CATEGORIES
Categories
ఆస్పత్రి ఎదుట చంద్రబాబు హైడ్రామా
నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీని కలవకూడదు
అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్
అనంతరం కోర్టు ఆదేశాలతో జీజీహెచ్‌కు తరలింపుఅచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులుకోలుకున్నాక కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరే అవకాశం
టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
ఈఎస్‌ఐ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్న ఏసీబీ
63 లక్షల మందికి ‘ఉపాధి'
పేద కుటుంబాలను ఉపాధి హామీ పథకంతో ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం
త్వరలో సీఎం జగన్ పల్లె బాట
అర్హత ఉన్న వారికి పథకాలు రాకపోతే అధికారులదే బాధ్యత
చంద్రన్న గోల్‌మాల్‌పై సీబీఐ
ఈవీఎం చోరీ కేసు నిందితుడు వేమూరు హరికృష్ణ కంపెనీకి పనులు
అవినీతికి.. నిజాయితీకి ఇదీ తేడా
వందిమాగధులతో కలిసి ప్రజాధనాన్ని దోచేసిన చంద్రబాబు
వచ్చే ఏడాది పెళ్లి
దర్శకుడు సుజిత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత
దాదాపు 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రయోజనంఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం
16 నుంచి బడ్జెట్ సమావేశాలు
ఏపీ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈనెల 16న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.
పేదింటి అక్కలకు ‘చేయూత'
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహిళల కోసం ‘వైఎస్సార్ చేయూత’మరో కొత్త పథకాన్ని నేడు మంత్రివర్గం ఆమోదించే అవకాశం
ఖరీఫ్‌లో.. కావాల్సినంత కరెంట్
తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించండిట్రాన్స్‌కోకు ప్రభుత్వ ఆదేశాలుక్షేత్రస్థాయి అధికారులతో ఇంధనశాఖ అధ్యయనం
నేటి నుంచి శ్రీవారి దర్శనం
భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే అనుమతిభౌతిక దూరం తప్పనిసరి.. ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌సింహాచలం, దుర్గగుడిలో ఇప్పటికే దర్శనాలకు అనుమతి
గలీజు మాటలేంటి?
చంద్రబాబు హయాంలో 30 సంస్థలకు మైనింగ్ లీజులు 50 ఏళ్లకు పెంచలేదా?
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
‘జగనన్న చేదోడు’ పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
యోగైక హలా మలైకా
'నేను ఇంతకాలం కనిపించకుండా ఎక్కడికి వెళ్లి పోయానా అనుకుంటున్నారా.
రవితేజ... రానా.... ఓ రీమేక్ !
మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలు గులో రీమేక్ కానుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
చెమట పట్టకపోతే ఏం చేస్తారు?
బంతి మెరుపుపై సచిన్ సూటి ప్రశ్న. కొత్త బంతిని ముందే తేవాలని సూచన
రూ.2,978 కోట్లతో రోడ్లు
తొలిదశ విస్తరణకు త్వరలో టెండర్లున్యూ డెవలప్మెంట్ బ్యాంకు సహకారంతో రాష్ట్ర, జిల్లా రహదారుల విస్తరణ
గడువులోగా స్కీమ్స్
అర్హులకు అందకపోతే పరిహారం • ప్రత్యేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
కోస్తాకు కుండపోత!
నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
సర్వర్ సుందరం
‘సర్వర్’ అనే మాట మీద దక్షిణ భారతదేశం వారికి పేటెంట్ ఉన్నట్టుంది. హోటల్‌లో ‘సర్వ్’ చేసే వ్యక్తిని ‘సర్వర్’ అనాలని మనమే కనిపెట్టాం. ‘వెయిటర్’, ‘స్టివార్డ్’ అని మనం దాదాపుగా వాడం. ప్రపంచంలో సర్వర్ అనే మాట వాడరు.
సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెచ్చుమీరుతున్న వేళ ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ మరో 3 నెలల్లో దేశంలో అందుబాటులోకి రానుంది.
భూముల సమగ్ర సర్వే
భూవివాదాలకు శాశ్వత పరిష్కారంగా రీ సర్వే: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రేపటి నుంచి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు
దూరదర్శన్‌లో అన్ని తరగతులకు రోజూవీడియో పాఠాలు
ప్రధాని కోసం ప్రత్యేక విమానం
రెండు బీ 777లను సెప్టెంబర్‌లో భారత్‌కు అందించనున్న బోయింగ్
దైవ దర్శనాలకు ట్రయల్ రన్
తిరుమలలో విజయవంతంగా ప్రయోగాత్మక దర్శనాలు
మరిన్ని సడలింపులు
8వ తేదీ నుంచి తెరుచుకోనున్న ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్స్, మాల్స్
మద్యం అక్రమ రవాణాకు ‘చెక్'
రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల ముమ్మర తనిఖీలు
జియో... సిక్సర్ !
జియోలోకి పెట్టుబడుల ప్రవాహంరూ. 9వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ముబాదలా1.85 శాతం వాటాల కొనుగోలుఇప్పటిదాకా జియోలోకి రూ. 92,202 కోట్ల పెట్టుబడులు