CATEGORIES
Categories
కోలుకున్న మంకీపాక్స్ తొలి బాధితుడు
భారత్లో మంకీపాక్స్ బారినపడ్డ తొలి బాధి తుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళకు చెందిన తిరువనంత పురం లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు.
ముగ్గురు మహిళలను ఉరితీసిన ఇరాన్
ఇరాన్ మరణ శిక్షలను పెద్ద ఎత్తున విధిస్తున్నారు. మహిళలకు కూడా మరణ శిక్షలను అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఈ శిక్షలపై ఆందోళన, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇరాన్ తగ్గడంలేదు.
వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం
రోనా మహమ్మారి కారణం గా ఏర్పడిన అంతరాయాలు, ఉక్రెయిన్పై రష్యా దాడి, చాలా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం రేట్లు కారణంగా ఇప్పటికే పదునైన ప్రపంచ ఆర్థిక మందగమనం ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.
సిగరెట్ ప్యాకెట్లపై మారనున్న హెల్త్ వార్నింగ్
సిగరెట్ ప్యాకెట్లపై ముద్రించే ఆరోగ్య హెచ్చరిక త్వరలోనే మారనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిసెంబర్ 1, 2022 నుంచి సిగరెట్ ప్యాకెట్లపై ఉండే ఫొటోలను మార్చనుంది.
మ్యూజిక్ క్వీన్ షకీరాకు జైలు శిక్ష ముప్పు!
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ గాయని షకీరా (45) కు స్పెయిన్లో ఎనిదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశాలు న్నాయి.
ఉత్తరాఖండ్ స్కూల్లో వింత వ్యాధి
ఉత్తరాఖండ్ ని బాగేశ్వర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండు రోజులుగా ఆ స్కూల్లోని విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. స్టూడెంట్స్ అరుస్తూ, ఏడుస్తూ వింతగా ప్రవర్తిస్తున్నారు.
కేంద్ర మంత్రి కూతురికి ఇల్లీగల్ బార్
కేంద్ర మంత్రి కూతురికి ఇల్లీగల్ బార్
లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
టెక్నాలజీ, ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దత తో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో దూసుకు పోయాయి.ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన మార్కె ట్లు సమయం గడచినా కొద్దీ సరికొత్త గరిష్టాల ను చేరాయి.
తక్కువ మొబైల్ డేటా ఛార్జీల్లో భారత్ ఐదో ర్యాంకు
మొబైల్ టారిఫ్ లు నెలకు రూ.250కి చేరాయి. డేటా కావాలంటే కనీసం ఈ మాత్రం అయినా రీచార్జ్ చేసు కోవాల్సిందే. దీంతో టెలికం కంపెనీలు బాదేస్తున్నాయంటూ సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఆరోపిస్తుంటారు.
వ్యాపిస్తున్న మంకిపాక్స్
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ భయాలు పెరుగుతున్నాయి. భారత్లోనూ కేరళలో మొదలైన మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి మిగతా రాష్ట్రాలకూ పాకుతోంది.
ఇకపై 17యేళ్లు దాటితే ఓటర్ కార్డుకు దరఖాస్తు
ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 17 యేళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
భార్య నుంచి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భర్త
భర్తకు జిల్లా బాధ్యతలను అప్పగించిన రేణురాజ్ వీడ్కోలుతీసుకున్నారు. రేణుశ్రీరామ్ ఇద్దరూ తొలుత వైద్యులు ఆ తర్వాత ఐఎఎస్కు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు.
ర్యాంకింగ్స్ మళ్లీ దిగజారిన కోహ్లి
ఐసిసి తాజాగా ప్రకటించిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరింత దిగజారాడు. గడచిన ఏడేళ్లలో ఎన్నడూ లేనంత కిందిర్యాంకు రన్మషీన్ పడిపోయాడు
టాక్స్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే జైలుకే..
2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022 23 అసెస్ మెంట్ ఇయర్ కోసం ఆదాయపు పన్ను రిటరును ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జులై 2022.
10 రాష్ట్రాలకు చెందిన 25వేల మంది గాయనీ గాయకులతో 'అన్నమయ్య నీరాజన ఆలాపన'
దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 25 వేల మంది గాయనీ గాయకులతో తిరుమల పట్టణంలో నాలుగు రోజుల పాటు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల 'అన్నమయ్య నీరాజన ఆలాపన' కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
50%కి మించకుండా ప్రెసెట్ సర్వీసులు
ప్రైవేట విమాన యాసంస్థ స్పైసెట్ రానున్న ఎనిమిది వారాలపాటు కేవలం 50శాతం మాత్రమే తన విమానా సేవలు కొనసాగించాలని పౌరవిమానయాన శాఖ డైరెక్టరేటజనరల్ ఆదేశాలు జారీచేసారు.
భూమిపై పడిబోతున్న చైనా రాకెట్ శకలాలు
చైనా ఇటీవల ప్రయోగించిన లాంగమార్చ్ 5బి రాకెట్కు సంబంధించిన భాగాలు భూమిపై పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోంది
కేంద్రంలోని అధికార ఎన్డీ యేలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రుల్లో నితిన్ గడ్కరీ కూడా ఒకరు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ కాకుంటే మరెవరన్న ప్రశ్న కు కూడా ఆయనే సమాధానం.
ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు: ఎలాన్ మస్క్
అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరొ సారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్యతో మస్కు అఫైర్ ఉందని, అందుకే వీరి స్నేహం చెడిందని అంతర్జాతీయ మీడియా కథనాల్లో వార్తలు వస్తున్నాయి.
కుప్పకూలిన ట్రైనీ పైలట్ విమానం
సింగిల్ సీటర్ విమానం ఒకటి మహారాష్ట్రలోని పూణె జిల్లాలో కుప్పకూలింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో పైలట్ శిక్షణలోఉన్న భావనారాథోడ్ (22) కు స్వల్పగాయాల య్యాయి.
సర్టిఫికెట్లో తల్లి పేరు ఒక్కటే.. కేరళలో హైకోర్టు అనుమతి
వివా హం కాకుండానే మహిళకు జన్మించిన వారి సర్టిఫికెట్ల విషయంలో కేరళ హైకోర్టు ఓ ప్రత్యేక తీర్పునిచ్చింది.
పర్యాటక కేంద్రాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
టూరిజం శాఖ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
కోరుట్ల వెటర్నరీ కళాశాలలో అద్భుత ఆవిషృతం
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పివి. నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పశువైద్య కళాశాలలో అద్భుత ఆవిష్కరణ నెలకొంది. అద్దె గర్భంతో నాణ్యమైన మేలి రకపు దూడలకు జన్మనిచ్చేందుకు కళాశాల ప్రొఫెసర్స్ రెండు సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలు సక్సెసయ్యాయి.
మాంద్యంవైపు వెళుతున్న అమెరికా!
అమెరికాలో ఆర్థిక మాంద్యం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం అక్కడి ఆర్థికవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు మాంద్యంలోనే ఉందంటే మరికొందరు త్వరలో మాంద్యంలోకి జారుకుంటుందని చెబు తున్నారు.
అమెరికా చట్టసభల స్పీకర్ ఫెలోసీ ఆసియా పర్యటన షురూ!
అమెరికా ప్రతినిధులు చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తన ఆసియా పర్య టనను ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఓవైపుచైనా విమర్శలు, దేశ అధ్యక్షుడు బైడెన్ తగ్గాలని చెపు తున్నా పెలోసీ మాత్రం తన ఆసియా పర్యటనను యధాతథంగా కొనసాగించారు.
ఇల్లే లేనప్పుడు..ఇంటికి ఎలా వెళ్తా: రణిల్
శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే నిరసనకారులకు తనదైన శైలిలో సమాధానవి చ్చారు. రణిల్ అధ్యక్ష పదవి చేపట్టడాన్ని వ్యతిరేకిస్తోన్న కొందరు, ఆయన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.
8 మంకీపాక్స్ కేసులు
భారత్లో మంకీ పాక్స్ కేసులు ఎనిమిదికి పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ గణాంకాలను పార్లమెంటులో ప్రకటించారు.
బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్లో కరోనా కేసులు ఒక్క సారిగా తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సినేషన్తో పాటు కరోనా నిబంధనలు కఠినంగా అమలుచేయడంతో కేసులు తగ్గుతున్నట్లు కేంద్రం వెల్లడ ఇంచింది.
హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు
రవీంద్రబాబు, డాక్టర్ విఆర్కె కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఉటుకూరు శ్రీనివాస్, వరహచక్రవర్తి, మల్లిఖార్జునరావు, డి.వెంకటరమణ
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
మన జాతీయ పతాకం స్వేచ్ఛా, స్వాతంత్ర భారత దేశ స్పూర్తికి పర్యాయపదంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.