CATEGORIES
Categories
కొత్త జిల్లాలు ఓ డైవర్షన్ గేమ్..
రాష్ట్రంలో అనేక ప్రజా సమ స్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పిఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకు జగన్ రెడ్డి జిల్లాల విభజనను తెరపైకి తీసుకొచ్చారని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన వ్యూహ కమిటీ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే నిరాహార దీక్షలు
ఏపీలో పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు నిరసన కొనసాగిస్తున్నాయి.
రాయల కోస్తా..శ్రీబాలాజీ జిల్లా
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయి.13కు మరో 13 కలిపి ఏకంగా 26 జిల్లాలను సిద్ధం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ, కోస్తాంధ్రా, రాయలసీమలుగా తెలుగు ప్రజలు వివిధ జిల్లాలలో నివసించేవారు
రాజ్ పధ్ పై డే పాటవం
గణతంత్ర వేడుకలపై కరోనా ఛాయలు ఐదువేలు దాటని ఆహూతులు రక్షణరంగ సెంచూరియన్ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులతో ఆకట్టుకున్న పెరేడ్ పాల్గొన్న రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ," సిజెఐ ఎన్వీ రమణ ప్రభృతులు
మార్చి నుండి తిరుమలలో బయోడిగ్రేడబుల్ సంచులు!
ప్లాస్టిక్ నిషేధ తిరుమల క్షేత్రంగా తీర్చిదిద్దడంలో మార్చి మొదటివారం నుంచి పూర్తిగా బయోడిగ్రేడబుల్ సంచులను వినియోగించేదిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది.
మెరుగైన సేవలతో రాష్ట్రం మున్ముందుకు
ఉగాది నాటికి రాష్ట్రంలో 26 జిల్లాలు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యత అమలులోకి 11వ పీఆర్సీ,95శాతం ఎన్నికల హామీలు అమలు కొవిడ్ వ్యాక్సినేషన్లోను జాతీయ స్థాయిలో ముందంజ 100శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి ఆరోగ్య పరిరక్షణకు గ్రామ స్థాయిలో 10,032 వైఎస్సాఆర్ క్లినిక్లు: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
పెద్దజిల్లా కర్నూలు!
• 23.33 లక్షల జనాభాతో ఏర్పాటు • 9.54 లక్షల అతి తక్కువ జనాభాతో అల్లూరి సీతారామరాజు జిల్లా • రాష్ట్రంలో మొత్తం 62 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
'విరాట్'కు వీడ్కోలు
గణతంత్ర దినోత్సవాల అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ 'విరాట్ కు వీడ్కోలు పలికారు. ఇంతకీ ఈ విరాట్ ఎవరంటే ప్రెసిడెంట్ బాడీగార్డ్స్ దళంలో సేవలందించిన ఒక అశ్వం.
గణతంత్ర వేడుకలకు ముస్తాబైన ఇందిరాగాంధీ స్టేడియం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం 73వ గణతంత్ర వేడుకల కోసం సిద్ధమైంది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాపలువురు హైకోర్టు న్యాయమూర్తులు, , మంత్రులు, సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డిజిపి సవాంగ్ తదితరులు ఈ వేడుకలకు హాజరు కానున్నట్లు సమాచారం
కెప్టెన్‌గా రాణిస్తా..నన్ను నమ్మండి తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్
టీమిండియా పరిమిత ఓవర్లజట్టులో మార్పులు అవసరమని తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్ అన్నాడు. గడచిన నాలుగైదేళ్లుగా భారత జట్టు మెరుగ్గా రాణించినా ప్రస్తుతపరిస్థితుల దృష్ట్యా టీమ్ కాంబినేషన్లో మార్పులు చేయాలన్నాడు.
ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు పరమవిశిష్ట సేవాపతకం
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. జావలి త్రోలో తనదైన ఆటను చూపించి స్వర్ణం సాధించాడు
అనంతపురం డిఎపి వీరరాఘవ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
అనంతపురం డిఎస్ పి జి.వీరరాఘవ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. ఆయన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ మెడల్ ను ప్రకటించింది.
మానవ వనరులే ప్రగతికి కీలకం
సృజనాత్మక, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో యువతకు శిక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రత్యామ్నాయ నిపుణతా కోర్సులు : సీఎం జగన్
బుద్దా వెంకన్న అరెస్టు, విడుదల
తెలుగుదేశం పార్టీ నాయకుడు, శాసనమండలి మాజీ సభ్యుడు బుద్దా వెంకన్నను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ రోజు ఉదయం బుద్దా వెంకన్న ఏపీ మంత్రి కొడాలి వెంకటేశ్వం రావు(నాని)ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అనుచిత పదజాలంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.
భక్తులకు టిటిడి అందిస్తున్న మరో బ్రాండ్
వందసంవత్సరాల క్రిందట దేశం మొత్తం ప్రకృతిష్యవసాయంపై ఆధారపడి.... సహజసిద్ధంగా అటవీ ప్రాంతంలో, గోమాతల పేడ, పంచతంకు ఉన్న ప్రాధాన్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది.
కొత్త పిఆర్సీతో జీతాలు తగాయా! పెరిగాయా?
* ఉద్యోగ సంఘాల నేతలను ప్రశ్నించిన హైకోర్టు * కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన ఎపి హైకోర్టు * పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కి బదిలీ
ఇక 26 జిల్లాలు?
• ప్రతి నియోజకవర్గాన్ని జిల్లాగా మాగే అవకాశం! • రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్?
స్టాలినక్కు అలా..జగన్‌కు ఇలా!
దక్షిణా దిలో రెండు కీలక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రాజకీయాలు దాదాపుగా ఒకేలా కనిపిస్తుంటాయి. అధి కారంలో ఉన్న ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, స్టాలిన్ల నేపథ్యం వేరయినా, వారి పార్టీలు వేరైనా, వారిద్దరూ తీసుకునే నిర్ణయాలతో వారిద్దరి మధ్య అనివార్యంగా పోలి కలు మాత్రం వచ్చేస్తుంటాయి.
సోమనాద్లో సర్క్యూట్ హౌస్ ప్రారంభం
స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కొత్త నిర్మాణాలు ఢిల్లీ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలకు మాత్రమే జరిగాయని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంకుచిత ఆలోచనా విధానాన్ని వీడిందని, కొత్త కట్టడాలను జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడాలను నిర్మిస్తోందని ప్రధానిమోడీ పేర్కొన్నారు.
సాగులో జాతీయ గుర్తింపు లక్ష్యం
జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించే విధంగా వ్యవసా యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది.
సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్
తొలిదశ భూరికార్డులు ప్రజలకు అంకితం ప్రభుత్వ హామీతో శాశ్వత భూమి హక్కు పత్రం
రిపబ్లిక్ డేకు 25 శకటాలు
మార్చ్ లో 16 దళాలు మాత్రమే! 17 మిలటరీ బ్యాండ్లకు అనుమతి
సమ్మె నోటీసు ఇస్తాం
పిఆర్సి సాధన సమితి వెల్లడి సమ్మె నోటీసు ఇస్తాం పిఆర్సి సాధన సమితి వెల్లడి ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, 7 నుంచి సమ్మె
విల్లురాయకుంటే కూతుళ్లకూ వాటా
ఆస్తిహక్కుకు సంబం ధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది. వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే ఆతని స్వార్జితం, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్లో ఆతని కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
వేములదీవిలో ఆక్వా వర్సిటీ
యేడాది కాలంగా ఎదు రుచూస్తున్న ఆక్వా యూనివర్శిటీ నిజరూపానికి వచ్చింది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే ముదు నూరి ప్రసాదరాజు చేస్తున్న కృషికి ఫలితం లభిం చింది. రూ. 400 కోట్లుతో వేములదీవి సరిపల్లిలో ఆక్వాయూనిర్శిటీని ఏర్పాటు చేయడానికి ప్రభు త్వం అంగీకరించి తొలివిడతగా ఆరు ప్రధాన నిర్మాణాలకు రూ. 100 కోట్లను మంజూరు చేసింది.
రాష్ట్రమంతటా డిజిటల్ గ్రంథాలయాలు
రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్మోహన రెడ్డి ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యమగుతుందన్నారు.
రామతీర్ధం దేవస్థానానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయ నగరం జిల్లా రామతీర్థం రామస్వామి వారి దేవస్థానానికి ప్రభుత్వం ఎట్టకేలకు ట్రస్టు బోర్డు నియమించింది.
బడ్జెట్లో రుణాల రీషెడ్యూల్!
ప్రధాని మోడీ ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పై పలు అంచనాలు వెల్లువెత్తు తున్నాయి.
ప్రాధాన్యతా క్రమంలో పథకాలు అమలు
కరోనా కారణంగా రాబడి తగ్గింది 3వ దశ కరోనాతో మరింత నష్టం జరిగే పరిస్థితి: సిఎస్ సమీర్ శర్మ
పేదలకు వివాదాల్లేని సొంత ఇల్లు
రెండు వాయిదాల్లో ఒటిఎస్ చెల్లింపు 11వ పీఆర్సీకి ఆమోదం పెంచిన జీతాలు ఫిబ్రవరిలోనే చెల్లింపు సిఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలిలో పలు కీలక నిర్ణయాలు ధాన్యం కొనుగోళ్లకు రూ.5000 కోట్లు