CATEGORIES

‘కొల్లు' ప్రోద్బలంతోనే మోకా హత్య
Sakshi Andhra Pradesh

‘కొల్లు' ప్రోద్బలంతోనే మోకా హత్య

హంతకులకు అన్నివిధాలాసహకరిస్తానని హామీ ఇచ్చినటీడీపీ నేత, మాజీ మంత్రి రవీంద్ర

time-read
1 min  |
July 5, 2020
మిలియన్‌ మార్క్‌
Sakshi Andhra Pradesh

మిలియన్‌ మార్క్‌

ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

time-read
1 min  |
July 6, 2020
‘స్కిల్‌'.. ఫుల్‌
Sakshi Andhra Pradesh

‘స్కిల్‌'.. ఫుల్‌

ఫీజులిచ్చి చదివించడమే కాదు ఉపాధి కోసం శిక్షణ కూడా

time-read
1 min  |
July 6, 2020
గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?
Sakshi Andhra Pradesh

గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?

భారత్, చైనాలకు ఇదే కీలకం

time-read
1 min  |
July 6, 2020
గృహ విద్యుత్తుకు రూ. 1,707 కోట్ల సబ్సిడీ
Sakshi Andhra Pradesh

గృహ విద్యుత్తుకు రూ. 1,707 కోట్ల సబ్సిడీ

ప్రతి యూనిట్‌కు ప్రభుత్వ సాయంరూ. 1.46

time-read
1 min  |
July 4, 2020
జేఈఈ, నీట్‌ వాయిదా
Sakshi Andhra Pradesh

జేఈఈ, నీట్‌ వాయిదా

జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.

time-read
1 min  |
July 4, 2020
దేశీ యాప్‌లపై దృష్టి
Sakshi Andhra Pradesh

దేశీ యాప్‌లపై దృష్టి

‘ఆత్మనిర్భర్‌ యాప్‌ చాలెంజ్‌’ను ప్రారంభించిన ప్రధాని

time-read
1 min  |
July 5, 2020
ఉపాధి కల్పనే.. గీటురాయి
Sakshi Andhra Pradesh

ఉపాధి కల్పనే.. గీటురాయి

అత్యధిక ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.

time-read
1 min  |
July 3, 2020
లక్షలు గెలిచిన ఐడియా
Sakshi Andhra Pradesh

లక్షలు గెలిచిన ఐడియా

మీ దగ్గర ఐడియా ఉంటే, అది నలుగురికి ఉపాధి చూపే బిజినెస్ ఐడియా అయితే, ఆ ఐడియాతో మీరు స్వావలంబన సాధించి ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలనుకుంటే అలాంటి ప్రతి ఐడియాకు ఏదో ఒక వేదిక కచ్చితంగా దొరుకుతుంది. దేశంలోని అలాంటి ఐడియాలు చెప్పగలిగిన 10 మంది మహిళలు 'బ్రిటానియా మేరీగోల్డ్ మై స్టార్టప్' పోటీ విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరు అక్షరాలా పది లక్షల రూపాయలు గెలుచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాదు చెందిన జరీనా వీరిలో ఉంది.

time-read
1 min  |
July 5, 2020
ఊరంతా తీపి
Sakshi Andhra Pradesh

ఊరంతా తీపి

రవంత పిల్ల ర్యాంకర్‌ అయింది!ఆ సైకిల్‌ మీద వెళ్లొచ్చే అమ్మాయేనా!మన పురుషోత్తం కూతురు కదా.ప్రెస్సోళ్లు కూడా వచ్చిపోతున్నారు.ఊరికి ఎప్పుడూ ఇంత పేరు లేదు.ఊళ్లోవాళ్లంతా కూడలికి చేరారు.ఊరి నోరంతా తీపి చేశారు.ఒక తునక రోష్నీ నోటికీ అందించారు.

time-read
1 min  |
July 6, 2020
ఈ తరం, ఈ చైతన్యం కావాలి
Sakshi Andhra Pradesh

ఈ తరం, ఈ చైతన్యం కావాలి

మార్కులు, ర్యాంకుల పరుగులో ఉన్న యువత సమాజ మార్పు గురించి ఆలోచిస్తున్నదా?

time-read
1 min  |
July 4, 2020
అవి నిజం కాదు
Sakshi Andhra Pradesh

అవి నిజం కాదు

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో గ్లామరస్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌.

time-read
1 min  |
July 6, 2020
అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు
Sakshi Andhra Pradesh

అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు

రూ. 39 వేల కోట్లతో మిగ్, సుఖోయ్‌ యుద్ధవిమానాల కొనుగోలు

time-read
1 min  |
July 3, 2020
అతని మాటే కాదు పాట కూడా ఘనం
Sakshi Andhra Pradesh

అతని మాటే కాదు పాట కూడా ఘనం

నేడు ఎస్‌వి రంగారావు జయంతి సందర్భంగా పాటల ప్రత్యేకం

time-read
1 min  |
July 3, 2020
10 వేల పడకల కోవిడ్‌ సెంటర్‌
Sakshi Andhra Pradesh

10 వేల పడకల కోవిడ్‌ సెంటర్‌

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి

time-read
1 min  |
July 6, 2020
బాబు నిర్వాకంతో ఉద్యోగులకు జీతాలు ఆలస్యం
Sakshi Andhra Pradesh

బాబు నిర్వాకంతో ఉద్యోగులకు జీతాలు ఆలస్యం

‘ద్రవ్య’ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడమే కారణం

time-read
1 min  |
July 2, 2020
టీబీ అండ్‌ కరోనా
Sakshi Andhra Pradesh

టీబీ అండ్‌ కరోనా

టీబీ అనగానే దాని ప్రధాన లక్షణం దగ్గడం గుర్తొస్తుంది. కరోనాలో ముఖ్య లక్షణం దగ్గే. టీబీ వ్యాధి రోగి దగ్గుతున్నప్పుడు అతడిలోనుంచి సూక్ష్మజీవులు ఆరోగ్యకరమైన వ్యక్తిని తాకుతాయి. రోగి తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు, రోగి శ్వాస నుంచి వచ్చిన సూక్ష్మజీవులు కూడా ఆరోగ్యవంతుడిని తాకవచ్చు. కోవిడ్‌–19లో కూడా అచ్చం అలాగే. కాకపోతే... ట్యూబర్క్యులోసిస్‌ బ్యాసిల్లస్‌ అనే బ్యాక్టీరియాతో టీబీ వస్తుంది. నావల్‌ కరోనా వైరస్‌ వల్ల కోవిడ్‌–19 వస్తుంది. టీబీ మనిషి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. కరోనా కూడా అంతే. అయితే టీబీ కేవలం ఊపిరితిత్తులనే కాదు... మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్‌ వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేస్తుంది.

time-read
1 min  |
July 2, 2020
రెమ్‌డెసివిర్‌ మొత్తం మాకే!
Sakshi Andhra Pradesh

రెమ్‌డెసివిర్‌ మొత్తం మాకే!

కరోనా మందుపైఅమెరికా గుత్తాధిపత్యంమూడు నెలల సరుకుకొనేసిన అగ్రరాజ్యంఇతరదేశాలకు నామమాత్రంగానే అందుబాటులో

time-read
1 min  |
July 2, 2020
ప్రజారోగ్య రథయాత్ర
Sakshi Andhra Pradesh

ప్రజారోగ్య రథయాత్ర

‘ద్రవ్య’ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడమే కారణం

time-read
1 min  |
July 2, 2020
ప్యాసింజర్‌ రైల్లో ప్రైవేటు కూత
Sakshi Andhra Pradesh

ప్యాసింజర్‌ రైల్లో ప్రైవేటు కూత

109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లు

time-read
1 min  |
July 2, 2020
చేతల్లో మార్పు
Sakshi Andhra Pradesh

చేతల్లో మార్పు

ప్రజారోగ్య రంగంలో ఈ రోజు సువర్ణాధ్యాయం

time-read
1 min  |
July 2, 2020
రైతు దినోత్సవంగా వైఎస్సార్‌ జయంతి
Sakshi Andhra Pradesh

రైతు దినోత్సవంగా వైఎస్సార్‌ జయంతి

ఏటా జూలై 8న నిర్వహించేలా ఉత్తర్వులు

time-read
1 min  |
June 30, 2020
ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ
Sakshi Andhra Pradesh

ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ

విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ఓ రియాక్టర్‌ నుంచి హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ విషవాయువు లీకైంది.

time-read
1 min  |
July 1, 2020
సర్కారీ వనంలో వైద్య సుమాలు
Sakshi Andhra Pradesh

సర్కారీ వనంలో వైద్య సుమాలు

రాష్ట్ర చరిత్రలో వైద్య విద్యారంగంలో పెను మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

time-read
1 min  |
June 30, 2020
‘చైనా బంధం' తెంచుకోవాల్సిందే
Sakshi Andhra Pradesh

‘చైనా బంధం' తెంచుకోవాల్సిందే

ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌పై నెస్‌ వాడియా

time-read
1 min  |
July 1, 2020
చేయూత.. విశ్వసనీయత
Sakshi Andhra Pradesh

చేయూత.. విశ్వసనీయత

ఎంఎస్‌ఎంఈరంగానికి గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రాయితీలను చెల్లిస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మే నెలలో రూ.450 కోట్లు మొదటి విడతగా, ఇవాళ రూ.512.35 కోట్లు రెండో దఫా రీస్టార్ట్‌ ప్యాకేజీలో ఇస్తున్నాం.

time-read
1 min  |
June 30, 2020
కుయ్‌.. కుయ్‌.. ఇక కొత్తగా
Sakshi Andhra Pradesh

కుయ్‌.. కుయ్‌.. ఇక కొత్తగా

అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

time-read
1 min  |
July 1, 2020
కొత్తగా 1.15 లక్షల మందికి పింఛన్లు
Sakshi Andhra Pradesh

కొత్తగా 1.15 లక్షల మందికి పింఛన్లు

మొత్తం59.03 లక్షల మందికినేడు రూ.1,442.21 కోట్లు పంపిణీ

time-read
1 min  |
July 1, 2020
జానకమ్మ క్షేమంగా ఉన్నారు
Sakshi Andhra Pradesh

జానకమ్మ క్షేమంగా ఉన్నారు

‘ప్రముఖ గాయని ఎస్‌. జానకి లేరు’ అనే వార్త సోషల్‌ మీడియాలో ప్రచారమైంది.

time-read
1 min  |
June 30, 2020
జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ బెన్నిక్స్‌
Sakshi Andhra Pradesh

జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ బెన్నిక్స్‌

హీరోయిన్‌ ఒక హత్య చూస్తుంది.కెవ్వున అరుస్తుంది.పోలీసులకు చెప్పడానికి పరుగెడుతుంది.హీరో ఒక హత్య చూస్తాడు.కెవ్వున అరవబోయిన..హీరోయిన్‌ నోటిని చేత్తో మూసేస్తాడు.అతడి రియాక్షన్‌ తర్వాతెప్పుడో ఉంటుంది.అమె స్పందన మాత్రం వెంటనే ఉంటుంది.తమిళ పోలీసుల ‘బ్రూటాలిటీ’ పై ఇప్పుడుహీరోయిన్‌లే ముందుగా స్పందించారు.‘జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ బెన్నిక్స్‌’ అని నినదిస్తున్నారు.స్త్రీలో ఉండే సహజ గుణమే ఇది..అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించడం.

time-read
1 min  |
June 30, 2020