CATEGORIES
Categories
ఇంటర్ పరీక్షలకు రీషెడ్యూల్ జూన్ 3న నిర్వహణ
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిలి చిపోయిన ఇంటర్ రెండో ఏడాది మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-2 పరీక్షలను జూన్ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు గతంలో పేర్కొన్న కేంద్రాల్లోనే పరీక్షలను నిర్వహించనున్నారు.
'ఉపాధి'లో దేశంలోనే ఏపీ టాప్
రోజూ రూ. 30 కోట్ల మేర కూలీలకు పనుల కల్పన
విద్యుత్ బిల్లులపై ప్రజల్లోకి వెళాం
•అదనపు భారం వేయలేదు.. వాస్తవాలతో వినియోగదారులకు లేఖ
సాక్షి'కి మరింత పాఠకాదరణ అదే
'సాక్షి'కి మరింత పాఠకాదరణ అదే కాలానికి భారీగా
విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి
విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి
చిన్నోళ్లకు పెద్ద ఊరట
చిన్నోళ్లకు పెద్ద ఊరట.ఎంఎస్ఎంఈలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు
పది జిల్లాల్లో 50% దాటిన రికవరీ రేటు
పది జిల్లాల్లో 50% దాటిన రికవరీ రేటు
ప్రతి మూడు వారాలకు ఆరోగ్య శ్రీ బిల్లులు
అత్యవసర వైద్యంలో ఏ లోటూ ఉండరాదుఆరోగ్య ఆసరా కార్యక్రమానికి ఎక్కడా ఇబ్బంది రాకూడదుకోవిడ్ నివారణ చర్యలు, పంటల మార్కెటింగ్ పై సీఎం జగన్ సమీక్షటెలి మెడిసిన్ కోసం కొత్త బైకు వెంటనే కొనుగోలు చేయాలి
'సాక్షి'కి మరింత పాఠకాదరణ
అదే కాలానికి భారీగా పాఠకులను కోల్పోయిన మిగతా పత్రికలుఇండియన్ రీడర్షిప్ సర్వే గణాంకాల్లో వెల్లడి
స్వావలంబనే శరణ్యం
20 భారీ లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ 'ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్' పేరిట ప్రకటించిన ప్రధాని మోదీ
ముంబై కాదు... హైదరాబాద్ లోనే!
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'టైగర్' (ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
మహిళా విలేకరితో.. డొనాల్డ్ ట్రంప్ వాదన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహిళా విలేకరిపై విరుచుకుపడ్డారు.
భయాందోళన, వివక్ష తొలగాలి
అప్పుడే కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలంకోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష
కోవిడ్ మృతులు 2,293
దేశంలో మొత్తం కేసులు 70,756
కోయంబేడు కొంపముంచిందా?
తమిళనాడులో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులుమూడో స్థానానికి ఎగబాకిన రాష్ట్రం
దిల్ వాకిట్లో తేజస్విని
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు (వెంకట రమణారెడ్డి) వివాహం హైదరాబాదు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)తో ఆదివారం రాత్రి జరిగింది.
కరోనా.. వివక్షను తొలగిద్దాం
వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానికి వివరించిన సీఎం జగన్
స్వల్ప లక్షణాలుంటే హోం ఐసోలేషన్
సరికొత్త డిశ్చార్జ్ పాలసీని ప్రకటించిన కేంద్రం
బాధిత కుటుంబాలకు రూ.కోటి బాసట
ఎనిమిది మంది మృతుల కుటుంబాల అకౌంట్లలో కోటి రూపాయల చొప్పున జమ
ఇంగ్లిష్ మీడియానికే ఓటు!
58 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఎస్సీఈఆర్టీఇంగ్లిష్ మీడియం మేలని స్పష్టీకరించినట్లు సమాచారంఇప్పటికే తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం కావాలని తేల్చి చెప్పిన తల్లిదండ్రులు
ఆదుకున్న ఎండు ద్రాక్ష.
యువ ద్రాక్ష రైతు రోహిత్ చవాన్ ఎండు ద్రాక్ష ఉత్పత్తి ద్వారా నష్టాల బారి నుంచి బయ టపడ్డాడు.
స్టార్ మినిస్టర్
ఆమెను అందరూ టోనీ అని పిలుస్తారు. తల్లులు తమ పిల్లల్ని పక్కన నిలబెట్టుకుని, ఆమెతో సెల్ఫీలు తీసుకుంటారు. హాకర్లు ఆమె చేతికి బ్రేట్స్ బహుమానంగా తొడుగుతారు. చిత్రకారులు ఆమెను తమ కుంచెలతో గీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆమే.. మారియా ఆంటోనియేటా ఆల్వా, పెరూ దేశపు 35 ఏళ్ల ఆర్థికమంత్రి.
షాపులు ఓపెన్!
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలకు అనుమతి
రేపటి నుంచి రైలు సర్వీసులు
ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు మార్గాల్లో రైళ్ల పరుగులు
ఎల్జి పాలిమర్స్ విస్తరణకు అనుమతులిచ్చింది చంద్రబాబే
• ఇదే కంపెనీలో 1998లో ప్రమాదం సంభవించినప్పుడు చంద్రబాబు ఏమి చేశారు?• మంత్రి కురసాల కన్నబాబు వెల్లడి
మాజీ సీఎం పరిస్థితి విషమం కోమాలోకి అజిత్ జోగి
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి(79) ఆదివారం కోమాలోకి వెళ్లారు. శనివారం ఉదయం గుండెపోటుతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వెంటిలేటర్ ఉన్నారని వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత గుండె పనితీరు బాగానే ఉందని చెప్పారు.
అమ్మ గెలుపు
బిడ్డ తాగే పాలలో నీళ్లు కలిపేటప్పుడు ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది.
మద్యం , ఇసుక అక్రమాలకు చెక్
వీటి నిరోధానికి ప్రత్యేక వ్యవస్థఉండాలన్న సీఎం వైఎస్ జగన్
పరిమిత శ్రేణిలో మార్కెట్లు
• స్వల్ప నష్టాలతో ముగింపు• 9199 వద్ద నిఫ్టీ క్లోజ్
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
మంత్రి కొడాలి నాని