CATEGORIES
Categories
చంద్రుడి మట్టిని పట్టిన చాంగె–5
40 ఏళ్లలో మొదటిసారి
అక్కచెల్లెమ్మలకు రోజూ సుస్థిర ఆదాయం
ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో మంత్రులు సీదిరి అప్పలరాజు, కన్నబాబు, బాలినేని, పెద్దిరెడ్డి, అమూల్ ఎండీఆర్ఎస్ సోఖి తదితరులు
'థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ నుంచీ దూరంగా ఉండండి!
నేరుగా స్మోక్ చేయ డాన్ని ఫస్టహ్యాండ్ స్మోకింగ్ అంటారనీ... ఒకరు స్మోక్ చేస్తుంటే పక్కనుండి ఆ పొగ పీల్చాల్సివచ్చేవారి ప్యాసివ్ స్మోకింగ్ నే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారన్నది మనకు తెలిసిందే.ఇలాంటిదే 'థర్డ్ హ్యాండ్ స్మోకింగ్' అనే మరో ప్రమాదకరమైన పరిణామమూ ఉంది.
వైఎస్సార్ చేయూత, ఆసరా మహిళలకు నేడు పశువుల పంపిణీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. దీంతోపాటు అమూల్ కార్యకలాపాలను కూడా ఆయన ప్రారంభిస్తారు.
శీర్షాసనానికి సాయం!
గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి యోగాలో సహకారం అందిస్తున్న చిత్రమిది! కోహ్లి ఆసీస్ పర్యటనకు వెళ్లక ముందు నాటి ఈ ఫోటోను అనుష్క సోషల్ మీడియాలో పంచుకుంది.
ప్రియరాగం
గ్రామీ అవార్డ్స్ నామినీల జాబితాలో 'బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్' విభాగంలో స్థానాన్ని దక్కించుకొని అంతర్జాతీయ గుర్తింపు పొందింది ప్రియదర్శిని.ప్రియదర్శిని గురించి మాట్లాడుకోవాలంటే యూతన్ను ఊపేస్తున్న 'పెరిఫెరీ' ఆల్బమ్ గురించి మాత్రమే కాదు... ఆమె బహుముఖప్రజ్ఞ, సేవాతత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి.
దళితులను ముందుపెట్టి టీడీపీ చిల్లర రాజకీయాలు
పోడియం వద్ద చుట్టిముట్టి స్పీకర్‌ను బెదిరిస్తున్న విపక్ష సభ్యులువిపక్ష సభ్యుల తీరుపై అధికార పక్షం ధ్వజం విపక్షానికి ఇది అలవాటైపోయిందన్న సీఎం జగన్ ప్రజా సమస్యలపై చర్చ ఆ పార్టీకి ఇష్టం లేదని ఆగ్రహం టిడ్కో ఇళ్ల అంశంపై సభలో గందరగోళం సృష్టించిన విపక్ష సభ్యులుచంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ సభలోంచి వెళ్లకుండా మార్షల్స్ పై దౌర్జన్యానికి దిగిన ఆ పార్టీ సభ్యులు
పేదలకు మంచి జరుగుతుంటే అడ్డుకుంటారా?
మీకెందుకింత కడుపు మంట బాబూ?శాసనసభలో సీఎం వైఎస్ జగన్ ధ్వజం పేదలకు ఇళ్లు కట్టిస్తాం... సామాజిక హోదా పెంచుతాం వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ కలిసొచ్చిన వేళ పట్టాల పంపిణీ ఈ నెల 25న 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలుఆ వెంటనే మొదటి దశ ఇళ్ల నిర్మాణం ప్రారంభం పట్టాల పంపిణీ అడ్డుకుంటున్న చంద్రబాబు అండ్ కో ఎల్లో మీడియాలో రాయిస్తారు..కోర్టుకెళ్లిస్టే తెస్తారు కోర్టులో కేసులు వేసిన టీడీపీ నేతల ఫొటోలు సహా వివరణ 300 చదరపు అడుగుల 'టిడ్కో' ఇంటిని ఒక్క రూపాయికే ఇస్తాం 365 ఎస్ఎషీ ఇళ్లకు రూ.25వేలు, 430 ఎస్ఎ ఇళ్లకు రూ.50 వేలు రాయితీ
చివరిదైనా గెలిచేనా!
నేడు భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే పరువు కాపాడుకునే ప్రయత్నంలో టీమిండియా ఉదయం గం. 9:10 నుంచి సోనీ సిక్స్ లో ప్రత్యక్ష ప్రసారం
రైతులను మోసం చేస్తున్నారు
వారణాసిలో దేవ్ దీపావళి ఉత్సవాల్లో పాల్గొని ప్రజలకి అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
పింఛన్ల పంపిణీ ఇక మూడు రోజులు
డిసెంబర్ నుంచే అమలు.. ఒక్కరూ మిగలకూడదనేదే లక్ష్యం
నేలబారు రాజకీయం
పోడియంలో విపక్ష నేత చంద్రబాబు డ్రామా! తమ సభ్యుడి ప్రసంగాన్ని తానే అడ్డుకున్న వైనం
పార్టీ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ స్థాపనపై వీలైనంత త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తానని నటుడు రజనీకాంత్ చెప్పారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో 'రజనీ మక్కల్ మహొం జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ సోమవారం సమావేశమయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రజనీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే సమావేశం ముగిసింది.
అన్నింటా అండగా
నివర్ తుపాను బాధిత రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. శాసనసభలో వ్యవసాయరంగంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఢమాల్!
సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థి
షరతులతో చర్చలకు ఒప్పుకోం
సింఘు వద్ద రైతులను అడ్డుకుంటున్న పోలీసులు. కేంద్రానికి రైతు సంఘాల స్పష్టీకరణ
సాగు చట్టాలతో రైతులకు లాభం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతన్నలకు లాభాలే తప్ప ఎలాంటి నష్టం ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ చట్టాలతో అన్నదాతలకు నూతన అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయని చెప్పారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారు.అన్నదాతలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త వ్యవసాయ చట్టాలతో అతి తక్కువ సమయంలోనే పరిష్కారం దొరుకుతోందని హామీ ఇచ్చారు.
కరోనాపై చైనా మరో కథ
వైరస్ భారత్ నుంచి వచ్చిందంటూ అడ్డగోలు వాదనలు
సీ ప్లేన్‌కు బ్రేక్
నెలలో మూడోసారి అంతరాయం. మెయింటెనెన్స్ కోసం మాల్దీవులకు
నేటి నుంచి అసెంబ్లీ
వ్యూహాలతో సిద్ధమవుతున్న అధికార, ప్రతిపక్షాలు
మరో వాయు‘గండం'
దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం. నేటి రాత్రికి వాయుగుండంగా మార్పు
సిరేసులో ఉండాలంటే...
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ఇప్పుడు కోహ్లి బృందం కూడా అదే చేయాలి. సిడ్నీలో ఎదురైన ఓటమికి... ఈ సిడ్నీలోనే విజయంతో ఆసీస్‌కు సమాధానం ఇవ్వాలి. అప్పుడే సిరీస్‌లో ఉంటాం. లేదంటే క్లీన్‌స్వీప్ దారిలో పడిపోతాం.
మత్తులో మనోళ్లు
ప్రపంచం టాప్-10 నగరాల్లో ఢిల్లీ, ముంబై
మానవత్వంతో ఆదుకోండి
నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం జగన్
అత్యంత వేగంగా టీకా పరిశోధనలు...దేశానికే గర్వకారణం
అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరుస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు 26 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పా రు.
'నివర్' వదిలినా.. ముంపు వీడలేదు
చిత్తూరు జిల్లా నీవానదిలో చిక్కుకున్న వృద్ధుడిని బయటకు తీసుకు వస్తున్న రెస్క్యూ సిబ్బంది
‘థ్యాంక్ యు బ్రదర్'
అశ్విన్ విరాజ్, అనసూయ భరద్వాజ్
నేడు సీఎం ఏరియల్ సర్వే
తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం జగన్
నేడు మూడు నగరాలకు మోదీ
కరోనా వ్యాక్సిన్ పురోగతిపై సమీక్ష