CATEGORIES
Categories
బిసిసిఐకి స్పాన్సర్షిప్ షాకులు
ఐపిఎల్ 2023సీజన్ కోసం రెండున్నర నెలల విండోసాధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐకి వరుసగా ఎదురుదెబ్బలు పడుతున్నాయి.
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు కరుణ గుడ్‌బై
టీమిండియా సీనియర్ మహిళా వికెట్కేపర్ కరుణజైన్ అంతర్జాతీయ క్రికెట్సహా అన్నిరకాల ఫార్మాట్లనుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించింది.
ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే..
బ్యాంకు ఖాతాదారులకు కీలక సమాచారం. చాలా మంది బ్యాంకుల సెలవు వివరాలు తెలుసుకోకుండా కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుని సెలవుల టైంలో ఇబ్బందిపడుతుంటారు.
‘మంచు’ 3వ తరం సక్సెస్ఫుల్ ఎంట్రీ
డైనమిక్ స్టార్ విష్ణు మంచు కుమార్తెలు ఆరియానా, వివియానా సింగర్స్ గా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు.. తండ్రి విష్ణు మంచు హీరోగా నటించిన జిన్నా చిత్రంలో ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాగే పాటకు ఈ ట్విన్ సిస్టర్స్ ఆలపించారు.
బ్లాక్ పాంథర్ 2 ట్రైలర్
జూమ్స్ కామెరూన్ 'అవతార్' చిత్రం 2009 లోన సంచలనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే.. దాదాపు దశాబ్దం తర్వాత 2018లో బ్లాక్ పాంథర్ సినిమా విడుదలైంది..
టి20 ప్రపంచకప్ ఆసీస్ దే !
ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌లో భారత్ జట్టును ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడిస్తుందని ఆజట్టు మాజీ కెప్టెన్ రిక్కీపాంటింగ్ అంచనావేసాడు.
వాటాలు తగ్గించుకున్న ఎస్ఇసి
ఎస్ఐసి సన్ ఫార్మా కంపెనీలో తన పెట్టుబడులను ఉపసంహరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటుపై ఆరోపణలు అవాస్తవం
ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు ఎక్కువగా ఉందంటూ ప్రచారం, ఆరోపణలు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన వాస్తవ జరుగుతున్న విరుద్దాలని రాజేంద్రనాథ్ స్పష్టం చేసారు.
10నుంచి 18తేదీ వరకు తాళ్ళపాక చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం అన్నమయ్య జిల్లాలోని తాళ్ళపాకలో ఉన్న శ్రీచెన్నకేశవస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 10నుంచి 18వతేదీ వరకు జరగనున్నాయి.
కొండపై వరుణదేవుడు పలకరింపు
వాతావరణంలో మార్పు, నైరుతిరుతు పవనాలు వెరసి మంగళవారం సాయంత్రం తిరుమలలో జోరువాన కురిసింది.
మురుగు కాల్వలో దిగి ఎమ్మెల్యే నిరసన
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పరిధిలోని 21వ డివిజన్ స్థానిక ఉమ్మారెడ్డిగుంటలో గత పదేళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న డ్రెయినేజీ సమ స్యపై రూరల్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.
రద్దీ పెరిగితే కొండపై చాంతాడంత క్యూలైన్లు!
ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం 40వేలమందికి పైగా భక్తులు పెరిగితే తిరుమలకొండపై చాంతాడంత దూరం క్యూలైన్లు బారులు తీరుతాయి.
'కల్యాణమస్తు'కు దరఖాస్తుచేసుకోండి
ప్రసిద్ధ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన కల్యాణమస్తు”కార్యక్రమానికి దరఖాస్తులు చేసుకునేందుకు ప్రక్రియ మొదలైంది.
ఎస్వీ వేదాంతవర్థిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలు
తెలంగాణా రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో టిటిడికి చెందిన ఎస్వీ వేదాంతవర్థిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
లిబియాలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
లిబియాలో దిగజారుతున్న ఆర్థికపరిస్థితి, సంక్షోభం వైపు వేస్తున్న అడుగులకు నిరసనగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు మరింత తీవ్రం అయ్యాయి.
పట్టుబడిన లష్కరే ఉగ్రవాది జమ్ముప్రావిన్స్ బిజెపి ఐటిసెల్ ఇన్‌ఛార్జి!
జమ్ముకాశ్మీర్ ఆదివారం పట్టుబడిన లష్కరే తాయిబా ఉగ్రవాదుల్లో ఒకరు బిజెపికి క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రజాసమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం
ప్రజాసమస్యల పరిష్కారంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరో పించారు.
భీమవరానికి నేడే ప్రధాని రాక
ప్రధాని మోడీ బహిరం గసభ పెదఅమిరంలోని ఎన్ఆర్ఐ అనంతకోటి రాజు లే అవుట్లో ఏర్పాటు చేస్తున్న సభా వేదిక సిద్ధమవుతోంది. వేదికపై జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది.
అల్లూరి జీవిత చరిత్ర దేశభక్తి స్పూర్తికి పాఠ్యాంశం వంటిది
అల్లూరి సీతారామరాజు జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరంలో ఏర్పాటు చేసిన కాంస్య 30 విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ డాక్టర్ ముకుంద శర్మ రాసిన గీతాన్ని గజల్ శ్రీనివాస్ సారథ్యంలో స్వీయగానం చేశారు.
సిఎం జగన్ కుమార్తె పారిస్ లో బిజినెస్ గ్రాడ్యుయేషన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుమార్తె హర్ష పారిస్ ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి డిస్టె ంక్షన్లో ఉత్తీర్ణత సాధించింది
తహసీల్దారు కార్యాలయంపై ఎసిబి దాడులు
సైదాపురం తహసిల్దారు కార్యాలయంపై శనివారం ఎసిబి అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
సర్వమానవాళిని సన్మార్గంలో నడిపే ఆది మతం సనాతన ధర్మం
సృష్టిలో సకల జీవరాశిని ఉద్ధరిస్తూ, సర్వమానవాళిని సన్మార్గంలో నడిపే ఆది మతం సనాతన ధర్మమని శ్రీకంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఉద్భోదించారు.
సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్‌పై హైకోర్టు స్టే
ఏపీ ప్రభు సినిమా టిక్కెట్లు త్వానికి హైకోర్టు ఆన్లైన్లో విక్రయానికి సంబంధించి ప్రతికూల ఆదేశాలను ఇచ్చింది.
వెదురు పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించండి
రాష్ట్రంలో అటవీ ప్రాంతంతో పాటు, ఆర్డీఓఎస్ఆర్ భూ ములు, ప్రైవేటు భూములు, కాలువలు, చెరు వులు, రిజర్వాయర్లకు సంబంధించిన గట్లపైన పెద్ద ఎత్తున వెదురు పంపకాన్ని చేపట్టేలా రైతు లను అన్ని విధాలా ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర బ్యాంబూ మిషన్ అధ్యక్షులు డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.
ఇంగ్లండ్ చివరిటెస్ట్ మ్యాచ్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్‌తో ఎడ్బాస్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభం అవుతున్న ఐదో టెస్ట్ కోసం టీమిండియా కెప్టెనన్ను బిసిసిఐ గురువారం అధికారికంగా ప్రకటించింది.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులపై సంయుక్త సమావేశం
ముంబాయి-అహ్మదాబాద్ కాల్(ఎంఏహెచ్ఎస్ఆర్) ఏర్పాటుకు సంబంధించి ప్రధాన అంశాలు, నిర్ణయాలపై చర్చించేందుకు నేడు నిర్వహించిన 14వ సంయుక్త క మిటీ సమావేశానికి మన దేశం తరుపున గౌరవ రైల్వే, కమ్యునికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్డెక్నాలజీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహ-అధ్యక్షత వహించారు.
జులై 17న ఆణివార ఆస్తానం
రాత్రి బ్రహ్మాదిదేవతలచేత, మానవుల చేత సేవింబడుతూ తన వరదహస్తంతో అందరినీ సంపూర్ణంగా అనుగ్రహిస్తున్న కలియుగ ప్రత్యక్షదైవమ్ ఏడుకొండల శ్రీవేంకటేశ్వరునికి ఆణివార ఆస్థానం అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకుంది.
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఎలా హెచ్‌బీ బోగీలు
తూర్పు తీర రైల్వే జోన్, భువనేశ్వర్-బెంగళూరు- భువ నేశ్వర్ల మధ్య నడుపుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులకు, జర్మనీ దేశపు అత్యాధునిక యాంత్రిక, సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీలతో రూపొందించిన ఎలెచ్బీ బోగీలతో నడిపేందుకు ప్రయాణికుల రైల్వే బోర్డు నిర్ణయించింది.
జెట్ స్పీడుతో స్పందించిన గవర్నర్
మహారాష్ట్రలో తలెత్తిన రాజ కీయ సంక్షోభం ఉత్కంఠను రేపుతోంది. ముఖ్య మంత్రిగా ఉద్ధవ్ థాకరే కొనసాగుతారా లేక ఆయన ప్రభుత్వం కూలిపోతుందా అనే విషయం నేడు తేలిపోనుంది.
పుతిన్ ఓ మహిళే అయితే..
ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై ప్రపంచ దేశాలు మండిపడుతూనే ఉన్నాయి.