Sakshi Andhra Pradesh

మృత్యు సొరంగం

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం. ప్రాణాలతో బయటపడ్డ 8 మంది సిబ్బంది

time-read
1 min  |
August 22, 2020
టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు
Sakshi Andhra Pradesh

టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు

సీఎం ఆమోదానికి ఫైల్‌ .ఖాళీల ప్రకారం బదిలీలు

time-read
1 min  |
August 21, 2020
ఆరు చిత్రాలు.. 750 కోట్లు
Sakshi Andhra Pradesh

ఆరు చిత్రాలు.. 750 కోట్లు

సంజయ్‌ దత్‌ త్వరగా కోలుకోవాలి

time-read
2 mins  |
August 21, 2020