CATEGORIES
Categories
పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మాణం
తూర్పులడక్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు పై 400 మీటర్లకంటే పొడవైన వంతెనను చైనా కొత్తగా నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణంపూర్తయితే భారత్ చైనామధ్య కీలకమైన ఫ్లాష్ పాయింట్ గా ఉన్న ప్రాంతంలో డ్రాగన్ సైన్యానికి మేలు జరుగుతుందని తెలుస్తోంది.
నేతాజీకి నిలువెత్తు నివాళి
స్వాతంత్ర్య సంగ్రామంలో అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు చిరస్మర ణీయంగా నిలవాలన్న లక్ష్యంతో ఆయన నిలు వెత్తు గ్రానైట్ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటుచేస్తామని ప్రధానిమోడీ ప్రకటించిన సం గతి తెలిసిందే.
దేశంలో తగ్గని ఉధృతి
ఒక్క రోజులో 3.37 లక్షలమందికి కరోనా 10 వేలు దాటిన ఒమిక్రాన్ బాధితులు
చర్చలకు రండి
ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చిన మంత్రులు సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులు నేటి మధ్యాహ్నం 3 గంటలకు సీఎసకు సమ్మె నోటీసు పిఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల ఫోన్ ప్రతిపాదనను తిరస్కరించిన ఉద్యోగ సంఘాల నేతలు
దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయ్
దేశంలో ఆకలిచావులు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఆహారంలేక పేదరికంతో చోటుచేసుకున్న మరణాలపై తాజా నివేదికను అందించాలని ఆకలిని ఎదుర్కొ నేందుకు జాతీయ స్థాయిలో మోడల్ స్కీం ఏర్పాటుచేయాలని సూచించింది.
టిటిడి పాలకమండలిని వెంటాడుతున్న పిటిషన్లు!
ప్రసిద్ధ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షణ.... శ్రీవారి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన పాలకమండలి ఏర్పాటులో ప్రభుత్వం జారీచేసిన జివోలపై హైకోర్టులో విచారణ వెంటాడుతోంది.
జిల్లాకో ఎయిర్‌పోర్టు
ఇప్పటికి ఆరు జిల్లాల్లో విమానాశ్రయాలు ప్రతి విమానాశ్రయానికి అనుసంధానంగా జాతీయ రహదారుల అభివృద్ధి అందుబాటులోకి రానున్న ఫిషింగ్ హార్బర్లు : సిఎం జగన్
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సైతం కరోనాసోకింది. ఈ విషయాన్ని స్వయంగా కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకు న్నారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
గోవా ఎన్నికల్లో ఊపందుకున్న రాజకీయాలు
గోవా అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ దూకు డుగా ముందుకుపోతున్నాయి. బిజెపి గోవాను మళ్లీ హస్తగతంచేసుకో డానికి అన్నిరకాల వ్యూహాలతో ముందుకుఓతోంది.గోవా అసెంబ్లీ ఎన్ని కలకు 34 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను బిజెపి పార్ల మెంటరీబోర్డు గురువారం ప్రకటించింది.
ఉపాధిలో మున్ముందుకు
పరిశ్రమలు పెట్టేవారికి అన్ని విధాలుగా సహాయం విశాఖపట్టణంలో హైఎండ్ ఐటీ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహాతో సహా పరిశ్రమల అభివృద్ధికి కృషి నూతన ప్రోత్సాహకాలతో కొత్త పారిశ్రామిక విధానం: సిఎం జగన్
ఉపరాష్ట్రపతి వెంకయ్యకు మళ్లీ కరోనా
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రెండోసారి కరో నా సోకింది. ఆదివారం నిర్వహిం చిన కోవిడ్ పరీక్షల్లో పాజిటీవ్ గా నిర్ధారణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
ఇండిగో విమానాలకు తృటిలో తప్పిన ముప్పు
సమన్వయలోపంతో రెండు ఇండిగోవిమానాలు భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. జనవరి 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానాలు గాల్లో ఉండగానే ఒకదానికొకటి ఢీకొనే ముప్పును రాడార్ కంట్రోలర్ సకాలంలో గుర్తించ డంతో పెనుప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు
ఆర్మీ యూనిఫామ్ తయారీ కాంట్రాక్టుపై రగడ!
భారత సైన్యానికి కొత్త యూనిఫామ్ తయారీ కాంట్రాక్టుపై జగడం మొదలయింది. ఇటీవలే ఆర్మీకి కొత్త యూనిఫా మ్ ను డిజైన్ చేసారు. సైనికులకు సౌకర్యంగా ఉండేలా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంప్యూటర్ సాయంతో డిజిటల్ డి స్క్రిప్టివ్ ప్యాటర్న్ లో రూపొందించారు.
అయ్యప్ప సన్నిధానం సమీపంలో జిలిటెన్ స్టిక్స్
ప్రముఖ పుణ్యక్షేత్రం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సమీపంలో పేలుడు పదార్థాలు బయటపడిన సంఘటన కలకలం రేపింది. ఆలయ పరిసర ప్రాంతా ల్లో పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు గుర్తించాయి.
3.33,533 ఒక్కరోజులోనే నమోదైన కరోనా కేసులు
తమిళనాడు, కేరళలో వారాంతలా డౌన్ సామూహిక వ్యాప్తి దశలోకి ఒమిక్రాన్
3 వైద్య కళాశాలలకు నాబార్డు చేయూత
5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రూ.1,395 కోట్ల రుణం నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కుమార్ జన్నావర్
వైకుంఠ ద్వార దర్శనంతో మదినిండా భక్తిభావం
కలియుగంలో పరమపవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం, ఏడుకొండల శ్రీవేం కటేశ్వ రస్వామి దర్శనంతో మదినిండా భక్తిభావం ఉట్టి పడుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తెలిపారు.
పోర్టుల అభివృద్ధికి రూ.18 వేల కోట్లు
ఎపిలో 18 వేల కోట్ల రూపాయలతో మూడు పోర్టులు. 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎపి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు
హెచ్ఎల్ సి కల్వర్టు కూలి ముగ్గురు కూలీలు గల్లంతు
అనంతపురం జిల్లా, బొమ్మనహాళ్ మండల పరిధిలోని ఉద్దేహా-నాగలాపురం గ్రామాల మధ్యగత హెచ్ఎసి ప్రధాన కాలువ కల్వర్టు కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిందని, చాలా పురాత నమైనదని, రైతులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, ప్రతి రోజు బొలేరో పికప్‌లో 30 కూలీలు పనికి వెళ్లే వారని, సోమ వారం అనుకోకుండా ప్రమాదం జరగడంతో సావిత్రీ(30) ఆమెతోపాటు మరో ఇద్దరు కూలీలు గల్లంతయ్యారని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
మద్యం మత్తులో యువకుడి తలనరికివేత
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం వలసపల్లి పంచా యితీలో సంక్రాంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ ఓ హత్య కు దారితీసింది.
పేదలందరికీ ఆస్తిహక్కు
గడువులోపు ఇళ్ల నిర్మాణం. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో గ్రామసచివాలయ ఉద్యోగుల సేవలు ఉపాధి హమీ పరిధిలో కూలీలకు నిత్యం పని : సిఎం జగన్మోహన్ రెడ్డి
ఒక్కరోజులోనే 2.71 లక్షల కేసులు
దేశంలో కరోనాకేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించని రోగులు గణనీయంగా ఉన్నారు.
పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన లేదు
రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానీ లేదని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేసారు.
కొవిడ్ కట్టడికి సర్వం సిద్ధం
• వైరస్ బాధితుల కోసం 53,184 పడకలు సిద్ధం • ప్రికాషన్ డోసు 9 నుంచి 6 నెలలకు తగ్గించాలి • ప్రధానికి సిఎం లేఖ
ఏకాంతంగా రామకృష్ణ తీర్థ ముక్కోటి
తిరుమలలో పుష్యమాసంలో పౌర్ణమి ఘడియల్లో పవిత్రమైన రామ కృష్ణతీర్థ ముక్కోటి వేడుకలను తిరుమల తిరుపతి దేవ స్థానం నిర్వహించింది. ఒమిక్రాన్ వైరస్ కట్టడిలో భాగం గా ఈ ముక్కోటిని ఏకాంతంగా జరిపించారు
ఉచిత విద్యుత్ పై వెనుకంజ వేయం
రాష్ట్ర ప్రభుత్వ ఉచిత విద్యుత్ పథకం విషయంలో ఖర్చు వెనుకంజవేయదని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో భక్తుల రచ్చ!
టిటిడి పాలకమండలి, అధికారుల తీరుపై నినాదాలు అధికారుల తీరుపై ఛైర్మన్ సుబ్బారెడ్డి అసహనం?
రాజ్యసభ సీటు ఊహాజనితం: చిరంజీవి
రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి స్పష్టం చేసారు. చిరంజీవికి ఏపీలో అధికారపార్టీ వైఎస్సార్పీ రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు వస్తున్న కథనాలను ఆయన ఖండించారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కు కరోనా
హోం ఐసోలేషన్‌లో చికిత్స క్యాంపు కార్యాలయానికి సందర్శకులు రావద్దని వినతి
కత్తులు దూసిన కోళ్లు
జూదక్రీడలో చేతులు మారిన కోట్ల రూపాయలు గత 13 రోజులుగా పోలీసులు చేసిన కృషి విఫలం పశ్చిమ, తూర్పు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం 26 జిల్లాల్లో పందాల జోరు